పింక్ శారీలో హోయలు పోతున్న హాట్ యాంకర్ రష్మీ ..లేటెస్ట్ ఫోటోస్
Rashmi Gautam: బుల్లితెరపై ఈ యాంకర్ పెద్ద క్రేజ్ సంపాదించుకుంది.;
రష్మీ గౌతమ్.. బుల్లితెరపై ఈ యాంకర్ పెద్ద క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈమెకు పేరు తెచ్చిపెట్టలేదు. రష్మీ జబర్దస్త్ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. తనకంటూ ప్రత్యేక క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే తెచ్చుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షోలో కూడా టీమ్ లీడర్ గా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది రష్మీ Rashmi. నిత్యం తన ఫోటోల షేర్ల తోనే కాకుండా సమాజం పట్ల కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో పింక్ కలర్ సారీ ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Rashmi Photos Source: Instagram