Mallareddy : మల్లారెడ్డి హౌజ్ అరెస్ట్.. ప్రభుత్వంపై ఫైర్

Update: 2024-09-13 10:00 GMT

మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తనను హౌస్‌ అరెస్ట్ చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. సమావేశం పెట్టుకోవడానికి కూడా ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

నిర్భందాలు, ఆంక్షలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదన్నారు మల్లారెడ్డి. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యాయని..ప్రజా పాలన అంటే నిర్భందాలా అని మండిపడ్డారు మల్లారెడ్డి. మరోవైపు.. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు చేయి పట్టి నిర్బంధానికి తీసుకుని వెళ్లారు.

Tags:    

Similar News