Nizamabad: మిస్సింగ్ కేసు.. విషాదంగా మారిన ప్రేమ వ్యవహారం
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్‌గావ్‌లో.. మిస్సింగ్ ఉదంతం విషాదంగా మారింది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్‌గావ్‌లో.. మిస్సింగ్ ఉదంతం విషాదంగా మారింది. ప్రేమ వ్యవహారంలో.. 3 నెలల క్రితం శ్రీకాంత్ అనే యువకుడు అదృశ్యమయ్యాయి. అయితే... బోధన్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది. చెట్టుకు ఉరివేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరపువారే హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.