CM Revanth Reddy : సీఎం రేవంత్ ఇంటిముందు డీఎస్సీ అభ్యర్థుల నిరసన

Update: 2024-08-26 07:15 GMT

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు డీఎస్సీ 2008 బాధితులు నిరసన తెలిపారు. ఫిబ్రవరిలో క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రేపు మంగళవారం కోర్టు తుది విచారణ రానుంది.

దీంతో వెంటనే సబ్‌ కమిటి నివేదిక పూర్తి చేసి.. Dsc నియామక తేదీని ప్రకటించాలని కోరుతున్నారు అభ్యర్థులు. తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని తెలిపారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ బందోబస్త్ పెంచారు.

Tags:    

Similar News