Secunderabad Ganesh : సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఘనంగా వినాయకచవితి ఉత్సవాలు..
Secunderabad Ganesh : సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా మొదలైయ్యాయి.
Secunderabad Ganesh : సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా మొదలైయ్యాయి. గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మల్లారెడ్డి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు కలుగకుండా చూడాలని వినాయకుడిని ప్రార్ధించినట్లు మంత్రులు తెలిపారు. గణేష్ నవరాత్రులకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళుతున్నాయని తెలిపారు.