Telangana : జాగృతి పోస్టుకార్డు ఉద్యమం

Update: 2025-03-03 09:30 GMT

కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల అమలుకై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జాగృతి వ్యూహరచన చేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 10,000 పోస్ట్ కార్డులు పంపించనున్నారు.

Tags:    

Similar News