నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. నాలుగో రౌండ్లో 984 ఓట్ల మెజారిటీతో భగత్ కొనసాగుతున్నారు.;
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. నాలుగో రౌండ్లో 984 ఓట్ల మెజారిటీతో భగత్ కొనసాగుతున్నారు. ఇక భగత్ కి మొదటి రౌండ్లో 1,475 ఓట్లు, రెండో రౌండ్లో 2,216 ఓట్ల మెజారిటీ, మూడో రౌండ్లో 2,665ఓట్ల మెజారిటీలో ఉన్నారు. సాగర్ ఎన్నికలో మొత్తం 346 కేంద్రాల్లో వచ్చిన ఓట్లను 25 రౌండ్లలో లెక్కించనున్నారు. సాయంత్ర 7 గంటలకల్లా విజేత ఎవరనేది అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కోవిడ్ విజృంభణ దృష్ట్యా కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.