ఢిల్లీకి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు.;
Bandi Sanjay File Photo
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం అమిత్‌షాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా బైపోల్ వ్యూహంపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 9 నుంచి సంజయ్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ అంశంపైనా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.