Nizamabad: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం..
Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుండి కారు ఢీకొట్టడంతో.. కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.