హీరో శర్వానంద్ కారుకు యాక్సిడెంట్
హీరో శర్వానంద్ కారు ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది;
హీరో శర్వానంద్ కారు ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీమ్ తెలిపింది. శర్వానంద్ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది.