Manchu Manoj Wife : పోలీసులకు మనోజ్ భార్య మౌనిక వార్నింగ్

Update: 2024-12-11 06:45 GMT

మంచు మనోజ్‌ భార్య మంచు మౌనిక...పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పహాడీ షరీఫ్‌ పోలీసులకు ఫోన్‌ చేసిన మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏకపక్షంగా వెళుతున్నారంటూ హెచ్చరించింది. మోహన్‌బాబు ఫిర్యాదు చేయడంతో ఏ1గా మంచు మనోజ్‌ను పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరులో ఉంటే ప్రైవేట్‌ కంప్లైంట్ ఇస్తాననంటూ హెచ్చరించారు. మరోవైపు మూడు వాహనాలలో మనోజ్‌ వస్తువులను మోహన్‌బాబు ఇంటి నుంచి మనోజ్ తరలిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News