You Searched For "Siddipet"

Siddipet: 'మా నాన్న ఎంపీటీసీ నన్నే అడ్డుకుంటారా': ట్రాఫిక్ పోలీసులతో బాలుడు..

6 Jan 2022 2:30 PM GMT
Siddipet: సిద్ధిపేటలో ట్రాఫిక్‌ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది.

Harish Rao : దుబ్బాక మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా ప్రేమ ఉంది : హరీష్‌రావు

25 Dec 2021 10:02 AM GMT
Harish Rao : దుబ్బాకలో వందపడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao : తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడంతో సిద్దిపేట దశ-దిశ మారింది: హరీష్‌ రావు

24 Dec 2021 1:00 PM GMT
Harish Rao : తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సిద్దిపేట దశ,దిశ మారిందన్నారు మంత్రి హరీష్‌ రావు.

Venkatrami Reddy : సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న వార్తల్లో వాస్తవం లేదు..!

15 Nov 2021 1:15 PM GMT
Venkatrami Reddy : సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు సిద్ధిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి.

siddipeta distritc collector: సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా..

15 Nov 2021 9:26 AM GMT
siddipeta distritc collector: సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు..

Harish Rao: అన్నం పెట్టే రైతుల నోట్లో కేంద్రం సున్నం కొడుతోంది: హరీష్ రావు

12 Nov 2021 9:05 AM GMT
Harish Rao: కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం..రైతులకు లక్ష కోట్ల ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.

Bandi Sanjay : సిద్దిపేట జిల్లా బెజ్జంకి చేరుకున్న ప్రజా సంగ్రామయాత్ర..!

28 Sep 2021 1:16 PM GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చేరుకుంది.

ధరణిలో ఒకసారి భూమి నమోదు అయిందంటే దాన్ని ఎవరూ మార్చలేరు: సీఎం కేసీఆర్‌

20 Jun 2021 11:15 AM GMT
తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభమైందన్నారు సీఎం కేసీఆర్‌. తొలి, మలి విడుత ఉద్యమంలో....సిద్ధిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ యువతి ప్రతిభ.. తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం.. 200 ఇళ్లకు ఆర్డర్

25 May 2021 2:15 PM GMT
చాలామంది పూరి గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని తాత్కాలిక గృహాలలో నివసిస్తున్నారు.

జనం లాక్డౌన్ పాటిస్తున్నారా.. పోలీసులు డ్యూటీ ఎలా చేస్తున్నారు.. డౌట్ వచ్చిన సారు..

25 May 2021 5:54 AM GMT
అది కాదు సారు మా అయ్యకు మందులు కావాల్న. అందుకే బయటకు వచ్చిన అని సర్ధి చెప్పడం.. మరో చోట బండి ఆపిన పోలీసుతో..

సిద్దిపేటలో వార్‌ వన్‌సైడ్.. !

3 May 2021 8:15 AM GMT
తెలంగాణలో 2 కార్పొరేషన్లు , 5 మున్సిపాలిటీలకు కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ కార్పొరేషన్‌లో TRS ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మినీ పురపాలక ఎన్నికలు

30 April 2021 11:31 AM GMT
తెలంగాణలో మినీ పురపాలక ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి.

మోదీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు విమర్శలు..!

14 April 2021 3:00 PM GMT
కేంద్రం పెట్రోల్, డీజీల్ గ్యాస్, ఎరువుల ధరలను పెంచుతూ ప్రజలకు వాతలు పెడుతోందని హరీష్‌రావు ఆరోపించారు.

మద్యం మత్తులో యువకుల వీరంగం.. పోలీసులపై దాడి..!

3 April 2021 7:30 AM GMT
సిద్ధిపేట జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కోహెడ మండలం కేంద్రంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

బాత్‌రూములు శుభ్రం చేస్తున్న బడిపిల్లలు..

20 March 2021 10:07 AM GMT
చదువుకోవాల్సిన బాలికలు శానిటైజర్ వర్కర్లుగా మారారు. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో అక్కడి విద్యార్థినులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు.

కళ్లముందే కుప్పకూలిన మూడంతస్తుల భవనం

18 March 2021 7:51 AM GMT
కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్‌ తీస్తుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల బిల్డింగ్‌ నెలమట్టమయ్యింది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో స్వీయ గృహ ప్రవేశాలు!

5 Feb 2021 2:30 PM GMT
ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించకపోవడంతో నిరసనగా లబ్ధిదారులు స్వీయ గృహ ప్రవేశాలు చేసుకున్నారు.

వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్‌!

27 Jan 2021 3:45 PM GMT
సిద్ధిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డుని తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వద్దంది.. మంత్రి మనసు గెలుచుకుంది!

9 Jan 2021 8:56 AM GMT
డబుల్ బెడ్ రూమ్(Double Bedroom Houses ) అనే పధకాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఎంత సీరియస్ గా తీసుకుందో అందరికీ తెలిసిందే..

సాయం చేస్తానని నమ్మించింది.. లక్ష రూపాయలకు వివాహితను అమ్మేసింది

31 Dec 2020 5:48 AM GMT
ఇద్దరు పిల్లలతో ఉన్న ఆమెను చూసి ఓ వృద్ధురాలు పలకరించింది. మాయమాటలు చెప్పి మహారాష్ట్రలోని పర్బణీకి తీసుకువెళ్లింది.

సిద్దిపేటలో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ

2 Nov 2020 4:03 PM GMT
సిద్దిపేట పట్టణంలో TRS, BJP వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ ఎస్ నేతలు బస చేస్తున్న స్వర్ణప్యాలెస్‌ వద్దకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు..