Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లపై నిబంధనలు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ధియేటర్లపై మరో బాదుడుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.;
Andhra Pradesh (tv5news.in)
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ధియేటర్లపై మరో బాదుడుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ధియేటర్లకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఇకపై 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇప్పటి వరకూ ఏటా నిర్ణీత మొత్తం కట్టేస్తే రెన్యువల్ చేసేవారు. ఇకపై 5 సంవత్సరాల ఫీజ్ ముందే కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే రెన్యువల్ ఫీజు కూడా పెంచుతారనే వార్తలు రావడం పట్ల ధియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.