Atchannaidu: వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్.. 175 స్థానాలను వైసీపీ గెలిస్తే..
Atchannaidu: వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.;
Atchannaidu: వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉంటే జగన్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయాలన్నారు. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్లు ప్రకటించాలన్నారు. 175 స్థానాలను వైసీపీ గెలిస్తే.. టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామన్నారు అచ్చెన్నాయుడు.