Tirupati: సీఎం జగన్ సభలో తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. టీవీ-5 ప్రతినిధులతో దురుసు ప్రవర్తన..
Tirupati: మీటింగ్‌కి వచ్చిన మహిళలు పడుతున్న ఇబ్బందులను చిత్రీకరిస్తున్న టీవీ-5 సిబ్బందిని అడ్డుకున్నారు.;
Tirupati: సీఎం జగన్ తిరుపతి సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీటింగ్‌కి వచ్చిన మహిళలు పడుతున్న ఇబ్బందులను చిత్రీకరిస్తున్న టీవీ-5 సిబ్బందిని అడ్డుకున్నారు. బలవంతంగా సభ నుంచి బయటకు పంపించేశారు. సీఎం సభకు మహిళలను బలవంతంగా తీసుకొచ్చారు డ్వాక్రా సంఘాల లీడర్లు. మహిళలు బయటకు వెళ్లకుండా గేట్లు మూసివేశారు. ఏం కార్యక్రమమో తెలియకుండానే సభకు వచ్చామన్నారు వృద్ధులు. సీఎంను కలవాలని ప్రాధేయపడిన వృద్ధులకు అవకాశం ఇవ్వలేదు.