జగన్ ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనమవుతోంది: నిమ్మల రామానాయుడు
ప్రస్తుతం జరుగుతున్న చర్యలు.. వైసీపీ మైండ్ గేమ్‌లో భాగమేనన్నారు నిమ్మల రామానాయుడు.;
జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనమవుతోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్ కక్ష సాధింపులో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న చర్యలు.. వైసీపీ మైండ్ గేమ్‌లో భాగమేనన్నారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా.. జగన్ తీరు మారడం లేదని నిమ్మల మండిపడ్డారు.