Anantapur: నీటిగుంతలో కారు.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి..
Anantapur: అనంతపురం జిల్లా విడపన కల్లులో ఘోర ప్రమాదం జరిగింది.;
Anantapur: అనంతపురం జిల్లా విడపన కల్లులో ఘోర ప్రమాదం జరిగింది. డోనెకళ్లు గ్రామం దగ్గర ఓకారు అదుపుతప్పి నీటిగుంతలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు కుుటంబసభ్యులున్నారు. క్రేన్ సాయంతో కారును బయటకులాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి సైన్ బోర్డు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు స్థానికులు.