Ram Charan : రామ్ చరణ్‌తో శివరాజ్ కుమార్

Update: 2024-07-13 07:52 GMT

'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ సక్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ తెచ్చింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన సెన్సేషనల్ బుచ్చిబాబు సానాతో కలిసి తన 16వ సినిమా చేయనున్నారు. రామ్ చరణ్, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై మెగా- బడ్జెట్, హై-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ #RC16 తో వెంకట సతీష్ కిలారు గ్రాండ్గా ఫిల్మ్ ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. తాజగా టీమ్ ఆర్సీ 16 తెలుగు సినిమాకి కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ ఉంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News