Family Man 3 Heroine : సమంతను మించి..! ఫ్యామిలీ మ్యాన్-3లో హీరోయిన్ ఖరారు!

Update: 2024-05-07 08:16 GMT

“ఫ్యామిలీ మ్యాన్” అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు సమంత. ”ది ఫ్యామిలీ మెన్ 2″ వెబ్ సిరీస్ లో నటించి ఆమె తన లైఫ్ vg టర్న్ చేసుకుంది. ఇవే కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడిపోవడానికి కారణం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ సిరీస్ లో ఆమె టూ బోల్డ్ గా నటించడమే అక్కినేని అభిమానులకు హర్టింగ్ గా అనిపించిందని .. అక్కినేని కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయంలో ఆమెకు చెప్పి చూశారు అని.. కానీ ఆమె వినకపోవడంతో మనస్పర్ధలు పెరిగి మాటమాట పెరిగి విడాకుల వరకు వెళ్ళింది అని ప్రచారం జరుగుతుంది.

ఫ్యామిలీ మెన్ 3 వెబ్ సిరీస్ పాత సిరీస్ లకు మించిన రేంజ్ లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీని పై “ది ఫ్యామిలీ మెన్ 3” సిరీస్ బృందం అఫిషియల్ గా ప్రకటన చేసింది. ఈ సిరీస్లో మనోజ్ బాజ్ పాయ్.. అదే విధంగా ప్రియమణి కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. ఎక్కడా కూడా సమంత పేరును మెన్షన్ చేయలేదు. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా కనిపించబోతుందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags:    

Similar News