Kavitha : ఎమ్మెల్సీ కవిత హెల్త్ బులెటిన్

Update: 2024-08-22 11:30 GMT

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. గైనిక్‌ సమస్య, వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల కోసం కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. కాగా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్‌ జైలులో ఉన్నారు కవిత. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.

Tags:    

Similar News