Top

You Searched For "BJP"

అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంపై దృష్టి సారిస్తా : మమతా బెనర్జీ

19 March 2021 3:15 AM GMT
ప్రజల కష్టాలను ప్రధాని రామాయణంలోని సన్నివేశాలతో పోల్చి చెప్పారు.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు...!

18 March 2021 2:00 PM GMT
హైదరాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తుండగా.. నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా కనబడుతోంది.

మైదుకూరు ఛైర్మన్ పీఠం టీడీపీదా..? వైసీపీదా..? నరాలు తెగే ఉత్కంఠ!

18 March 2021 2:11 AM GMT
ఛైర్మన్ పదవి కోసం వైసీపీ, టీడీపీ పోటాపోటీ వ్యూహాలతో ఉత్కంఠ కొనసాగుతోంది

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మమతా

17 March 2021 2:30 PM GMT
హ్యాట్రిక్‌పై కన్నేసిన మమతా బెనర్జీ.. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

17 March 2021 1:58 PM GMT
తాను పోటీ చేస్తే.. జానారెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతారంటూ రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ దూసుకెళ్తుంది : రాజ్‌నాథ్ సింగ్

16 March 2021 4:00 PM GMT
భద్రతా లోపల కారణంగానే మమతపై దాడి జరిగిందని విచారణ సంస్థలు తెలిపాయన్నారు రాజ్‌నాథ్ సింగ్.

మోదీని కూడా రాముడిగా పూజించే రోజు వస్తుంది : తీరథ్ రావత్

16 March 2021 5:15 AM GMT
రాబోయే రోజుల్లో ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని రాముడితో సమానంగా చూస్తారని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్ రావత్ అన్నారు.

కేసీఆర్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు..!

15 March 2021 4:15 PM GMT
భైంసాలో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నా... ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దాడిలో గాయపడ్డవారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు

కాలికి గాయం త‌గిలిన త‌ర్వాత మమతకు నొప్పి తెలుస్తోంది: అమిత్‌షా

15 March 2021 2:30 PM GMT
బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ.. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అగ్రనేతలు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.

స్పీకర్, టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై రఘునందన్‌రావు ఫైర్

15 March 2021 1:30 PM GMT
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా..!

15 March 2021 11:49 AM GMT
తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి పంపించారు.

మెట్రో నగరానికి మేయర్.. కానీ ఉండేది రేకుల ఇంట్లో.. !

15 March 2021 9:23 AM GMT
ఒక్కసారి కౌన్సిలర్ అయితేనే లక్షలకి లక్షలు వెనకేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అహ్మదాబాద్‌‌‌‌కు కొత్త మేయర్ గా ఎన్నికైన కిరీట్ పర్మార్.. ఇప్పటికీ రేకుల షెడ్డులోనే ఉంటున్నారు.

తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు చెదిరిపోతోందా..?

15 March 2021 3:00 AM GMT
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య మధ్య రగడ నడుస్తోంది.

తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీలు గెలుస్తాం : బండి సంజయ్

14 March 2021 12:30 PM GMT
తెలంగాణాలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.

కేరళలో 115 స్థానాల్లో బీజేపీ పోటీ..!

14 March 2021 11:00 AM GMT
కేరళలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 140స్థానాలకు గానూ 115 చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది.

బీజేపీ అవమానించింది.. మా మద్దతు టీఆర్ఎస్ అభ్యర్ధికే : పవన్ కళ్యాణ్

14 March 2021 6:05 AM GMT
హైదరాబాదులో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా..? : కేటీఆర్

12 March 2021 3:57 PM GMT
విశాఖ ఉక్కుపై మాట్లాడితే.. ఏపీతో మీకేం పని అని అంటున్నారని.. ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా అని కేటీఆర్ నిలదీశారు.

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు

12 March 2021 3:08 PM GMT
బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారని.. పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు కలిసే నిర్ణయించారని మురళీధరన్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి వరకు... ఎవరీ తీరత్ సింగ్ రావత్ ?

10 March 2021 10:15 AM GMT
Who is Tirath Singh Rawat : ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో ఏడాది ఉండగా కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్‌

10 March 2021 5:34 AM GMT
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు

10 March 2021 4:15 AM GMT
ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ ఓ అడుగు ముందే ఉంది

అధిష్టానం ఆదేశాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్‌ రావత్‌

10 March 2021 2:26 AM GMT
సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పదవి నుంచి తప్పుకున్నారు

కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ

9 March 2021 10:25 AM GMT
కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

భద్రాచలం శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్‌..!

8 March 2021 8:54 AM GMT
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ఈ రోజు భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.

కేరళలో వేడెక్కిన రాజకీయాలు

8 March 2021 6:00 AM GMT
అమిత్‌షా ర్యాలీ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన నటుడు మిథున్‌ చక్రవర్తి..!

7 March 2021 12:00 PM GMT
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు.

కొలిక్కివచ్చిన అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంపకం..!

7 March 2021 5:31 AM GMT
బీజేపీకి కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది.

కాక రేపుతున్న బెంగాల్ రాజకీయాలు.. నేటి నుంచి ప్రచారంలోకి ప్రధాని మోదీ.!

7 March 2021 5:15 AM GMT
బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డ మీద పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

దూకుడు పెంచిన బీజేపీ... 57మందితో తొలి జాబితా..!

6 March 2021 3:45 PM GMT
పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుతం 57 స్థానాలకు గాను అభ్యర్ధులను ప్రకటించింది.

ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది : కేటీఆర్‌

6 March 2021 1:00 PM GMT
ఉద్యమంలో పాల్గొనని వారు, అసలు తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ మెడలు వంచే దమ్ము బీజేపీకే ఉంది: బండి సంజయ్

6 March 2021 11:45 AM GMT
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. ములుగులో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సభ నిర్వహించారు.

బీజేపీకి దాదా షాక్!

6 March 2021 4:30 AM GMT
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని తమ పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్న బీజేపీకి దాదా షాక్ ఇచ్చాడు.

పొలిటికల్ ఎంట్రీ పై గంగూలీ క్లారిటీ..!

5 March 2021 1:25 PM GMT
రాజకీయాల్లోకి వెళ్తారా అని ప్రశ్నించగా.. తాను ఓ క్రీడాకారుడినని.. క్రీడలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండని బదులిచ్చాడు. అందరూ అన్ని పాత్రలు చేయలేరంటూ చెప్పారు.

కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అంశంపై రగడ

5 March 2021 4:30 AM GMT
ఈ ఫ్యాక్టరీకి అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ సెగలు!

5 March 2021 2:30 AM GMT
అధికార విపక్షాల విమర్శలు..ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. రాజకీయ సెగలను అమాంతం పెంచేసింది.

కేరళ రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్

4 March 2021 2:00 PM GMT
కేరళలో ఎర్రజెండాను దించి కాషాయజెండా ఎగురవేయాలని పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది కమలం పార్టీ.