Home > corona positive
You Searched For "corona positive"
తెలంగాణలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు కరోనా..!
22 April 2021 6:30 AM GMTతెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్‌లో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటించారు.
తెలంగాణలో కొత్తగా 5,567 కేసులు, 23 మరణాలు
22 April 2021 5:15 AM GMTకరోనా విజృంభణ తెలంగాణను హడలెత్తిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజలను వణికిస్తున్నాయి.
కరోనా కేసుల నమోదులో భారత్ రికార్డ్.. ఒకేరోజు 3,14,835 కరోనా కేసులు..
22 April 2021 4:47 AM GMTభారత్‌లో కరోనా విస్పోటనం చెందుతోంది. కోవిడ్ వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ.. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
పశ్చిమ బెంగాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
21 April 2021 8:30 AM GMTపశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బెంగాలీలు ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి ఒకేసారి పాజిటివ్ కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగింది.
దేశంలో కోత్తగా 2, 95,041 కేసులు.. 2,023 మృతి...!
21 April 2021 5:30 AM GMTఏప్రిల్ నెల దేశాన్ని కకావికలం చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 34 లక్షల మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
తెలంగాణలో కోత్తగా 6,542 కేసులు, 20 మరణాలు
21 April 2021 4:56 AM GMTగత 24 గంటల్లో 6వేల 542 కేసులు నమోదు కాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 898 కేసులు నమోదయ్యాయి.
రాహుల్ గాంధీకి కరోనా.. !
20 April 2021 11:30 AM GMTకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. తాజాగా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
తెలంగాణలో కొత్తగా 5,926 కేసులు.. 18 మరణాలు..!
20 April 2021 5:00 AM GMTతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 5వేల926 కేసులు నమోదుకాగా.. 18 మరణాలు సంభవించాయి.
దేశంలో కోత్తగా 2,59,170 కేసులు.. 1761 మంది మృతి
20 April 2021 4:45 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తూనే ఉంది. కొన్ని రోజులుగా రోజుకు 2లక్షలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళన కలిస్తోంది
కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం..!
19 April 2021 7:00 AM GMTకరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
తెలంగాణలో కొత్తగా 4,009 కేసులు.. 14 మరణాలు..!
19 April 2021 6:15 AM GMTతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 4వేల9 కేసులు నమోదుకాగా.. 14 మరణాలు సంభవించాయి.
వరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
19 April 2021 5:15 AM GMTవరుసగా ఐదో రోజు దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2 లక్షల 73 వేల 810 కేసులు.. 1619 మంది మృతి చెందారు.
తెలంగాణలో కోత్తగా 5,093 కేసులు, 15 మంది మృతి..!
18 April 2021 5:15 AM GMTరాష్ట్రంలో వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు తేలాయి.
Ap Corona : ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు, 15 మంది మృతి..!
17 April 2021 12:56 PM GMTఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే కొత్తగా 7వేల 224 కేసులు నమోదు కాగా... 15 మంది మృతి చెందారు.
తెలంగాణలో కొత్తగా 4,446 కరోనా కేసులు.. 12 మంది మృతి..!
17 April 2021 11:00 AM GMTతెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్కరోజే లక్షా 26వేల 235 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4వేల 446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 2,34,692 కేసులు.. 1,341 మరణాలు
17 April 2021 10:45 AM GMTవరుసగా మూడో రోజు కొవిడ్ కేసులు రెండు లక్షలకు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14లక్షల 95 టెస్టులు చేయగా 2లక్షల 34వేల 692 కేసులు బయటపడ్డాయి.
Sonu Sood : నటుడు సోనూసూద్ కి కరోనా పాజిటివ్..!
17 April 2021 8:36 AM GMTకరోనా సెకండ్ వెవ్ మాములుగా లేదు... భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు.
కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్
16 April 2021 2:45 PM GMTకర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.
ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు
16 April 2021 2:15 PM GMTఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,096 కరోనా కేసులు.. 20 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు.
పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!
16 April 2021 11:34 AM GMTసినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన.. సోషల్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ ఉన్నారు.
దేశంలో వరుసగా రెండోరోజూ 2 లక్షలు దాటిన కరోనా కేసులు.. !
16 April 2021 8:34 AM GMTఇండియాపై కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడింది. సరికొత్త రికార్డును నమోదు చేస్తూ రెండు లక్షల 16వేల 850 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఏపీలో కొత్తగా 4,157 కేసులు, 18 మంది మృతి
14 April 2021 12:30 PM GMTరాష్ట్రవ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక రోజు వ్యవధిలో వెయ్యి కేసులు నమోదవుతుంటం ఆందోళన కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా కాస్త తగ్గిన కరోనా కేసులు..!
13 April 2021 11:00 AM GMTదేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి.
తెలంగాణలో కొత్తగా 3,052 కేసులు, ఏడుగురు మృతి..!
13 April 2021 9:00 AM GMTతెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3వేల 52 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో మరో ఏడుగురు మృతి చెందారు.
ఏపీలో కొత్తగా 3,263 కేసులు, 11 మంది మృతి
12 April 2021 1:15 PM GMTఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 3వేల 263 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
దేశంలో కొత్తగా లక్షా 52 వేల 879 కేసులు.. 839 మంది మృతి..!
11 April 2021 4:59 AM GMTదేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారి కేసులు గరిష్టస్థాయికి చేరుకున్నాయి
ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు.. 12 మంది మృతి..!
10 April 2021 3:30 PM GMTఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 3వేల 309 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులలో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్.. !
8 April 2021 9:30 AM GMTకరోనా కేసులలో ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజే లక్షా 26 వేల కేసులు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.
ఏపీపై కరోనా పంజా, 2 వేలకు పైగా కేసులు..!
7 April 2021 1:00 PM GMTఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2వేలకు పైగా కేసులు వచ్చాయి. 31,812 శాంపిల్స్ పరీక్షించగా 2,331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 1,941 కరోనా కేసులు.. ఏడుగురు మృతి!
6 April 2021 1:59 PM GMTఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓవైపు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా.. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది
ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
5 April 2021 1:30 PM GMT24 గంటల్లో కొత్తగా 13 వందల 26 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Akshay Kumar: అక్షయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్..!
4 April 2021 5:47 AM GMTదేశంలో కరోన సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
దేశంలో కొత్తగా 93,249 కేసులు.. 513 మంది మృతి..!
4 April 2021 4:52 AM GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచంలో మరే దేశంలో నమోదుకాని రీతిలో కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 1078 కేసులు.. ఆరుగురు మృతి..!
3 April 2021 4:33 AM GMTతెలంగాణలో కరోనా మహహ్మరి కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వెయ్యికు పైగా కేసులు వచ్చాయి.
ఇండియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!
31 March 2021 9:15 AM GMTఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పాజిటివ్‌ల సంఖ్య తగ్గింది.
ఏపీలో కొత్తగా 997 కొవిడ్ కేసులు.. !
29 March 2021 1:30 PM GMTఏపీలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 997 కేసులు నమోదయ్యాయి. 31వేల 325 మంది నుంచి సాంపిల్స్ తీసి టెస్టు చేశారు.