You Searched For "#sirivennela seetharama sastry"

saipallavi : శాస్త్రి చివరి పాట.. సాయిపల్లవి ఎమోషనల్ ట్వీట్‌...!

8 Dec 2021 1:53 AM GMT
saipallavi : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే..

Shyam Singha Roy: సిరివెన్నెల ఆఖరి పాట.. చూడచక్కని 'శ్యామ్ సింగరాయ్' డ్యూయట్..

7 Dec 2021 3:10 PM GMT
Shyam Singha Roy: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఆయన మన మధ్య లేరు.

sirivennela seetharama sastry: సిరివెన్నెల తన మరణాన్ని ముందే ఊహించారు అంటున్న దర్శకుడు..

5 Dec 2021 11:24 AM GMT
sirivennela seetharama sastry:సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయన తుదిశ్వాస విడిచేవరకు సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేశారు

Chandrababu Naidu : సినీపరిశ్రమ పెద్ద ఆస్తిని కోల్పోయింది : చంద్రబాబు

1 Dec 2021 10:00 AM GMT
Chandrababu Naidu : అమరావతి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గేయ రచయిత సిరివెన్నెలకు నివాళులు అర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు

1 Dec 2021 9:42 AM GMT
sirivennela seetharama sastry : ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Raja Chembolu: సిరివెన్నెల కుమారుడు రాజా గురించి ఆసక్తికర విషయాలు ఇవే..

1 Dec 2021 8:09 AM GMT
Raja Chembolu: సీతారామశాస్త్రి రచయితగా పేరు సంపాదించుకున్నా.. తన కొడుకు రాజా మాత్రం నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు.

sirivennela seetharama sastry: మరికాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు..

1 Dec 2021 6:55 AM GMT
sirivennela seetharama sastry: మరికాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మొదలుకానున్నాయి.

sirivennela seetharama sastry: సీతారామశాస్త్రి రైటింగ్‌లో పాట.. ఫోటో షేర్ చేసిన లేడీ డైరెక్టర్..

1 Dec 2021 6:30 AM GMT
sirivennela seetharama sastry: సీతారామశాస్త్రి పాటల్లో వినేవారిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగే మ్యాజిక్ ఉంటుంది.

Sirivennela Seetharama Sastry: స్నేహితుడే వియ్యంకుడైన వేళ..

1 Dec 2021 6:15 AM GMT
Sirivennela Seetharama Sastry: విశాఖకు చెందిన నండూరి రామకృష్ణకు సాహిత్యాభిలాష ఎక్కువ. అదే సిరివెన్నెలతో సాన్నిహిత్యానికి దారి తీసింది.

sirivennela seetharama sastry: 'ఓకే గూగుల్ ప్లే సిరివెన్నెల సాంగ్స్'.. సీతారామశాస్త్రికి గూగుల్ నివాళి..

1 Dec 2021 4:47 AM GMT
sirivennela seetharama sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. వాహ్ అనాల్సిందే.

sirivennela seetharama sastry: భారీ సంఖ్యలో ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంటున్న సిరివెన్నెల అభిమానులు, సినీతారలు..

1 Dec 2021 4:20 AM GMT
sirivennela seetharama sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి కడసారి చూపుల కోసం అంతా ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివెళ్తున్నారు.

sirivennela seetharama sastry: అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహం..

1 Dec 2021 1:30 AM GMT
sirivennela seetharama sastry: సిరివెన్నెల పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలించారు.

sirivennela seetharama sastry: సీతారామశాస్త్రి 60 పల్లవులు రాసింది ఈ పాట కోసమే..

1 Dec 2021 1:11 AM GMT
sirivennela seetharama sastry:సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నిస్సందేహంగా సాహిత్య ప్రపంచానికే ఓ తీరని లోటు.

sirivennela seetharama sastry : తనకు అహంకారం ఎక్కువని అయినా .. దానిముందు తలొంచానన్న సీతారామశాస్త్రి..!

30 Nov 2021 4:01 PM GMT
sirivennela seetharama sastry : గతంలో ఓ ఇంటర్వ్యూలో స్మోకింగ్ పై కామెంట్స్ చేశారు సిరివెన్నెల. ఆ ఇంటర్వ్యూలో తనకి చిన్నప్పటి నుంచే స్మోకింగ్...

KIMS Hospital : సిరివెన్నెలను బ్రతికించాలని ఎంతో ప్రయత్నించాం : కిమ్స్ ఎండీ

30 Nov 2021 3:33 PM GMT
KIMS Hospital : సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరని చెప్పడానికి తామెంతో బాధ పడుతున్నామని కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావు అన్నారు.

PM Modi : సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది : ప్రధాని మోదీ

30 Nov 2021 2:58 PM GMT
PM Modi : అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది.

Sirivennela Seetharama Sastry :కృష్ణవంశీని కొడుకుగా దత్తత.. త్రివిక్రమ్‌‌‌‌ని అల్లున్ని చేసుకున్న సీతారామశాస్త్రి.. !

30 Nov 2021 2:36 PM GMT
Sirivennela Seetharama Sastry : నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ వినీలాకాశంలో సిరివెన్నెల కురిపించిన ఆ కలం ఆగిపోయింది.

K. Viswanath : ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు : దర్శకులు విశ్వనాథ్

30 Nov 2021 1:28 PM GMT
K. Viswanath : సిరివెన్నెల సీతారామశాస్త్రీ హఠాన్మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Sirivennela Seetharama Sastry : బన్నీని చూస్తే ఒళ్లు మరిచిపోతా.. అందుకే ఆపాట రాశానన్న సిరివెన్నెల..

30 Nov 2021 12:44 PM GMT
Sirivennela Seetharama Sastry : అందుకే కొన్ని పదాలను ఇందులో రాసినట్లు చెప్పారు. అటువంటి అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అని తెలిపారు.

Sirivennela Seetharama Sastry : సీతారామశాస్త్రికి ఛాన్స్ ఇచ్చింది విశ్వనాథ్‌ అయితే గుర్తించింది ఎవరు?

30 Nov 2021 12:39 PM GMT
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు...

Sirivennela Seetharama Sastry : సిగరెట్ డబ్బాపై 'అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని' రాసిన సిరివెన్నెల..!

30 Nov 2021 12:17 PM GMT
Sirivennela Seetharama Sastry : కొన్ని వేల పాటలతో తనదైన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి..

Sirivennela Seetharama Sastry : మొదటి అడుగు నువ్వు వేస్తే సమాజం నీ వెనుక వస్తుంది..

30 Nov 2021 12:00 PM GMT
Sirivennela Seetharama Sastry : అలనాటి కవుల బాణీలకు సౌరభాలద్ది మైమరపించాడు సీతారామ శాస్త్రి.

Sirivennela Seetharama Sastry : చేంబోలు నుంచి సిరివెన్నెల వరకు.. సీతారాముడి ప్రస్థానం ఇదే..!

30 Nov 2021 11:45 AM GMT
Sirivennela Seetharama Sastry : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

'ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు'... సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ అద్భుతమైన ప్రసంగం..!

30 Nov 2021 11:07 AM GMT
Trivikram Srinivas : 'ఒక మనిషిని మార్చగలిగే శక్తి కేవలం సాహిత్యానికి మాత్రమే ఉంటుంది.. అక్షరానికి మాత్రమే ఉంటుంది'.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.

Sirivennela Seetharama Sastry : 'సిరివెన్నెల' ఇక కురవదు.. 'సీతారామశాస్త్రి' ఇక లేరు..

30 Nov 2021 10:53 AM GMT
sirivennela seetharama sastry : ‘‘ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకో వద్దురా ఓరిమి''

ఆ సినిమా తీశాక చంపేస్తారని భయపడి వారం రోజుల పాటు బయటకు రాని కృష్ణవంశీ..!

7 Sep 2021 2:55 PM GMT
ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ.