CM Jagan : ఒడిశా ముఖ్యమంత్రితో ముగిసిన సీఎం జగన్ సమావేశం ..!
CM Jagan : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సమావేశం ముగిసింది.;
CM Jagan : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటి అయ్యారు. మూడు అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు.