JAGAN: అన్న ఎడమొహం.. చెల్లెలు పెడమొహం

నాంపల్లి కోర్టు ఎదుట వైసీపీ శ్రేణుల రచ్చ

Update: 2025-11-21 02:30 GMT

హై­ద­రా­బా­ద్‌­లో­ని నాం­ప­ల్లి సీ­బీఐ కో­ర్టు­లో ఆస­క్తి­కర పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. వై­ఎ­స్‌ వి­వే­కా­నంద రె­డ్డి హత్య కే­సు­కు సం­బం­ధిం­చి ఆయన కు­మా­ర్తె డా­క్ట­ర్ సు­నీత, అక్ర­మా­స్తుల కేసు వి­చా­రణ ని­మి­త్తం వై­సీ­పీ అధి­నేత ఒకే సమ­యం­లో కో­ర్టు­కు హా­జ­ర­య్యా­రు. అయి­తే, కో­ర్టు ప్రాం­గ­ణం­లో ఎదు­రు­ప­డి­న­ప్ప­టి­కీ జగ­న్‌ తన సో­ద­రి సు­నీ­త­ను పల­క­రిం­చ­కుం­డా­నే వె­ళ్లి­పో­వ­డం గమ­నా­ర్హం. వి­వ­రా­ల్లో­కి వె­ళి­తే, వి­వే­కా హత్య కే­సు­లో సీ­బీఐ దర్యా­ప్తు­ను కొ­న­సా­గిం­చా­ల­న్న పి­టి­ష­న్‌­పై వా­ద­నల కోసం సు­నీత కో­ర్టు­కు వచ్చా­రు. అదే సమ­యం­లో, తనపై ఉన్న అక్ర­మా­స్తుల కేసు వి­చా­ర­ణ­లో భా­గం­గా జగ­న్‌ కూడా అక్క­డి­కి చే­రు­కు­న్నా­రు. ఈ క్ర­మం­లో కో­ర్టు­లో సు­నీ­త­ను చూ­సి­న­ప్ప­టి­కీ, జగ­న్‌ ఆమె­తో మా­ట్లా­డ­కుం­డా, పల­క­రిం­చ­కుం­డా­నే ముం­దు­కు సా­గి­పో­యా­రు.

వైసీపీ శ్రేణుల రచ్చ

అక్ర­మా­స్తుల కే­సు­లో భా­గం­గా వై­సీ­పీ అధి­నేత, ఏపీ మాజీ సీఎం వై­ఎ­స్ జగ­న్‌­మో­హ­న్ రె­డ్డి నాం­ప­ల్లి­లో­ని సీ­బీఐ స్పె­ష­ల్ కో­ర్టు­లో వి­చా­ర­ణ­కు హా­జ­ర­య్యా­రు. ఈ సం­ద­ర్భం­గా కో­ర్టు వద్ద వై­సీ­పీ శ్రే­ణు­లు రచ్చ­ర­చ్చ చే­శా­యి. అభి­మా­ను­ల­కు ఆయన కారు ఎక్కి అభి­వా­దం చే­శా­రు. అనం­త­రం నే­రు­గా నాం­ప­ల్లి కో­ర్టు­కు వె­ళ్ల­గా.. కే­వ­లం జగన్ వెంట పా­ర్టీ ము­ఖ్య నే­త­లు, సె­క్యూ­రి­టీ సి­బ్బం­ది­తో పాటు అడ్వ­కే­ట్ల­ను మా­త్ర­మే లో­ప­లి­కి అను­మ­తిం­చా­రు. రో­డ్డు­పై గుం­పు­లు­గా ఏర్ప­డి జగన్ నా­య­క­త్వా­న్ని బల­ప­రు­స్తూ ని­నా­దా­లు చే­శా­రు. ‘2029లో రప్పా­ర­ప్పా’ అంటూ బ్యా­న­ర్లు, ప్ల­కా­ర్డు­లు ప్ర­ద­ర్శిం­చా­రు. అం­దు­లో “88 మ్యా­జి­క్ ఫి­గ­ర్ దా­టిన తర్వాత గం­గ­మ్మ జా­త­రే” అంటూ ఉత్సా­హం­తో ఊగి­పో­యా­రు. ప్ర­స్తు­తం ఈ దృ­శ్యా­లు సో­ష­ల్ మీ­డి­యా­లో వి­ప­రీ­తం­గా వై­ర­ల్ అవు­తు­న్నా­యి.

ఆరేళ్ల తర్వాత కోర్టుకు హాజరైన వైఎస్ జగన్

అక్ర­మా­స్తుల కే­సు­లో వై­సీ­పీ అధ్య­క్షు­డు, మాజీ సీఎం జగ­న్‌ సీ­బీఐ ప్ర­త్యేక కో­ర్టు­కు హా­జ­ర­య్యా­రు. న్యా­య­మూ­ర్తి ఎదుట వి­చా­ర­ణ­కు వచ్చా­రు. వి­జ­య­వాడ నుం­చి బే­గం­పేట ఎయి­ర్‌­పో­ర్టు­కు వచ్చి అక్క­డి నుం­చి నాం­ప­ల్లి­లో­ని కో­ర్టు­కు ఆయన చే­రు­కు­న్నా­రు. వి­చా­రణ అనం­త­రం జగ­న్‌ అక్క­డి నుం­చి లో­ట­స్‌­పాం­డ్‌­కు వె­ళ్లి­పో­యా­రు. మరో­వై­పు వై­సీ­పీ నేత పే­ర్ని నాని, మరో ము­గ్గు­రు నే­త­ల­ను కో­ర్టు లో­ప­లి­కి పో­లీ­సు­లు అను­మ­తిం­చ­లే­దు. దీం­తో వారు గే­ట్‌ వద్దే ని­లు­చు­న్నా­రు. ఈ కే­సు­లో 2013 సె­ప్టెం­బ­ర్‌ నుం­చి జగ­న్‌ బె­యి­ల్‌­పై ఉన్నా­రు. ఇప్పు­డు కూడా వ్య­క్తి­గత హా­జ­రు నుం­చి తనకు మి­న­హా­యిం­పు ఇవ్వా­ల­ని ఆయన కో­ర­గా సీ­బీఐ తీ­వ్రం­గా వ్య­తి­రే­కిం­చిం­ది. ఆరే­ళ్లు­గా జగ­న్‌ కో­ర్టు­కు ప్ర­త్య­క్షం­గా హా­జ­ర­వ­డం లే­ద­ని, ఈ కే­సు­ల్లో డి­శ్చా­ర్జి పి­టి­ష­న్ల­పై రో­జు­వా­రీ వి­చా­రణ జరు­గు­తు­న్నం­దున ప్ర­త్య­క్షం­గా హా­జ­ర­వ్వా­ల­ని సీ­బీఐ తె­లి­పిం­ది.

Tags:    

Similar News