Home > Petrol and Diesel Prices
You Searched For "#Petrol and Diesel Prices"
Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన పలు రాష్ట్రాలు..
23 May 2022 2:15 PM GMTPetrol And Diesel Price: చమురు ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.
Petrol and Diesel Prices : తగ్గేదేలే.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...!
6 April 2022 1:30 AM GMTPetrol and Diesel Prices : దేశవ్యాప్తంగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి..
Petrol and Diesel Prices : ఆగని పెట్రో మంట.. మళ్ళీ ఎంత పెరిగిందంటే..!
5 April 2022 2:15 AM GMTPetrol and Diesel Prices : దేశంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ. 80 పైసల చొప్పున పెంచాయి.
Petrol and Diesel Prices : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
4 April 2022 2:00 AM GMTPetrol and Diesel Prices : పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి.. ఆదివారం రోజున పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి.
Petrol And Diesel Price: దేశంలో భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు.. 8 రోజుల్లో 7 సార్లు..
29 March 2022 4:37 AM GMTPetrol And Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు ధరలు పెరిగాయి.
Petrol and diesel Prices : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
26 March 2022 2:00 AM GMTPetrol and diesel Prices : మరోసారి చమరు ధరలు పెరిగి వినియోగదారులకి షాకిచ్చాయి.. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి.
Petrol And Diesel Price: 5 నెలల తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు.. ఎంతంటే.?
22 March 2022 1:46 AM GMTPetrol And Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు..
Petrol And Diesel Price: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! వచ్చే వారం నుండే..
2 March 2022 4:16 PM GMTPetrol And Diesel Price: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 110 డాలర్లకు చేరుకుంది.
Petrol and Diesel Rates : మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 20వ సారి.. !
29 Oct 2021 2:19 AM GMTPetrol and Diesel Rates : మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పైన రూ. 35 పైసలు, లీటరు డీజిల్ పైన రూ. 38 పైసలు పెరిగాయి.
Petrol and diesel prices : బాదుడే బాదుడు.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. !
23 Oct 2021 3:45 AM GMTPetrol and diesel prices : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి.
Petrol and diesel prices : తగ్గేదే.. లే.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
21 Oct 2021 2:00 AM GMTPetrol and diesel prices: ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోవడం లేదు పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవ్వాళ మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35...
Petrol and diesel prices : దేశంలో ఆగని పెట్రో బాదుడు.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్..!
18 Oct 2021 3:30 AM GMTPetrol and diesel prices : పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా పెంచుతున్న చమురు సంస్థలు.. సామాన్యుడి నడ్డి...
Petrol and Diesel Prices: పండగరోజు సామాన్యుడిపై పెట్రోల్ ధరల బాదుడు
16 Oct 2021 4:45 AM GMTPetrol and Diesel Prices: పండుగ రోజూ సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగలేదు.
Petrol and diesel prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్..!
15 Oct 2021 4:30 AM GMTPetrol and diesel prices : పెట్రోల్, డీజిల్‌ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్పెట్రోల్ధర 110 రూపాయలకు చేరువవుతోంది.
Petrol and diesel prices :పెట్రోలుపై లీటరుకు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంపు.. రేట్లు ఇవే..!
3 Oct 2021 2:57 PM GMTPetrol and diesel prices : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు ఇంధన ధరల్ని పెంచాయి.
పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
28 Aug 2021 8:29 AM GMTPetrol and Diesel Prices: పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు మిన్నంటాయి.