Home > COVID 19 vaccine
You Searched For "COVID 19 vaccine"
విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వనున్నకేంద్రం...!
14 April 2021 8:42 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో... వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని.. మోదీకి టీకా ఇచ్చింది ఎవరంటే..!
1 March 2021 2:51 AM GMTతొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
పీటర్సన్ ట్వీట్ : స్పందించిన మోదీ!
4 Feb 2021 9:16 AM GMTఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతదేశం పట్ల చూపించిన అభిమానాన్ని చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంతోషించారు.
గుడ్ న్యూస్.. జూన్లో మరో వ్యాక్సిన్!
30 Jan 2021 12:15 PM GMTకరోనా నియంత్రణ కోసం 2 వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉండగా.. జూన్లో మరో వ్యాక్సిన్ను విడుదల చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు.
భారత ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు: నేపాల్ ప్రధాని
27 Jan 2021 10:12 AM GMTతమ దేశానికి కరోనా వాక్సిన్ ను సరఫరా చేసినందుకు గాను కృతజ్ఞతభావంగా ధన్యవాదాలు తెలిపారు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.
త్వరలో అందుబాటులోకి మరో నాలుగు వ్యాక్సిన్లు : మోదీ
12 Jan 2021 4:00 AM GMTకరోనా రక్కసి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
కరోనా వైరస్ను కట్టడి చేయడంలో అమెరికాకు అడుగడుగునా ఇబ్బందులు
6 Jan 2021 1:49 AM GMTటీకాలు అందుబాటులోకి వచ్చినా వాటి పంపిణీ వేగం అశించిన స్థాయిలో కనిపించడం లేదు. టీకాల్లో అధికశాతం ఫ్రిడ్జ్ల్లోనే మిగిలిపోతున్నాయి.
గుడ్న్యూస్: కొవాగ్జిన్కూ సీడీఎస్సీవో అనుమతి
2 Jan 2021 2:02 PM GMTకరోనా నిరోధానికి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ‘కొవాగ్జిన్' టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) అనుమతిచ్చింది.
ఎట్టకేలకు భారత్లో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్
2 Jan 2021 2:46 AM GMTఏదైనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన దాన్ని సరైన వాతావరణంలో నిల్వ చేయడమే అత్యంత ముఖ్యమైన అంశం.