You Searched For "Died"

వణికిస్తున్న విషజ్వరాలు.. డెంగ్యూతో యువ డాక్టర్ మృతి

6 Sep 2021 11:00 AM GMT
వర్షాకాలం వస్తూనే వైరస్‌లను వెంటబెట్టుకుని వస్తుంది. ఎడతెరిపిలేని వర్షాలు.. దోమల బీభత్సంతో పౌరులు అస్వస్థతకు గురవుతున్నారు

బిగ్‌‌బాస్ విజేత కన్నుమూత..

2 Sep 2021 7:44 AM GMT
బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా ఈరోజు సెప్టెంబర్ 2 న 40 ఏళ్ళ వయసులో కన్నుమూసినట్లు కూపర్ హాస్పిటల్‌ అధికారి ధృవీకరించారు.

పాపం చిన్నారి.. జామకాయ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో..

13 Aug 2021 7:10 AM GMT
చిన్న ముక్కే కదా అని చిన్నారి చేతికి జామ కాయ ముక్క ఇచ్చారు. అది కాస్తా గొంతుకి అడ్డం పడి 8 నెలల పసిబిడ్డ ప్రాణాలు..

అన్నం పెట్టిన వలే అతడి ప్రాణాలు తీసింది..

4 July 2021 6:48 AM GMT
అలలకి ఎదురెళ్లి వల వేసి చేపలు పట్టడం అతడి విధి. కుటుంబాన్ని పోషించుకోవడానికి అదే ఆధారం.

రూ.50లక్షల ఖర్చు.. కోవిడ్ నుంచి కోలుకున్నా దక్కని ప్రాణం..

17 Jun 2021 9:28 AM GMT
కరోనా ఆమె కలల్ని కాల రాసింది. కళ్యాణం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడదామనుకున్న ఆ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.

రూ.80 లక్షల ఖర్చు.. అయినా కుటుంబంలోని ముగ్గురు మృత్యుఒడిలోకి..

15 Jun 2021 6:42 AM GMT
వేడుక ముగిసిన రెండు రోజులకే కుటుంబంలోని ముగ్గురు కరోనా బారిన పడ్డారు.

చికిత్స చేస్తూ చివరికి ప్రాణాలు.. కోవిడ్ బారిన పడి 624 మంది డాక్టర్లు

5 Jun 2021 7:13 AM GMT
కరోనా పేషెంట్లకు నిరంతర సేవలు అందించే డాక్టర్లు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

ఐసిసియు వార్డులోనే ఆమె మెడలో తాళి.. మృత్యువుతో పోరాడుతూ చివరికి..

31 May 2021 10:30 AM GMT
ఓ ప్రేమికుల జంటను విడదీసింది. చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసుల్ని కరోనా కాలరాస్తోంది.

కడప జిల్లాలో బ్లాస్టింగ్, 8 మంది కూలీలు మృతి..!

8 May 2021 6:00 AM GMT
కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం.. వైరస్‌ బారిన పడి ముగ్గురు ఉద్యోగులు మృతి..!

5 May 2021 6:45 AM GMT
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు దేవస్థాన ఉద్యోగులు వైరస్‌ బారిన పడి మృతి చెందారు. NMRగా పనిచేస్తున్న ఉద్యోగి ఇవాళ మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూకట్‌పల్లి ASI.. 8 మందికి అవయవదానం

1 April 2021 6:35 AM GMT
మహిపాల్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిపాల్‌ రెడ్డి పార్థీవదేహానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఆవేశం.. రోజుల బిడ్డకు తండ్రిని దూరం చేసింది..

24 March 2021 10:30 AM GMT
ద్విచక్రవాహనదారుడితో అయిన చిన్న గొడవ ప్రకాష్ ప్రాణాలు తీసింది. రోజుల బిడ్డకు తండ్రిని దూరం చేసింది.

Kadapah Lawyer: కడప న్యాయవాది అనుమానాస్పద మృతి..

2 March 2021 5:54 AM GMT
Kadapah Lawyer: పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించగా సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అక్కడ అతడి చెప్పులు కనిపించినా.. మనిషి ...

Car Accident: కోటి రూపాయల బంగారు నగలతో ప్రయాణం.. రోడ్డు యాక్సిడెంట్‌లో ఇద్దరు వ్యాపారస్తులూ..

23 Feb 2021 5:17 AM GMT
బంగారం వ్యాపారం చేస్తే ఇద్దరు వ్యాపారస్తులు దుకాణానికి కావలసిన నగలను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి...

గురువు మరణం.. సునీత ఎమోషనల్ పోస్ట్..

4 Feb 2021 9:39 AM GMT
గురువుగారిని కోల్పోవడం అత్యంత విషాదం అంటూ ఆయన ఫోటోని షేర్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

'పుష్ప' షూటింగ్‌లో విషాదం.. గుండెపోటుతో స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి..

29 Jan 2021 6:44 AM GMT
దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్ స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు.

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి..

25 Jan 2021 5:38 AM GMT
అయిన వాళ్లెంత మంది ఉన్నా అమ్మానాన్న తరవాతే కదా అని స్థానికులు సైతం ఈ హఠాత్ పరిణామానికి కంట తడిపెడుతున్నారు.

కొడుకుపై టర్పెంటాయిల్ పోసిన తండ్రి.. చికిత్స పొందుతూ బాలుడు మృతి

21 Jan 2021 7:04 AM GMT
భార్య అడ్డుకున్నా వినకుండా నిప్పు కూడా అంటించాడు. దీంతో మంటలకు తట్టుకోలేని బాలుడు ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు.

చేప మరణం.. అధ్యక్షుడి సంతాపం

9 Sep 2020 6:24 AM GMT
జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ విశ్వవిద్యాలయంలోని చెరువులో నివసించిన మాఫిషి అనే ఒక చేప మరణానికి సంతాపం ప్రకటించారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీకి పేరు..

1 Sep 2020 1:17 AM GMT
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీకి పేరు... 47 ఏళ్ల వయసులో తొలిసారి ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. అణు ఒప్పందం వ్యవహారంలోనూ...

టాలీవుడ్ నిర్మాత కరోనాతో మృతి

31 Aug 2020 1:29 PM GMT
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై పంజా విసురుతోంది. 5 నెలలుగా షూటింగ్స్ లేక సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.