You Searched For "#Omicron"

Omicron New Variant: కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌‌పై వైద్యుల పరిశోధనలు.. వ్యాప్తి అధికంగా ఉంటుందంటూ..

7 April 2022 9:45 AM GMT
Omicron New Variant: కరోనా కేసులు తగ్గుముఖం పడుతోందనుకుంటున్న వేళ.. కొత్త వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి.

Omicron : దక్షిణకొరియాలో ఒమిక్రాన్‌ కలవరం.. ఊహించని రీతిలో పెరుగుతున్న కేసులు

18 March 2022 10:01 AM GMT
Omicron : దక్షిణ కొరియాను ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Stealth Omicron: చైనాను వణికిస్తున్న స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌..

16 March 2022 4:44 AM GMT
Stealth Omicron: కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది.

India Corona : తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు

2 Feb 2022 4:39 AM GMT
India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. అయితే గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి

India corona : తగ్గిన కేసులు... పెరిగిన మరణాలు..!

29 Jan 2022 4:14 AM GMT
India corona : గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,59,434 టెస్టులు చేయగా కొత్తగా 2,35,532 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

NeoCov : నియోకోవ్‌ ప్రమాదకరమా.. మనుషులకి వ్యాపిస్తుందా?

29 Jan 2022 2:15 AM GMT
NeoCov : ప్రపంచమంతా కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ప్రస్తుతం సతమతమవుతుంటే.. చైనాలోని పుహాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు.

NeoCoV: కరోనా కొత్త వేరియంట్ నియోకోవ్‌.. ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారని హెచ్చరికలు..

28 Jan 2022 8:30 AM GMT
NeoCoV: కరోనా కొత్త వేరియంట్‌పై చైనా సరికొత్త హెచ్చరికలు జారీ చేసింది.

Omicron in Kerala: ఒమిక్రాన్ వేళ జాగ్రత్తలు ఎలా.. హెల్త్ మినిస్టర్ ఏం చెబుతున్నారంటే..

28 Jan 2022 6:00 AM GMT
Omicron in Kerala: దీర్ఘకాలిక దగ్గు, తీవ్ర జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Omicron: ఒమిక్రాన్ బారినపడిన వారు.. వారం రోజులు అయినా..

27 Jan 2022 6:35 AM GMT
Omicron: శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్‌కి గురైనవారు ఒకశాతం కంటే తక్కువ మందే ఉన్నారు.

Corona: భయపెడుతున్న దగ్గు, జలుబు.. ప్రతి పది మందిలో..

24 Jan 2022 7:37 AM GMT
Corona: కరోనా లక్షణాలు, సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఒకటిగా ఉండడంతో ఏదో తెలియక తికమక పడుతున్నారు చాలా మంది..

BA.2 variant : బ్రిటన్‌లో వెలుగులోకి కొత్తగా BA.2 అనే రకం వైరస్‌

23 Jan 2022 8:00 AM GMT
BA.2 variant : కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక దాని తర్వాత ఒకటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.

Corona Update in India: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

20 Jan 2022 4:44 AM GMT
Corona Update in India: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

Corona Update: దేశంలో కొత్తగా 2 లక్షల కరోనా కేసులు.. 3.85 శాతానికి పెరిగిన ఇన్ఫెక్షన్ రేటు..

15 Jan 2022 12:04 PM GMT
Corona Update: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా 2లక్షల 68వేల 833 కేసులు నమోదయ్యాయి.

Covid Symptoms In Kids: పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే.. కోవిడ్ అని అనుమానించాల్సిందే..

13 Jan 2022 3:35 AM GMT
Covid Symptoms In Kids: పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేదానిపై కూడా వైద్యులు ఇటీవల స్పష్టత ఇచ్చారు.

Covid Cases: వేల నుండి లక్షలకు చేరిన కరోనా కేసులు.. నైట్ కర్ఫ్యూ వైపే అన్ని రాష్ట్రాల చూపు..

12 Jan 2022 4:53 AM GMT
Covid Cases: కొద్దిరోజులక్రితం వరకు పది, ఇరవై వేల మాత్రమే నమోదయ్యే కేసుల సంఖ్య ఇప్పుడు లక్షల్లోరావడం ఆందోళన కల్గిస్తోంది

AP Night Curfew: నైట్ కర్ఫ్యూ నిబంధనలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. నెలాఖరు వరకు..

11 Jan 2022 8:11 AM GMT
AP Night Curfew: నైట్ కర్ఫ్యూకు రంగం సిద్ధం చేస్తున్న ఏపీ సర్కారు.. దానికి సంబంధించిన నిబంధనలు విడుదల చేసింది.

Jallikattu 2022: ఒమిక్రాన్ సమయంలోనూ జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్..

11 Jan 2022 3:30 AM GMT
Jallikattu 2022: జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Coronavirus Food Diet: ఒమిక్రాన్ సమయంలో వైరస్‌ల నుండి కాపాడగలిగే ఆహార పదార్థాలు ఇవే..

11 Jan 2022 3:14 AM GMT
Coronavirus Food Diet: వైరస్‌లకు దూరంగా ఉండడం కోసం ఉపయోగపడే ఆహారా పదార్థాల్లో కచ్చితంగా అల్లం ఉండాల్సిందే..

Sobhana: నటి శోభనకు ఒమిక్రాన్.. తీవ్ర అస్వస్థత

10 Jan 2022 9:30 AM GMT
Sobhana: అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను

Omicron in USA: చిన్నారులను వదిలిపెట్టని ఒమిక్రాన్.. 30 కోట్లు దాటిన కేసులు

8 Jan 2022 10:45 AM GMT
Omicron in USA: శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలో ఐదేళ్లలోపు చిన్నారులు ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువైంది.

PM Modi : నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ..!

7 Jan 2022 1:02 AM GMT
PM Modi : ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరగనుంది.

Telangana Covid Cases: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ మొదలైంది - డీహెచ్‌ శ్రీనివాసరావు

6 Jan 2022 8:55 AM GMT
Telangana Covid Cases: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ మొదలైందన్నారు డీహెచ్‌ శ్రీనివాసరావు.

Visakhapatnam: వారం రోజుల వ్యవధి.. రెట్టింపైన కరోనా కేసులు.. త్వరలోనే థర్డ్‌ వేవ్‌ తప్పదు..!

5 Jan 2022 12:45 PM GMT
Visakhapatnam: కరోనా థర్డ్‌ వేవ్‌ ముంచుకోస్తుంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Omicron death: ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం.. ఎక్కడంటే..?

5 Jan 2022 11:15 AM GMT
Omicron death: ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.

Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..

3 Jan 2022 5:04 AM GMT
Omicron: ఇవాళ్టి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Omicron: అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజులోనే..

31 Dec 2021 7:15 AM GMT
Omicron: ఒక్క అమెరికాలోనే 24గంటల్లో ఐదున్నర లక్షల కరోనా కేసులు, 13వందలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

Omicron Death : భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు..!

31 Dec 2021 6:08 AM GMT
Omicron Death : ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది.. భారత్ లోనూ ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది.

Corona Cases in India: దేశంలో ఒక్కరోజులోనే 13 వేలకు పైగా కరోనా కేసులు..

30 Dec 2021 1:30 PM GMT
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతున్నాయి.

Restrictions On Pubs: పబ్బుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

30 Dec 2021 12:45 PM GMT
Restrictions On Pubs:ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటీషన్‌ విచారణ చేపట్టిన హైకోర్టు నిర్వాహకులకు కీలక సూచనలు చేసింది

Omicron: ఒమిక్రాన్‌ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు లేవు :హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు

30 Dec 2021 8:53 AM GMT
Omicron: కరోనా థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు.

omicron : దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

30 Dec 2021 3:00 AM GMT
omicron : దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9 వందలు దాటింది.

New Year Celebrations: హైదరాబాద్ లో న్యూఇయర్ పార్టీలకు ఈ రూల్స్ మస్ట్..

29 Dec 2021 3:40 PM GMT
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతున్నారా?

New Year Celebrations: పబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

29 Dec 2021 1:15 PM GMT
New Year Celebrations: పబ్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Omicron: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

29 Dec 2021 12:31 PM GMT
Omicron: ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్‌ కేసుల దడ మొదలయ్యింది.

New Year Celebrations: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు క్లారిటీ.. ఆంక్షలు తప్పవు!

29 Dec 2021 9:05 AM GMT
New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల విషయంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Precaution Dose: వారు మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకోవడానికి అర్హులు.. బుకింగ్ ఎలాగంటే..?

27 Dec 2021 10:00 AM GMT
Precaution Dose: రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆఫీసుల్లోకి, దేవాలయాల్లోకి అనుమతిని ఇస్తామని రూల్ పెట్టారు.