Home > India Corona
You Searched For "#India Corona"
Delhi Corona : ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు..
17 Aug 2022 2:22 AM GMTDelhi Corona : దేశవ్యాప్తంగా కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ రాజధానిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
India corona : దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
2 Jun 2022 5:15 AM GMTIndia corona : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి... నిన్న 2,745 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 3,712 కేసులు నమోదయ్యాయి.
India corona : దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు
30 May 2022 6:30 AM GMTIndia corona : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.
India Corona : దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు..!
21 May 2022 4:45 AM GMTIndia Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయి.
India corona : దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు
17 May 2022 5:00 AM GMTIndia corona: దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,569 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు...
India Corona : దేశంలో కొత్తగా 2,200 కేసులు.. 2,550 రికవరీలు
16 May 2022 6:30 AM GMTIndia Corona : దేశంలో గడిచిన 24 గంటల్లో 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,31,23,801కి చేరుకుంది...
India Corona : దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు..!
7 May 2022 5:15 AM GMTIndia Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Coronavirus In India : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
5 May 2022 6:00 AM GMTCoronavirus : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఒక రోజే 3 వేల 275 మంది కరోనా బారిన పడ్డారు.
Coronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు..!
2 May 2022 4:23 AM GMTCoronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది.
India Corona : కరోనాతో మరో వేయి మంది మృతి ..!
4 Feb 2022 4:27 AM GMTIndia Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,49,394మందికి కరోనా సోకింది.
India Corona : తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు
2 Feb 2022 4:39 AM GMTIndia Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. అయితే గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి
India corona : తగ్గిన కేసులు... పెరిగిన మరణాలు..!
29 Jan 2022 4:14 AM GMTIndia corona : గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,59,434 టెస్టులు చేయగా కొత్తగా 2,35,532 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
India corona : ఆమెరికా తర్వాత భారత్ లోనే అత్యధిక కరోనా కేసులు..!
24 Jan 2022 8:27 AM GMTIndia corona : దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో... 3 లక్షల 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
India Corona: కరోనా డేంజర్ బెల్స్.. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో కేసులు..
18 Jan 2022 3:27 AM GMTIndia Corona: దేశంలో కరోనా డేంజర్బేల్స్ మోగిస్తుండగా.. ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది.
Corona Update: కోవిడ్ తగ్గింది.. బడి గంట మోగింది!! .
27 July 2021 4:54 AM GMTభారతదేశం ఇప్పటివరకు కరోనావైరస్కు వ్యతిరేకంగా 44 కోట్లకు పైగా టీకాలు వేసింది
corona update: దేశంలో కొత్త కోవిడ్ కేసులు.. 19% ఎక్కువ..
23 Jun 2021 5:46 AM GMTబుధవారం ఉదయం గడిచిన 24 గంటల వ్యవధిలో భారతదేశం 50,848 కొత్త COVID-19 కేసులు మరియు 1,358 మరణాలను నమోదు చేసింది.
India corona cases : దేశంలో కొత్తగా 3,689 మంది కరోనాతో మృతి..!
2 May 2021 6:15 AM GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,92,488 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో కొత్తగా 3,689మంది మృతి చెందారు.
దేశంలో స్ట్రెయిన్ వైరస్ కలవరం.. తెలంగాణలో అంత్యక్రియల్లో పాల్గొన్న 22 మందికి కరోనా
2 Jan 2021 2:00 AM GMTయూకే వైరస్ సాధారణం కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తోందని వైద్యాధికారులు చెబుతున్నారు.