You Searched For "karnataka"

Crime News: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో.. కక్ష కట్టిన ప్రియుడు నవ వధువును దారుణంగా..

17 Sep 2022 4:40 AM GMT
Crime News: అప్పటి వరకు అతడితో తిరిగింది.. అన్నీ పంచుకుంది.. అంతలోనే దూరం పెట్టింది.. వేరొకరి చేత తాళి కట్టించుకుంది.. నాకు దక్కంది మరొకరికి...

Rashmika Mandana: చిన్నారి చేసిన 'సామి సామి' డ్యాన్స్‌కు రష్మిక ఫిదా.. కలుస్తానంటూ..

14 Sep 2022 6:06 AM GMT
Rashmika Mandana: సినిమాల్లో కొన్ని పాటలు, కొన్ని డైలాగులు, కొన్ని డ్యాన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేస్తాయి.

Viral News: మద్యం సేవించి క్లాస్‌కి వస్తున్న 'మేడమ్'.. విద్యార్ధుల కంప్లైంట్‌తో..

9 Sep 2022 7:19 AM GMT
Viral News: బడికి వెళితే బాగా చదువు కోవచ్చు. గొప్పోడివి కావొచ్చని అమ్మ నాన్న ఎన్నో చెప్పి పిల్లల్ని బడికి పంపిస్తుంటారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన...

Karnataka: పగబట్టిన పాము.. ఆ కుటుంబంలో 12 మంది..

26 Aug 2022 6:47 AM GMT
Karnataka: పాములు ప్రతీకారం తీర్చుకుంటాయని నమ్ముతుంటారు కొంతమంది. ఇలాంటి సంఘటనలు వింటే నిజమేనేమో అని అనిపించకమానదు.

Karnataka: కోర్టు ఆవరణలోనే భార్య గొంతుకోసి చంపిన భర్త..

14 Aug 2022 2:07 PM GMT
Karnataka: కర్ణాటకకు చెందిన శివకుమార్, చైత్ర ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

Karnataka: పాముకు ఎదురెళ్లిన తల్లి ప్రేమ.. కొడుకును కాపాడుకోవడం కోసం..

14 Aug 2022 12:45 PM GMT
Karnataka: పడగెత్తిన తాచుపాము అడుగు దూరంలో ఉంటే.. ఇక అంతే సంగతులు… గుండెలు ఆగినంత పని అవుతుంది.

Rahul Gandhi: ప్రధాని పదవిలో రాహుల్.. : స్వామీజీ జోస్యం

4 Aug 2022 7:30 AM GMT
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌కు చెందిన స్వామీజీ అన్నారు.

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీచులాటలు.. రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ..

3 Aug 2022 3:45 PM GMT
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది.

Karnataka: నలుగురు కాలేజీ అమ్మాయిలు మిస్సింగ్.. తమ బాధ్యత కాదన్న ప్రిన్సిపల్..

26 July 2022 2:30 AM GMT
Karnataka: 'కచ్చితంగా అమ్మాయిలు బయటే మిస్ అయ్యిండొచ్చు. వారు ఒక్కసారి కాలేజీలోకి అడుగుపెడితే ఇంక అది మా బాధ్యత.'

Lip Lock Challenge: లిప్ లాక్ ఛాలెంజ్.. ఆపై లైంగిక వేధింపులు.. 8 మంది అరెస్ట్..

23 July 2022 2:30 AM GMT
Lip Lock Challenge: ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు.. ఓ అపార్ట్‌మెంట్‌లో గెట్ టుగెథర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.

BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన నిర్ణయం..

23 July 2022 2:10 AM GMT
BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ దిగ్గజం యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారు

Sri Krishna Devi Prasad Swamiji: ఆశ్రమంలో ఉరివేసుకొని స్వామీజీ ఆత్మహత్య..

22 July 2022 2:30 PM GMT
Sri Krishna Devi Prasad Swamiji: 51 ఏళ్ల శ్రీకృష్ణ దేవీ ప్రసాద్ స్వామీజీ అయిదేళ్ల క్రితం భార్యతో విడిపోయారు.

Karnataka: అయ్యో పాపం.. ఆరేళ్ల చిన్నారిని చంపేసిన చాక్లెట్..

21 July 2022 11:10 AM GMT
Karnataka: అమ్మ అన్నీ పెట్టినా రాని ఆనందం ఒక్క చాక్లెట్ ఇస్తే చాలు చిన్నారులకు ఎంత సంతోషమో.

Karnataka: ఘోర ప్రమాదానికి గురైన అంబులెన్స్.. రోగితో సహా నలుగురు మృతి..

20 July 2022 4:00 PM GMT
Karnataka: కర్ణాటకలో ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు తడిగా ఉండడంతో టైర్లు స్కిడ్ అయ్యాయి.

Crime News: ట్యాక్సీ డ్రైవర్‌‌తో ప్రేమ, పెళ్లి.. టెకీ ఆత్మహత్య..

15 July 2022 9:25 AM GMT
Crime News: ఆఫీస్‌కి డ్రాపింగ్, పికప్ సమయంలో ఆమెతో పులిహోర కలిపాడు.. మాటల మధ్యలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు..

Crime News: అక్రమ సంబంధం గురించి అడిగిన పాపానికి..

8 July 2022 9:00 AM GMT
Crime News: ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేశాడు. హతురాలి బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Veerendra Heggade: రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వీరేంద్ర హెగ్డే గురించి ఆసక్తికర విషయాలు..

6 July 2022 4:02 PM GMT
Veerendra Heggade: ధర్మాధికారిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వీరేంద్ర హెగ్గడే.

Sini Shetty: మిస్ ఇండియా పోటీల్లో గెలిచిన కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి బ్యాక్‌గ్రౌండ్..

4 July 2022 9:38 AM GMT
Sini Shetty: సినీ శెట్టి పుట్టి, పెరిగింది ముంబాయిలోనే అయినా తాను మిస్ కర్ణాటకగా పోటీల్లో దిగింది.

Birthday Party For Pet Dog: పెట్ డాగ్ అంటే ఎంత ప్రేమ.. వంద కేజీల కేక్‌తో బర్త్‌డే పార్టీ..

24 Jun 2022 11:49 AM GMT
Birthday Party For Pet Dog: జంతు ప్రేమికులు.. పెట్స్ ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రాణంగా చూసుకుంటారు..

Karnataka: ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

22 Jun 2022 3:56 PM GMT
Karnataka: అతనో ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు.

Karnataka: కర్నాటకలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు.. నాలుగు సీట్లకు ఆరుగురు పోటీ..

9 Jun 2022 1:55 PM GMT
Karnataka: కర్నాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగు రాజ్యసభ సీట్లకు గాను ఆరుగురు పోటీపడుతున్నారు.

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవ దహనం..

3 Jun 2022 9:15 AM GMT
Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9 మంది మృతి..

24 May 2022 8:50 AM GMT
Karnataka: కర్ణాటక హుబ్లీ శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Bengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్..

22 May 2022 11:33 AM GMT
Bengaluru: బెంగళూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కత్రిగుప్పె ప్రాంతంలో కారు అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టింది.

Bangalore: విధి ఆడిన వింత నాటకం.. ప్రేమికుడు యాక్సిడెంట్ లో.. ప్రియురాలు..

16 May 2022 6:15 AM GMT
Bangalore: మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ వారి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు..

Karnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్

16 May 2022 3:30 AM GMT
Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది.. మహంతేష్ అనే వ్యక్తి పట్టపగలు ఓ స్థల వివాదంపై సంగీత అనే లాయర్ పైన...

Telangana: పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్న సరిహద్దు జిల్లాల వాసులు..

7 May 2022 4:20 PM GMT
Telangana: జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అంటూ ఉంటాం కదా.. ఈ పెట్రోల్‌ బంకులో అదే జరుగుతోంది.

B J Puttaswamy: సన్యాసం తీసుకోనున్న బీజేపీ మాజీ ఎమ్మెల్సీ.. ఇక రాజకీయాలకు గుడ్‌బై..

5 May 2022 10:10 AM GMT
B J Puttaswamy: మే 6న పుట్టస్వామి సన్యాసం స్వీకరించనున్నారు. రాజకీయాల్లో అదే ఆయనకు చివరి రోజు కానుంది.

Karnataka: కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌.. పదవికి రాజీనామా చేయాలని సీఎం ఆదేశం..

14 April 2022 3:45 PM GMT
Karnataka: కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎపిసోడ్‌ కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప పదవికి గండం తెచ్చింది.

Karnataka : ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

8 April 2022 1:45 PM GMT
Karnataka : ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని మరియమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Srisailam: శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత.. కర్ణాటకవాసిని గొడ్డలితో నరికిన స్థానికుడు..

31 March 2022 1:44 AM GMT
Srisailam: స్థానిక సత్రం దగ్గరి టీ దుకాణం ముందు ప్రారంభమైన గొడవ స్థానికులకు, కర్ణాటక వాసులకు మధ్య ఘర్షణకు దారి తీసింది.

Karnataka : అప్పుడు ప్రేమ పెళ్లి...ఇప్పుడు విషాదం...!

29 March 2022 3:15 PM GMT
Karnataka : 25 ఏళ్ల యువతిని 45 ఏళ్ల ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ను బ్యాన్ చేయండి.. అక్కడి అభిమానులు డిమాండ్.. ట్విట్టర్‌‌లో ట్రెండింగ్

23 March 2022 9:00 AM GMT
Rajamouli RRR: రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి తీశారు.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

Sree Leela: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల.. లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టేనా..!

20 March 2022 10:30 AM GMT
Sree Leela: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీలను చూసి రాజమౌళి తరువాతి చిత్రంలో ఈ భామ ఛాన్స్ కొట్టేసిందంటూ..

Karnataka: చెరువు కట్టపై వెళ్తుండగా అదుపు తప్పిన బస్సు.. 8 మంది అక్కడికక్కడే మృతి..

19 March 2022 12:30 PM GMT
Karnataka: ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Puneet Rajkumar : గుండెపోటుతో పునీత్ అభిమాని మృతి

19 March 2022 4:04 AM GMT
Puneet Rajkumar : హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మంజుల కుమారుడు ఆకాష్ (22) గుండెపోటుతో మృతి చెందాడు.