Home > Parliament
You Searched For "parliament"
Roopa Ganguly : రాజ్యసభలో ఏడ్చేసిన ఎంపీ రూపా గంగూలీ..
25 March 2022 7:36 AM GMTRoopa Ganguly : పశ్చిమ బెంగాల్లో సామూహిక హత్యలు సర్వసాధారణమైపోయాయని ఆరోపిస్తూ, బీజేపీకి చెందిన రూపా గంగూలీ శుక్రవారం పార్లమెంటులో విరుచుకుపడ్డారు..
Harish Rao : నా గొంతులోప్రాణం ఉండగా బాయిలకాడ మీటర్లు పెట్టను : హరీష్ రావు
8 Feb 2022 11:26 AM GMTHarish Rao : రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Narendra Modi : గడిచిన ఏడేళ్లలో దేశం ఎంతో మారింది : ప్రధాని మోదీ
7 Feb 2022 12:45 PM GMTNarendra Modi : ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందన్నారు ప్రధాని మోదీ.
Smriti Irani : ములాయం సింగ్ పాదాలకు నమస్కరించిన కేంద్రమంత్రి...!
31 Jan 2022 1:58 PM GMTSmriti Irani : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు.
Pegasus: పార్లమెంట్ సమావేశాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం.. మరోసారి..
29 Jan 2022 3:35 PM GMTPegasus: గతేడాది యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
Rajnath singh : హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
9 Dec 2021 6:13 AM GMTRajnath singh : కూనూరు హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణ మొదలైందన్నారు.
Nagaland : నాగాలాండ్ ఘటనపై దద్దరిల్లిన లోక్‌సభ
6 Dec 2021 5:48 AM GMTNagaland : నాగాలాండ్ ఘటనపై లోక్‌సభ దద్దరిల్లింది. భద్రతా బలగాల చేతిలో 13 మంది పౌరులను బలితీసుకోవడంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,...
Narendra Modi : ఈనెల 28న ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
22 Nov 2021 2:00 PM GMTNarendra Modi : ఈనెల 28న ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశానికి అన్ని పార్టీ పార్టీల నేతలు...
మోదీ గారు మీరెప్పుడు రాష్ట్రపతి అవుతారు?
13 Aug 2021 7:30 AM GMTఅహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కుమార్తె అనిషా.. మోదీని కలవాలని ఈమెయిల్ చేసింది. ఇందుకు ప్రధాని స్పందించారు.
రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను బయటపెట్టిన కేంద్రం..!
12 Aug 2021 2:15 PM GMTపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా హీట్ మాత్రం తగ్గడం లేదు. ఇన్నాళ్లు అధికార, విపక్షాల మాటల తూటాలతో ఉభయసభలు హోరెత్తాయి.
ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
11 Aug 2021 1:30 PM GMTఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్ సభలో ఓబీసీ బిల్లు ఆమోదం పొందగా నేడు రాజ్యసభలో బిల్లు ఆమోదించింది.
రెండు రోజులు కీలకమైన బిల్లు.. డుమ్మా కొట్టొద్దు.. ఎంపీలకు బీజేపీ విప్ జారీ
10 Aug 2021 4:17 AM GMTParliament: పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరుకావాలంటూ రాజ్యసభ ఎంపీలను ఆదేశించింది బీజేపీ. ఎంపీలకు నిన్ననే మూడు లైన్ల విప్‌ను జారీ చేసింది.
పెగాసస్‌పై రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన..!
9 Aug 2021 1:01 PM GMTస్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్‌తో తామకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రక్షణ శాఖ స్పష్టం చేసింది.
Rahul Gandhi : ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ..!
26 July 2021 6:15 AM GMTవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు రాహుల్ గాంధీ.
పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం
23 July 2021 5:59 AM GMTPegasus: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది.
రెండో రోజూ దద్దరిల్లిన పార్లమెంట్..పెగాసస్ స్పైవేర్ అంశంపై చర్చకు విపక్షాల పట్టు
20 July 2021 3:15 PM GMTParliament Monsoon Session 2021: పార్లమెంట్లో రెండో రోజూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పెగాసస్ వ్యవహారం ఉభయసభలనూ కుదిపేసింది.
బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
22 March 2021 2:24 PM GMTచట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.
ఏడాదిలోగా అన్ని టోల్‌ప్లాజ్‌లు తొలగిస్తాం : కేంద్రమంత్రి గడ్కరీ
18 March 2021 1:30 PM GMTఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. దీని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను...
పార్లమెంట్‌ను కుదిపేస్తున్న చమురు ధరలు
10 March 2021 2:31 AM GMTపెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారని వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు
8 March 2021 5:15 AM GMTనాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
పార్లమెంటులో ఉద్యోగినిపై అత్యాచారం.. క్షమాపణలు చెప్పిన ప్రధాని!
16 Feb 2021 2:00 PM GMTఆస్ట్రేలియాలో జరిగిన ఘటన చూస్తే మహిళకు ఎక్కడా రక్షణ లేదని తేలిపోయింది. సాక్షాత్తు ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ ఉద్యోగినిపై అత్యాచారం చేశారు. అది కూడా ఆ...
చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
11 Feb 2021 2:34 PM GMTలద్ధాఖ్ సరిహద్దుల్లో 9 నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు బలగాల ఉపసంహరణతో తెరపడనుందన్నారు రాజ్‌నాథ్ సింగ్.
రైతుల ఆందోళనపై పార్లమెంట్లో చర్చకు విపక్షాల పట్టు
3 Feb 2021 3:45 AM GMTచైర్మన్ తీరుకు నిరసనగా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
దేశంలోని ప్రతీ రంగం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపొందించాం : మోదీ
1 Feb 2021 3:15 PM GMTరైతులు, గ్రామీణులు ఈ ఏడాది బడ్జెట్‌కు కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది క్రియాశీలక బడ్జెట్ అని తెలిపారు
దేశంలో మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చాం : నిర్మలా సీతారామన్
1 Feb 2021 11:45 AM GMTదేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్.
Union Budget 2021 : బడ్జెట్ కీ పాయింట్స్!
1 Feb 2021 8:00 AM GMTతగ్గనున్న బంగారం, వెండి ధరలు నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం అటోమొబైల్ రంగంలో కస్టమ్స్ డ్యూటీ పెంపు పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
రేపే కేంద్ర బడ్జెట్ : కోటి ఆశలు పెట్టుకున్న ప్రజలు!
31 Jan 2021 9:59 AM GMTకేంద్ర బడ్జెట్ సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజలు కోటి ఆశలు...
జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
20 Jan 2021 1:34 AM GMTపార్లమెంట్ ఆవరణలోని క్యాంటీన్లలో భోజనం ఇకపై మరింత ప్రియం కానుంది.
నూతన పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే!
10 Dec 2020 10:08 AM GMTప్రధాని మోదీ పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేశారు. ఈ భవనం భూమిపూజలో ప్రధాని మోదీతో పాటు.. కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ...
వ్యవసాయ, రైతు బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన
23 Sep 2020 8:23 AM GMTవ్యవసాయ, రైతు బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, త్రిణముల్ కాంగ్రెస్ తదితర పార్టీలకు...
దళిత ఎంపీ దుర్గాప్రసాద్ సంతాప తీర్మానంపై చర్చను వైసీపీ బాయ్‌కాట్ చేసింది : చంద్రబాబు
18 Sep 2020 1:11 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎంపీ...