You Searched For "#Cinema"
Navya Naveli Nanda: సినిమాల్లోకి అమితాబ్ మనవరాలు.. !!
Navya Naveli Nanda: అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సినిమా నేపథ్యం నుండి వచ్చినప్పటికీ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని తెలిపింది. నటి కాకపోయినా నవ్యకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.
Read MoreTollywood: 'వడక్కుపట్టి రామసామి'
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం హీరోగా 'వడక్కుపట్టి రామసామి'
Read MoreItlu Maredumilli Prajaneekam Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. డైరెక్టర్: ఏఆర్ మోహన్
Itlu Maredumilli Prajaneekam Review: నాగరిక(..?) ప్రపంచానికి దూరంగా.. కనీస సౌకర్యాలు లేని కొండలు, గుట్టలో నివసించే గిరిజనులు.. ఎదుర్కొనే ఇబ్బందులు అన్ని కాలాల్లోనూ చిన్న చిన్న కాలమ్స్ లో పేపర్స్ లో కనిపిస్తుంటాయి.
Read MoreEsha Rebba : లంగాఓణిలో వరంగల్ పిల్ల..!
Esha Rebba : ఈషా రెబ్బా.. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఘాటైన ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
Read MoreHBD Chiranjeevi : చిరంజీవి మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరులో 1955 ఆగష్టు 22 న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు చిరంజీవి.
Read Moreఖతర్నాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ..!
మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వదిలింది. మోడ్రెన్ డ్రెస్ లో తమన్నా పిక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
Read Moreతమిళ పవర్ స్టార్‌తో వనిత నాలుగో పెళ్లి.. షాక్ లో ఫ్యాన్స్..!
వనిత విజయ్‌కుమార్.. సినిమా విషయాల్లో కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈమె.
Read Moreఆ ఇమేజ్‌తో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఏకైక నటి వై విజయ
ఒక దశలో వై విజయ కోసమే సెపరేట్ ట్రాక్ రాసుకున్నారు రచయితలు. అంతలా తన స్పెషల్ ఇమేజ్ తో పాపులర్ అయింది.
Read More