You Searched For "andhra pradesh"
Andhra Pradesh : బాలయ్యకు తప్పిన ప్రమాదం
సత్యసాయి జిల్లా హిందూపురంలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో అపశ్రుతి..
Read MoreLambasingi: చలికి వణుకుతున్న మన్యం.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Lambasingi: చలి పులి పంజాకు మన్యం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
Read MoreAP Govt vs Tollywood: స్టార్ హీరోలపై జగన్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష..??
AP Govt vs Tollywood: ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు.. తారలనే వాళ్లు దశాబ్దాలుగా పాతుకుపోతుంటారు.
Read MoreAndhra Pradesh: న్యూఇయర్ వేడుకలు.. ఏపీలో పలు ఆంక్షలు
Andhra Pradesh: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఏపీలోనూ పోలీసులు పలు ఆంక్షలు విధించారు.
Read MoreAndhra Pradesh: అయ్యో పాపం.. అవతార్ సినిమా చూస్తూ ఆగిన గుండె..
Andhra Pradesh: సినిమాలో దృశ్యాలు కొన్ని గుండెలు తట్టుకోలేకపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అవతార్ సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు.
Read MoreAP Government: ఉమ్మడి ఆస్తులు పంచాలి.. కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్
AP Government: ఉమ్మడి ఆస్తులున్నాయన్న విషయం జగన్ సర్కార్‌కు ఇప్పుడు గుర్తొచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాక ఆస్తులు పంచేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్ సర్కార్.
Read MoreMandus Cyclone: తీరం దాటిన మాండూస్.. ఏపీపై భారీ ప్రభావం
Mandus Cyclone: మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. విలయం సృష్టిస్తోంది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ తెలిపింది.
Read MoreAndhra Pradesh: జగన్ సర్కారుకు కేంద్రం ఊహించని షాక్..
Andhra Pradesh: జగన్ సర్కారుకు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి వచ్చిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను లాగేసుకుంది.
Read MoreIT Raids in Telugu States: రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు
IT Raids in Telugu States: తెలుగు రాష్ట్రాల ప్రముఖులను ఐటీ షేక్ చేస్తోంది. తెల్లవారుజాము నుంచి నాన్‌స్టాప్ తనిఖీలు చేస్తోంది.
Read MoreAndhra Pradesh: ఇకపై టీచర్లకు ఎలాంటి డ్యూటీలు ఉండవు.. బోధనపైనే దృష్టి అంతా..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక నుండి తమ విద్యార్థులకు పాఠాలు బోధించడం తప్ప ఎలాంటి విధులు నిర్వర్తించనవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read More