You Searched For "russia"

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ఎక్కువ రోజులు బతకలేరంటూ..

16 Jun 2022 9:35 AM GMT
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

Ukraine Swimmer Blown Up: స్విమ్మింగ్ అని వెళ్లాడు.. కుటుంబం ముందే ముక్కలుగా పేలిపోయాడు..

14 Jun 2022 10:30 AM GMT
Ukraine Swimmer Blown Up: ఓ వ్యక్తి.. తన భార్య, కొడుకు, స్నేహితుడితో కలిసి ఒడెస్సాలోని సముద్రం చూడడానికి వెళ్లాడు.

Ukraine: ఉక్రెయిన్‌లో తెరుచుకున్న థియేటర్.. తొలిరోజే హౌస్‌ఫుల్..

8 Jun 2022 1:30 PM GMT
Ukraine: రష్యా కొనసాగిస్తున్న భీకరయుద్ధంతో ఉక్రెయిన్ వణికిపోతోంది.

Russia: శిక్షణ సమయంలో రొమాన్స్.. గాల్లోనే పైలట్ల శృంగారం..

27 May 2022 11:30 AM GMT
Russia: రష్యాలోని ఓ పైటెల్(28).. తన ట్రైనీ పైలెట్‌(21)కు శిక్షణ ఇప్పిస్తానని చెప్పి విమానం ఎక్కించాడు.

Ukraine: మరియుపూల్‌ తర్వాత లుహాన్స్క్‌ ప్రాంతంపై రష్యా దృష్టి..

23 May 2022 3:45 PM GMT
Ukraine: మరియుపూల్‌ హస్తగతం చేసుకున్న పుతిన్‌ సేనలు.. ఇప్పుడు దృష్టి లుహాన్స్క్‌ ప్రాంతంపైకి మళ్లించాయి.

Russia: రష్యా చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. ఇప్పటికైనా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిసేనా..?

9 May 2022 3:28 AM GMT
Russia: రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం.

Narendra Modi: యూరప్ పర్యటనలో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై స్పందించిన మోదీ..

3 May 2022 2:15 AM GMT
Narendra Modi: జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఐజీసీతో భారత్ జత కలవడాన్ని స్వాగతించారు.

Russia: రష్యాలో భారీ అగ్నిప్రమాదం.. ఉక్రెయినే చేసిందా..? లేదా..?

26 April 2022 5:15 AM GMT
Russia: రష్యాపై ఉక్రెయిన్‌ దాడులు చేస్తోందా? ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా ఆయిల్‌ డిపోలు మంటల్లో చిక్కుకోవడమేంటి?

Mariupol : రష్యా దాడులతో మహా శ్మశానంగా మారిన మరియుపోల్‌.. ఎక్కడ చూసినా సమాధులే...!

23 April 2022 4:27 AM GMT
Mariupol : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా మరియుపోల్‌ పట్టణం మహా శ్మశానంగా మారింది. ఎక్కడ చూసినా సమాధుల దిబ్బలే కనిపిస్తున్నాయి.

Volodymyr Zelenskyy: 5 లక్షల మందిని రష్యా భూభాగంలోకి బలవంతంగా తీసుకెళ్లారు: జెలెన్ స్కీ

15 April 2022 2:45 PM GMT
Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యన్‌ బలగాల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

Vladimir Putin: మేము నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కితగ్గం: పుతిన్‌

13 April 2022 4:30 AM GMT
Vladimir Putin: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు నరమేధానికి, అకృత్యాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలపై వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు.

Ukraine Russia: ఉక్రెయిన్‌లో చిన్నారుల శరీరాలపై కుటుంబ వివరాలు.. తమకు ఏదైనా జరిగితే..

5 April 2022 3:15 PM GMT
Ukraine Russia: ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా నెలరోజులకు పైగా రష్యా సేనలు మారణకాండను సృష్టిస్తున్నారు.

Ukraine Russia: త్వరలోనే జెలెన్‌ స్కీ- పుతిన్ మధ్య చర్చలు.. దీంతో యుద్ధం ఆగేనా..?

30 March 2022 2:11 AM GMT
Ukraine Russia: నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.

Gitaben Rabari: పాట పాడింది.. ఉక్రెయిన్‌కు రూ.2.25 కోట్ల విరాళం ఇచ్చింది..

29 March 2022 7:30 AM GMT
Gitaben Rabari: ఉక్రెయిన్‌కు సహాయం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగేది అప్పుడే.. రష్యా ప్రకటన..

26 March 2022 12:12 PM GMT
Russia: ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యి నెలరోజులు దాటింది.

Vladimir Putin : పుతిన్‌‌‌కు పెద్ద షాక్.. కూతురికి విడాకులు ఇచ్చిన అల్లుడు

23 March 2022 2:25 PM GMT
Vladimir Putin : ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు అతని కుటుంబం నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

Ukraine Russia: వేలాదిమంది ఉక్రెయిన్ చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా..?

22 March 2022 1:23 AM GMT
Ukraine Russia: రాజధాని కివ్‌ నగరాన్ని హస్తగతంచేసుకోవడంలో భాగంగా.. దాడులను తీవ్రతరం చేసింది.

Mariupol: శ్మశాన వాటికగా మారిన ఉక్రెయిన్ టూరిస్ట్ ప్లేస్ మరియుపోల్‌..

19 March 2022 2:45 PM GMT
Mariupol: రష్యా దాడిలో అందమైన నగరాలు శ్మశాన వాటికలుగా మారిపోయాయి.

Ukraine Russia: 'ఉక్రెయిన్‌పై సైనిక దాడులు వెంటనే ఆపండి'.. అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశం

17 March 2022 4:30 AM GMT
Ukraine Russia: ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ukraine Russia: ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా..

16 March 2022 1:16 AM GMT
Ukraine Russia: రాజధాని కీవ్, మైకొలేవ్‌, ఖార్ఖివ్, ఖేర్సన్ సహ పలు నగరాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది.

Ukraine Russia: ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా కన్ను..

13 March 2022 4:00 PM GMT
Ukraine Russia: దేశంలోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో విరుచుకుపడుతోంది.

Sniper Wali: ఉక్రెయిన్‌కు అండగా 'స్నైపర్' వాలి.. మోస్ట్ డెడ్లీయెస్ట్‌‌గా పేరు..

13 March 2022 11:38 AM GMT
Sniper Wali: వాలి. ఇంటి పేరు స్నైపర్. ప్రపంచంలో ఇలాంటి షార్ప్ షూటర్ లేనే లేడు.

Russia : ఉక్రెయిన్‌‌‌తో యుద్దం.. తోక ముడుస్తున్న రష్యా.. !

12 March 2022 9:45 AM GMT
Russia : 20వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం. ఈ స్టేట్‌మెంట్‌ వింటే ఉక్రెయిన్‌ కావాలనే ఇంత పెద్ద సంఖ్య చెబుతోందని అనుకుంటారు.

Ukraine Russia: ఉక్రెయిన్‌, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ.. కాల్పుల విరమణపై కుదరని ఒప్పందం!

11 March 2022 2:22 PM GMT
Ukraine Russia: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగుతోంది. ఐతే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Topless to Protest : పుతిన్ ని వ్యతిరేకిస్తూ యువతులు టాప్‌లెస్‌గా నిరసన..!

10 March 2022 1:24 AM GMT
Topless to Protest : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనితో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత...

Ukraine Soldier Proposal: ఓవైపు యుద్ధం.. మరోవైపు ప్రేమ.. వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి ప్రపోజల్..

9 March 2022 3:01 PM GMT
Ukraine Soldier Proposal: ఉక్రెయిన్ చెక్‌పోస్ట్ దగ్గర కొందరు కారులో వస్తుండగా.. సైనికులు వారిని అడ్డుకున్నారు.

Ukraine Russia: 72 గంటల్లో కీవ్‌ నగరం స్వాధీనం చేసుకుంటాం: రష్యా

9 March 2022 10:30 AM GMT
Ukraine Russia: రష్యా, ఉక్రేయిన్, యుద్ధం, ఖర్కీవ్‌యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.

America : రష్యాకి షాకిచ్చిన జో బైడెన్.. గ్యాస్, చమురు దిగుమతులపై నిషేధం

9 March 2022 1:45 AM GMT
America : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసేందుకు అమెరికా సిద్ధమైంది.

Ukraine Russia: పుతిన్‌ను మృగంతో పోల్చిన జెలెన్‌స్కీ.. 3 లక్షల మందిని బందీ చేశారంటూ..

8 March 2022 4:18 PM GMT
Ukraine Russia: ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే.. అందుకు విరుద్ధంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.

Vladmir Putin : ప్రేయసిని రహస్యంగా దాచిపెట్టిన పుతిన్.. ఇంతకీ ఎవరీ అలీనా కబుయేవా?

8 March 2022 5:09 AM GMT
Vladmir Putin : ఈ యుద్ద సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబాన్ని సురక్షితంగా అట్లాయ్ పర్వతాల వద్ద అణుబంకర్లలలో భద్రంగా ఉంచినట్టుగా తెలుస్తోంది.

Oil Price : వంటనూనె ప్యాకెట్‌ రూ.200 ?

7 March 2022 4:00 AM GMT
Oil Price : బంగారం ధర 60వేల రూపాయలను టచ్ చేస్తుందా? పెట్రోల్‌ రేటు 150 రూపాయలకు చేరుతుందా? వంటనూనె ప్యాకెట్‌ 200 రూపాయలు దాటుతుందా?

Ukraine Russia: నో ఫ్లై జోన్‌ విధించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడి విన్నపం.. పుతిన్ రిప్లై..

6 March 2022 10:17 AM GMT
Ukraine Russia: ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.

Vladimir Putin : ఊహించిన దానికంటే ఉక్రెయిన్‌‌తో భీకర యుద్ధం ఉంటుంది : పుతిన్

5 March 2022 2:45 PM GMT
Vladimir Putin : కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్ ఆక్రమణనే లక్ష్యంగా రష్యా మరింత భీకరంగా దాడులు చేస్తోంది.

Russia: యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చిన రష్యా..

5 March 2022 7:22 AM GMT
Russia: ఉక్రెయిన్‌లోని కీలక నగరాలైన మరియుపోల్, వోల్నావఖాలో కాల్పుల విరమణ ప్రకటించింది.

Russia : ఆర్థిక ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. కళ్లముందుకు మళ్లీ 1990ల నాటి కష్టాలు..!

4 March 2022 12:00 PM GMT
Russia : ఉక్రెయిన్‌పై రష్యా దాడితో... యురోపియన్‌ యూనియన్‌ దేశాలు... రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రష్యా...

Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరంగా మారిన బాంబు దాడులు..

4 March 2022 4:15 AM GMT
Ukraine Russia: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకరపోరు కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి ఇరు సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి.