Home > Covid Cases
You Searched For "#Covid Cases"
China: 27 వేలకుపైగా కరోనా కేసులు.. అందులో 914 మందికి మాత్రమే లక్షణాలు..
12 April 2022 3:15 AM GMTChina:ఆదివారం ఒక్కరోజే షాంఘైలో 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా అందులో 914 మందికి అసలు లక్షణాలే లేవని నిర్ధారించారు
India Corona: కరోనా డేంజర్ బెల్స్.. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో కేసులు..
18 Jan 2022 3:27 AM GMTIndia Corona: దేశంలో కరోనా డేంజర్బేల్స్ మోగిస్తుండగా.. ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది.
Covid Cases: ఏపీలో 24 గంటల్లో 4,570 పాజిటివ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్..
17 Jan 2022 4:30 AM GMTCovid Cases: అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 11 వందల 24 కేసులు రాగా.. విశాఖ జిల్లాలో ఒక వెయ్యి 28 కేసులు నమోదయ్యాయి.
Telangana: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధింపుపై నిర్ణయం నేడే..
17 Jan 2022 1:45 AM GMTTelangana: మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Corona Update: 15 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో..
16 Jan 2022 12:01 PM GMTCorona Update: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షల వైపు పరుగులు తీస్తోంది.
Election Commission: కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈసీ కీలక నిర్ణయం.. వాటన్నింటికీ నో పర్మిషన్..
15 Jan 2022 1:30 PM GMTElection Commission: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Corona Update: దేశంలో కొత్తగా 2 లక్షల కరోనా కేసులు.. 3.85 శాతానికి పెరిగిన ఇన్ఫెక్షన్ రేటు..
15 Jan 2022 12:04 PM GMTCorona Update: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా 2లక్షల 68వేల 833 కేసులు నమోదయ్యాయి.
Covid Cases: వేల నుండి లక్షలకు చేరిన కరోనా కేసులు.. నైట్ కర్ఫ్యూ వైపే అన్ని రాష్ట్రాల చూపు..
12 Jan 2022 4:53 AM GMTCovid Cases: కొద్దిరోజులక్రితం వరకు పది, ఇరవై వేల మాత్రమే నమోదయ్యే కేసుల సంఖ్య ఇప్పుడు లక్షల్లోరావడం ఆందోళన కల్గిస్తోంది
Covid Cases: కోవిడ్ బారిన పడుతున్న కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు..
11 Jan 2022 3:45 AM GMTCovid Cases: కరోనా మహమ్మారి.. ఎవర్ని వదలడంలేదు. ఇప్పుడు జాతీయ నాయకులు కూడా వైరస్‌బారిన పడుతున్నారు.
KCR: సంక్రాంతిని ఎవరి ఇళ్లల్లో వారే జరుపుకోవాలి - కేసీఆర్
10 Jan 2022 2:09 AM GMTKCR: కరోనా పరిస్థితి, కేసుల పెరుగుదల, టీజేజర్స్ వ్యాక్సినేషన్, వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై సమీక్ష చేపట్టారు.
Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో వలస కార్మికులు..
9 Jan 2022 2:15 PM GMTCovid Cases: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
Covid Cases: పార్లమెంట్ సిబ్బందికి కరోనా పరీక్షలు.. 350 మందికి పాజిటివ్..
9 Jan 2022 9:50 AM GMTCovid Cases: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న వేళ పార్లమెంట్లో కూడా కరోనా కలకలం రేపింది.
Puri Jagannath temple : ఈ నెల 31 వరకు పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
8 Jan 2022 7:30 AM GMTPuri Jagannath temple : భక్తులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.
Covid Cases: వచ్చేవారం నుండి రోజుకు 4-8 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం..!
7 Jan 2022 1:15 PM GMTCovid Cases: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం రేపుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది.
Maharashtra Cabinet: పదిమందికి పైగా మంత్రులు.. 20కు పైగా ఎమ్మెల్యేలకు కరోనా..
1 Jan 2022 2:06 PM GMTMaharashtra Cabinet: మహారాష్ట్రను ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వణికిస్తున్నాయి.
Omicron cases : భారత్‌లో 781కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు...!
29 Dec 2021 5:00 AM GMTOmicron cases : ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త...
Omicron India: రోజురోజుకీ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
27 Dec 2021 3:00 PM GMTOmicron India: ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది.
Omicron India: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. ప్రస్తుతం దేశంలో..
20 Dec 2021 3:05 AM GMTOmicron India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.
Omicron India: భారత్‌లోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఎంతంటే..
17 Dec 2021 2:45 PM GMTOmicron India: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది అనుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
Omicron India: ఒక్కరోజే మూడు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసు నమోదు..
13 Dec 2021 1:12 AM GMTOmicron India: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.
Omicron India: తెలుగు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు..
12 Dec 2021 6:52 AM GMTOmicron India: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
Omicron India: ఇండియాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. నైట్ కర్ఫ్యూ ఆలోచనలో కేంద్రం..
11 Dec 2021 4:15 PM GMTOmicron India: దేశంలో ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Omicron India: ఇండియాలో పది దాటిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు..
5 Dec 2021 3:15 PM GMTOmicron India: ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోనూ పంజా విసురుతోంది.
Omicron India: దేశంలో అయిదుకు పెరిగిన ఒమిక్రాన్ బాధితుల సంఖ్య.. ఢిల్లీలో..
5 Dec 2021 10:01 AM GMTOmicron India: దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య ఐదుకు పెరిగింది.
corona update: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్నటి కంటే ఎక్కువగా..
15 Sep 2021 5:40 AM GMTగత సంవత్సరం సెప్టెంబర్‌లో దాదాపు 60 లక్షల కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ నాటికి కోటి మార్కును దాటింది.
TS Corona Cases: కొత్తగా 338 కేసులు.. ఒకరు మృతి
31 Aug 2021 2:52 PM GMTTs Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
TS Corona Cases: కొత్తగా 339 కరోనా కేసులు
27 Aug 2021 2:54 PM GMTTS Corona Cases: తెలంగాణలో కొత్తగా 339 కరోనా కేసులు నమోదయ్యాయి.
స్కూల్స్‌లో కరోనా టెర్రర్.. 16 ప్రభుత్వ పాఠశాలల్లో పాజిటివ్ కేసులు
26 Aug 2021 11:42 AM GMTCoronavirus: పాఠశాలల పునఃప్రారంభం తర్వాత వైరస్ మళ్లీ విజృంభిస్తోంది..
TS Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..
15 Aug 2021 2:23 PM GMTTS Corona Cases: తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
India corona cases : స్వల్పంగా తగ్గిన కేసులు, మరణాలు..!
14 Aug 2021 4:30 AM GMTIndia corona cases : భారత్‌లో కరోనా కేసులు 40వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,667 మందికి కరోనా సోకింది.
ఇప్పటికే 20 కోట్ల మందికి కరోనా..మిస్టరీ అంశాల్లో 'లాంగ్ కొవిడ్' ఒకటి- డబ్యూహెచ్‌వో
6 Aug 2021 2:46 AM GMTWHO: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పటికే 20కోట్ల మందిలో వెలుగు చూసింది.
భాగ్యనగరవాసులూ జర జాగ్రత.. కరోనా తగ్గలే.. కేసులు పెరుగుతున్నయ్
29 July 2021 6:28 AM GMTఅన్నీ ఓపెన్.. అడ్డే లేదు..లాక్డౌన్ లేదు.. కర్ఫ్యూ లేదు.. భయం అసలే లేదు.. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కరోనా అటాక్ చేయడానికి ఇంకెందుకు...
భారత్‌కు అమెరికా కరోనా సాయం..!
30 April 2021 6:30 AM GMTకరోనా సెకండ్ వేవ్‌తో సత మతమవుతున్న భారత్ కు అమెరికా అండగా నిలిచింది. ఇండియాకు సహాయం చేస్తామని ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు
18 April 2021 5:30 AM GMTవైరస్ ముంచుకొచ్చేస్తోంది. కుర్రాళ్లు, పెద్దాళ్లు, పిల్లలు తేడా లేనే లేదు. సెకండ్ వేవ్ చాలా తీవ్రత చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో...
కరోనా ఉధృతిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన..!
17 April 2021 3:30 PM GMT. ఢిల్లీలో 24 గంటల్లో 24 వేల కేసులు నమోద కావడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఆక్సిజన్, ఐసియూ బెడ్లు, రెమెడీస్వేర్ ఇంజెక్షన్ల కొరత ఉందని...
మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం మూసివేత..!
5 April 2021 3:12 PM GMTమహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ (SSST) నిర్ణయించింది.