Editorial : గవర్నర్ ప్రసంగం పైనే ఉత్కంఠ !!
రేపే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం; కేంద్రం పై తీవ్ర అసంతృప్తిలో బీఆరెస్ పార్టీ; రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై ప్రసంగం చదుపుతారా... తమిళనాడు గవర్నర్ లా వాకౌట్ చేస్తారా ....!
Read MoreLet's Vote: ఆదమరిచారా ఓటు గోవిందా....
2023 ఈసీ కొత్త ఓటరు జాబితా ప్రకారం ఏపీలో 7.51 లక్షల ఓటర్లు తగ్గుదల.... కారణమేంటి...!
Read MoreEditorial: కేసీఆర్ ఖమ్మం సభ సారాంశం ఏంటి!!
2019 ఎన్నికల మోడీ ప్రభావం మళ్లీ పడకుండా జాగ్రత్త పడుతున్నాడా!
Read MorePower star: జనసేనానికి విజయ్ కాంత్ అనుభవపాఠం...
ఒక్క ఎమ్మెల్యే వున్న డీఎండీకే ఐదేళ్లలో ప్రధాన ప్రతిపక్షం ఎలా అయింది? ఓట్లు సరే సీట్లు రాకపోతే పార్టీ నిలబడటం అసాధ్యం.... ప్రశ్నించే అవకాశం రావాలన్నా అసెంబ్లీలో ప్రాతినిధ్యం అవసరం...వీరాభిమానులకు తోడు ఎన్నికల అనుభవం ఆవశ్యకం సరైన మిత్ర పక్షాన్ని ఎంచుకోవడమూ కీలకం....
Read MoreBJP's target Telangana: తెలంగాణలో బీజేపీ టార్గెట్ 90 ధైర్యమేంటి...
టార్గెట్ 90 నినాదం వెనక బీజేపీ విశ్వాసమేంటి.. ఉత్తరాది అనుభవాలు అమలు చేస్తుందా.. వలస నేతల పరిమితులు పసిగట్టిందా... యువత, మహిళల పై ఏం వ్యూహం పన్నుతోంది?
Read MoreEditorial : గవర్నెన్స్ లో గవర్నర్ల పరిధి, పరిమితులేంటి!
తమిళనాట గెట్ఔట్ రవి ట్రెండింగ్, కేరళ తెలంగాణల్లో గవర్నర్ల వ్యవహారం రోజూ వివాదస్పదమే.. రాష్ట్రపతి పాలన సిఫారసులూ, ప్రమాణ స్వీకారాలు ఏది సమంజసం, ఏది పక్షపాతం!
Read MoreRVM: రిమోట్ ఓటింగ్ మెషిన్లు వచ్చేశాయి.
ఎక్కడున్నా మీ ఊర్లో ఓటేయొచ్చు; కొండ ప్రాంత ఓటర్లకు వరం; ఉపాధి కూలీలు ఇకపై ఓటు వేయవచ్చు; 2019లో ఓటు వినియోగించుకోని వారు 30 శాతం; అమల్లోకొస్తే మారనున్న ఓటింగ్, ప్రచార ధోరణి.
Read MorePolitical: ఖమ్మం - పార్టీలన్నిటికీ గుమ్మం
చంద్రబాబు సమావేశానికి భారీ స్పందన, ఖమ్మం నుంచే వైఎస్ షర్మిల పోటీ; BRS ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మొదటి బహిరంగ సమావేశం...
Read MoreBRS in AP : ఫిట్ట్ కాని సిట్టింగులే ఏపీ లో కేసీఆర్ టార్గెట్...!
జాతీయ స్థాయి గుర్తింపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న కేసీఆర్; ఏపీలో సర్వే... నివేదికను బట్టే కార్యాచరణ...
Read More