Home > Coronavirus
You Searched For "coronavirus"
India corona : దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
2 Jun 2022 5:15 AM GMTIndia corona : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి... నిన్న 2,745 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 3,712 కేసులు నమోదయ్యాయి.
India corona : దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు
30 May 2022 6:30 AM GMTIndia corona : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,706 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Narendra Modi : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సాయం
30 May 2022 4:00 AM GMTNarendra Modi : ప్రధాని మోదీ పాలన 8వ వార్షికోత్సవాలను రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
India Corona : దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు..!
21 May 2022 4:45 AM GMTIndia Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,323 కరోనా కేసులు నమోదయ్యాయి.
India corona : దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు
17 May 2022 5:00 AM GMTIndia corona: దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,569 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు...
India Corona : దేశంలో కొత్తగా 2,200 కేసులు.. 2,550 రికవరీలు
16 May 2022 6:30 AM GMTIndia Corona : దేశంలో గడిచిన 24 గంటల్లో 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో కరోనా కేసుల సంఖ్య 4,31,23,801కి చేరుకుంది...
India Corona : దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు..!
7 May 2022 5:15 AM GMTIndia Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Coronavirus In India : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
5 May 2022 6:00 AM GMTCoronavirus : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఒక రోజే 3 వేల 275 మంది కరోనా బారిన పడ్డారు.
Corona Deaths : కరోనా వలన మన దేశంలో ఎంతమంది చనిపోయారంటే..?
3 May 2022 2:07 PM GMTCorona Deaths : చైనాలో పుట్టిన కరోనా మనదేశంలో మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు.. చాలా మంది ఆప్తులను కోల్పోయేలా చేసింది..
Coronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు..!
2 May 2022 4:23 AM GMTCoronavirus : దేశంలో కొత్తగా 3,157 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది.
Tamil Nadu govt : మాస్క్ తప్పనిసరి.. లేకపోతే రూ. 500 ఫైన్..!
23 April 2022 2:00 AM GMTTamil Nadu govt : కోవిడ్ -19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.
Telangana : తెలంగాణలో మాస్క్ వేసుకోకపోతే రూ.1000 ఫైన్..!
21 April 2022 11:09 AM GMTTelangana : మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి..
Coronavirus In India : 65%పెరిగిన కరోనా కేసులు...!
20 April 2022 5:30 AM GMTCoronavirus In India : దేశంలో మళ్ళీ కరోనా విస్తరిస్తోంది. నిన్న 1,247 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 కొత్త కోవిడ్ కేసులు...
Coronavirus In China : కరోనాతో విలవిలలాడుతున్న చైనా.. రికార్డు స్థాయిలో కేసులు
6 April 2022 2:00 AM GMTCoronavirus In China : చైనాను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తోన్నా.... చైనాలో మాత్రం వైరస్ ఉద్ధృతి...
China : చైనాలో దారుణంగా పరిస్థితులు.. 50 వేలకు పైగా కేసులు..!
26 March 2022 3:30 AM GMTChina : కరోనాతో విలవిలలాడుతోంది చైనా. ఈ వైరస్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీని ముప్పుతిప్పలు పెడుతోంది.
Coronavirus : కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం..!
23 March 2022 1:29 PM GMTCoronavirus : దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Taj Mahal : తాజ్‌మహల్‌లోకి ఎంట్రీ ఫ్రీ... ఆ మూడు రోజులు మాత్రమే..
23 Feb 2022 5:40 AM GMTTaj Mahal : ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు సందర్శకులకు ఉచితంగా తాజ్ మహల్ ని ఉచితంగా సందర్శించవచ్చునని అధికారులు వెల్లడించారు.
పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చుపెడుతున్నారు... సినిమాలో దమ్ముంటే అదే ఆడుతుంది : తమ్మారెడ్డి
9 Feb 2022 12:45 PM GMTThammareddy Bharadwaja : కరోనా ప్రభావం కారణంగా సినిమా పరిశ్రమ నష్టాల్లో ఉందన్నారు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.
India Corona : కేరళలో ఒక్కరోజే 595 మంది మృతి..!
5 Feb 2022 4:41 AM GMTIndia Corona : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి.
India corona : మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
3 Feb 2022 4:45 AM GMTIndia corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,72,433 కేసులు వెలుగు...
AP Corona : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
1 Feb 2022 1:30 PM GMTAP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి.
TS Corona : తెలంగాణలో కొత్తగా 2,861 కేసులు
31 Jan 2022 3:45 PM GMTTS Corona : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 కేసులు వెలుగులోకి వచ్చాయి.
AP CORONA : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
31 Jan 2022 12:45 PM GMTAP CORONA : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు.. తాజాగా 6వేలకు దిగువున నమోదయ్యాయి.
TS Corona : తెలంగాణలో కొత్తగా 3,877 కొత్త కేసులు
28 Jan 2022 3:00 PM GMTTS Corona : గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,414 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,877 కొత్త కేసులు వెలుగు చూశాయి.
AP Corona : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!
28 Jan 2022 12:30 PM GMTAP Corona : ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.
India corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు..!
26 Jan 2022 5:30 AM GMTIndia corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17.69 లక్షల పరీక్షలు నిర్వహించగా 2,85,914 కరోనా కేసులు...
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కరోనా..!
26 Jan 2022 4:21 AM GMTChiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Telangana : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై క్లారిటీ
25 Jan 2022 7:45 AM GMTTelangana : తెలంగాణలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
India coronavirus :దేశవ్యాప్తంగా కొత్తగా 2,55,874 కరోనా కేసులు..!
25 Jan 2022 4:00 AM GMTIndia coronavirus : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14,74,753 కరోనా పరీక్షలు చేయగా 2,55,874 కొత్త కరోనావైరస్ కేసులు...
world corona : ప్రపంచ దేశాలపై కరోనా పంజా... రోజుకు లక్షల్లో కేసులు నమోదు
25 Jan 2022 2:30 AM GMTworld corona : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజులో 23 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
TS Corona : తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు..!
24 Jan 2022 3:30 PM GMTTS Corona : తెలంగాణలో కరోనా కేసులు నాలుగు వేల మార్కుకు చేరువయ్యాయి.
Ap corona : ఏపీలో కొత్తగా 14,502 కేసులు, ఏడుగురు మృతి
24 Jan 2022 1:00 PM GMTAp corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
India corona : ఆమెరికా తర్వాత భారత్ లోనే అత్యధిక కరోనా కేసులు..!
24 Jan 2022 8:27 AM GMTIndia corona : దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో... 3 లక్షల 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా
23 Jan 2022 12:00 PM GMTVenkaiah Naidu : ధర్డ్‌వేవ్‌లో భాగంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదువుతున్నాయి.
India corona : వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కేసులు
23 Jan 2022 8:30 AM GMTIndia corona : దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు వారీ కేసులు మూడు లక్షలకు తగ్గడం లేదు.
coronavirus : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కరోనా ఉధృతి..!
22 Jan 2022 3:15 PM GMTcoronavirus : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,16,224 టెస్టులు చేయగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.