You Searched For "#Crime News"

Haryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..

13 Aug 2022 11:36 AM GMT
Haryana: వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాల్లో చిచ్చును రగుల్చుతాయి.

Jangaon: జనగామ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య..

13 Aug 2022 10:03 AM GMT
Jangaon: బిక్యనాయక్ తండాలో బానోతు దీపిక, గుగులోతు రాజు అనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

Crime News: బైక్ నడిపిన 13 ఏళ్ల బాలుడు.. 3 ఏళ్ల చిన్నారిని ఢీకొట్టడంతో..

10 Aug 2022 8:52 AM GMT
Crime News: తన తండ్రి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న 13 ఏళ్ల కతిరవన్ అనే బాలుడు 3 ఏళ్ల చిన్నారిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. గుప్తనిధుల కోసం మహిళను నరబలి..

8 Aug 2022 8:15 AM GMT
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం తండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

Nellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..

7 Aug 2022 3:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టణపుపాలంలో దారుణం జరిగింది.

Rangareddy District: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన భార్య..

5 Aug 2022 3:45 PM GMT
Rangareddy District: మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌ హ్యాండెడ్‌ పట్టించింది.

Pune: ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అనుమానాస్పద మృతి..

5 Aug 2022 1:30 PM GMT
Pune: మహారాష్ట్రలోని పూణేలో ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతిచెందడం కలకలం సృష్టించింది.

Secunderabad: ఎస్సైపై హత్యాయత్నం.. కత్తులతో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు..

3 Aug 2022 9:08 AM GMT
Secunderabad: సికింద్రాబాద్‌ మారేడుపల్లి ఎస్సైపై హత్యాయత్నం జరగడం సంచలనంగా మారింది.

Nellore : నెల్లూరు చెల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..

27 July 2022 11:09 AM GMT
Nellore : నెల్లూరు చెల్లకూరు మండలం రోడ్డులో రాంగ్ రూట్‌లో వస్తున్న లారీ.. కారును ఢీకొట్టడంతో 2 అక్కడిక్కడే మృతి చెందారు.

Crime News: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్

27 July 2022 6:22 AM GMT
Crime News: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Crime News: అనుమానంతో భార్యను చంపిన భర్త.. తండాలో ఉద్రిక్తత

26 July 2022 8:39 AM GMT
Crime News: భార్యను అనుమానంతో చంపిన భర్త బానోతు రవీందర్‌ను శిక్షించాలంటూ గ్రామస్తుల ఆందోళన చేపట్టారు.

Crime News: 15 ఏళ్ల బాలికకు ఇంత అసహనమా.. హారన్ కొట్టినా జరగలేదని హత్య..

26 July 2022 6:00 AM GMT
Crime News: రోడ్డు మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ మన చేతుల్లో ఉండదు.. ఎవరి గమ్యం వారు చేరుకోవడానికి ఎంతో హడావిడి పడుతుంటారు..

Khammam: వివాహితపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ లైంగిక వేధింపులు..

26 July 2022 4:30 AM GMT
Khammam: ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌.. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Visakhapatnam: రేసుల కోసం కాస్ట్‌లీ బైకుల దొంగతనం.. సీసీ కెమెరాలే సాక్ష్యం..

25 July 2022 6:15 AM GMT
Visakhapatnam: విశాఖలో బైక్‌ దొంగల ముఠా గుట్టురట్టయింది. బైక్‌ రేసర్లను కనిపెట్టే క్రమంలో ఈ బాగోతం బయటపడింది.

Hyderabad: స్కూల్‌ విద్యార్థులపై కరస్పాండెంట్‌ కుమారుడి కన్ను.. లైంగికంగా వేధిస్తూ..

25 July 2022 4:00 AM GMT
Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలోని మొయిన్‌బాగ్‌ యూనిక్‌ హైస్కూల్‌లో దారుణం జరిగింది.

Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ పైనుంచి దూకి..

24 July 2022 10:45 AM GMT
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధి బీఎన్‌రెడ్డి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.

Hyderabad: అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి యూట్యూబర్ ఆత్మహత్య.. అదే కారణం..

21 July 2022 10:45 AM GMT
Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది..

Visakhapatnam: 10 రోజుల ముందు అదృశ్యమైన వ్యక్తి శవమై.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

21 July 2022 9:50 AM GMT
Visakhapatnam: విశాఖ జిల్లా మారికవలస బ్రిడ్జి కింద ఓ మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు.

Tirumala: తిరుమలలో భక్తుడి దారుణ హత్య.. బండరాయితో మోది..

21 July 2022 9:00 AM GMT
Tirumala: తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం.. బ్లేడుతో మహిళ గొంతుకోసిన యువకులు..

20 July 2022 3:00 PM GMT
Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం జరిగింది.

Suryapet: సూర్యాపేట జిల్లాలో కొత్త తరహా బ్లాక్‌మెయిల్.. ప్రేమజంటలే టార్గెట్..

20 July 2022 9:45 AM GMT
Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రేమ జంటల.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Krishna District: ఆర్‌ఎస్‌ఐ నిర్వాకం.. పెళ్లి చేసుకుంటానంటూ వివాహితను మోసం..

19 July 2022 10:52 AM GMT
Krishna District: ఓ వివాహితను వించించి కటకటాలపాలైన ఆర్‌ఎస్‌ఐ ఉదాంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Vizianagaram: బైక్‌ దొంగిలించి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి..

18 July 2022 10:15 AM GMT
Vizianagaram: విజయనగరం జిల్లా సీతానరగం మండలంలోని.. పనుకుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Crime News: అయ్యో రామ ఇంత ఘోరమా.. జీన్స్ ధరించొద్దన్నాడని భర్తని..

18 July 2022 7:18 AM GMT
Crime News: ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారు.. చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు.. కోపంతో ఎదుటి మనిషిని ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు.

Pakistan: పిల్లల కళ్ల ముందే భార్యను చంపిన భర్త.. ఆపై శరీరాన్ని ఉడకబెట్టి..

16 July 2022 1:57 AM GMT
Pakistan: హత్య అనంతరం అషిక్.. తన ముగ్గురు పిల్లలను తీసుకొని అక్కడ నుండి పారిపోయాడు.

Crime News: ట్యాక్సీ డ్రైవర్‌‌తో ప్రేమ, పెళ్లి.. టెకీ ఆత్మహత్య..

15 July 2022 9:25 AM GMT
Crime News: ఆఫీస్‌కి డ్రాపింగ్, పికప్ సమయంలో ఆమెతో పులిహోర కలిపాడు.. మాటల మధ్యలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు..

Crime News: కన్నతల్లి కర్కశత్వం.. మూడేళ్ల బిడ్డని బతికుండగానే పాతిపెట్టి..

13 July 2022 6:29 AM GMT
Crime News: కనిపెంచిన బిడ్డ కాసేపు కనింపించకపోతేనే కన్నతల్లి తల్లడిల్లుతుంది.. అలాంటిది తన చేతులతో తానే ఆ బిడ్డని బతికుండగానే పూడ్చిపెట్టింది.

Peddapalli: లోన్ యాప్ వేధింపులు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి తల్లిదండ్రులకు పంపి..

12 July 2022 3:45 PM GMT
Peddapalli: లోన్‌యాప్‌ నిర్వాహకులు పెట్రేగిపోతున్నారు. అవసరానికి తీర్చుకున్న అప్పుల వసూళ్లకు ఎంతకైన బరితెగిస్తున్నారు.

Nalgonda: ఎస్‌ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. నమ్మించి మోసం చేశాడంటూ..

10 July 2022 10:15 AM GMT
Nalgonda: తెలంగాణ ఖాకీలపై వరుసగా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. పోలీసులకు మాయని మచ్చను తెస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

10 July 2022 7:10 AM GMT
Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా గ్రామీణ బ్యాంకులో చోరీ.. భారీగా నగదు, పెద్దమొత్తంలో నగలు..

4 July 2022 4:24 PM GMT
Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దొంగలు హల్‌చల్‌ చేశారు. గత రాత్రి బ్యాంకులోకి ప్రవేశించి నగదు, నగలు ఊడ్చేశారు.

Crime News: శాడిస్ట్ భర్త.. కట్టుకున్న భార్యని..

4 July 2022 7:44 AM GMT
Crime News: కట్టుకున్న భార్యని కళ్లలో పెట్టి చూసుకుంటాడని ఆ తండ్రి తలపోశాడు.. కూతురికి మంచి సంబంధం అని పెళ్లి చేశాడు.. అతడితో సంసారం రోజూ నరకమే అని...

NTR District: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. చనిపోయే ముందు తల్లికి మెసేజ్..

3 July 2022 1:15 PM GMT
NTR District: ఎన్టీఆర్‌ జిల్లాలో జగయ్యపేట మండలం చిలకల్లు వద్ద చెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సగం కాలిన మృతదేహం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా గుర్తింపు..

3 July 2022 10:20 AM GMT
Sangareddy: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం శివారు బ్రిడ్జి వద్ద సగం కాలిన మృతదేహం కనిపించింది.

Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్‌లో రూ.95వేలు మాయం

1 July 2022 10:15 AM GMT
Crime News: ఆపద వస్తే ఆయనే కళ్ల ముందు కనిపిస్తాడు.. అందరి బంధువు అతడే అనిపిస్తాడు.. అదే అలుసుగా తీసుకుని ఆన్‌లైన్‌లో మోసానికి పాల్పడుతున్నారు కొందరు...

Chittoor: అధిక వడ్డీలు ఆశచూపి ఏకంగా రూ.152 కోట్లు కొల్లగొట్టిన సంస్థ..

29 Jun 2022 9:00 AM GMT
Chittoor: నోబెల్‌ అసెట్స్‌ సంస్థ తిరుపతి, చెన్నై, పుత్తూరు, తిరుత్తణిలోని సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసింది.