You Searched For "Tirupati"

Mohan Babu: తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్న మోహన్‌బాబు.. తనతో పాటు విష్ణు, మనోజ్ కూడా..

27 Jun 2022 3:15 PM GMT
Mohan Babu: రేపు తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్నారు సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు.

Tirupati: తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి..

27 Jun 2022 12:35 PM GMT
Tirupati: ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు.

Tirumala: తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం.. నేటి నుంచి అమలు

1 Jun 2022 8:30 AM GMT
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ 1 నుంచి తిరుమలలో అన్ని రకాల ప్లాస్టిక్‌లను నిషేధించింది.

Tirupati : తిరుపతి వివాహిత హత్య కేసులో భర్తే యముడు

31 May 2022 11:30 AM GMT
Tirupati : తిరుపతికి చెందిన ఓ వివాహిత హత్య కేసులో ఐదు నెలల తర్వాత మిస్టరీ వీడింది. భర్తే యముడని తేల్చేశారు పోలీసులు.

Srikalahasti: శ్రీకాళహస్తి బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్.. ఇదంతా లేడీ ఖిలాడి పనే..!

29 May 2022 4:15 PM GMT
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంకు చోరీ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 48 గంటలు..

29 May 2022 9:20 AM GMT
Tirumala: తిరుమల భక్తులతో కిక్కిరిసింది. అనూహ్యంగా రద్దీ పెరిగింది. దీంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది.

Tirupati : భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణీ

15 May 2022 8:30 AM GMT
Tirupati : నిండు గర్భిణి కూర్చుంటే లెగడమే కష్టం. అలాంటిది ఏకంగా 65 కిలోమీటర్లు నడిచింది. తిరుపతి నుంచి నాయుడుపేటకు నడుచుకుంటూ వెళ్లింది.

Tirupati: తిరుపతిలో విషాదం.. ఎగ్జామ్ సెంటర్‌లోనే గుండెపోటుతో విద్యార్థి మృతి..

10 May 2022 5:00 AM GMT
Tirupati: తిరుపతి జిల్లా గూడూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్‌ పరీక్షకు హాజరైన విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

Tirupati: రెండేళ్ల చిన్నారి డెడ్‌బాడీని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి..

6 May 2022 4:51 AM GMT
Tirupati: రెండేళ్ల చిన్నారి డెడ్‌బాడీని తీసుకేళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బైక్‌పై తీసుకెళ్లాడు ఓ తండ్రి.

Tirupati: తిరుపతి సభలో తడబడిన వైఎస్ జగన్, రోజా..

5 May 2022 1:30 PM GMT
Tirupati: తిరుపతిలో విద్యా దీవెన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.

Tirupati: సీఎం జగన్ సభలో తిరుపతి పోలీసుల ఓవరాక్షన్‌.. టీవీ-5 ప్రతినిధులతో దురుసు ప్రవర్తన..

5 May 2022 9:50 AM GMT
Tirupati: మీటింగ్‌కి వచ్చిన మహిళలు పడుతున్న ఇబ్బందులను చిత్రీకరిస్తున్న టీవీ-5 సిబ్బందిని అడ్డుకున్నారు.

Tirupati : తిరుమలలో కిడ్నాప్‌కి గురైన బాలుడు క్షేమం

5 May 2022 3:00 AM GMT
Tirupati : తిరుమలలో కిడ్నాప్‌కి గురైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. కిడ్నాపర్‌ ఇంట్లోవాళ్లే బాలుడిని తీసుకొచ్చి అప్పచెప్పడంతో ఈ కథ సుఖాంతమైంది.

Tirupati : 'జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త'.. జనసేన నేతల వినూత్న నిరసన

3 May 2022 1:45 PM GMT
Tirupati : జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త అంటూ తిరుపతిలో జనసేన నేతలు వినూత్న నిరసనకు దిగారు.

Ruia Hospital: తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్.. RMOను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

26 April 2022 3:15 PM GMT
రుయాలో అంబులెన్సుల మాఫియా నిజమేనని అధికారులు తేల్చారు. ఘటన జరిగిన అనంతరం ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది...

Tirupati : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ..!

26 April 2022 11:45 AM GMT
Tirupati : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల రుబాబుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

25 April 2022 8:50 AM GMT
Tirupati: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Tirupati Laddu: శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం..

23 April 2022 1:15 PM GMT
Tirupati Laddu: శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచడానికి టీటీడీ ఆర్గానిక్ బాట పట్టింది.

Chandrababu :ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

21 April 2022 12:30 PM GMT
Chandrababu : ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.

Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల కొండ.. దర్శనానికి 24 గంటలు వేచి ఉండాల్సిందే..

13 April 2022 6:30 AM GMT
Tirumala: తిరుమల కొండ కిటకిట లాడుతోంది. టోకెన్లు లేకుండానే కొండమీదకు అనుమతిస్తుండడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

Tirupati: కలెక్టరేట్‌‌లో వైసీపీ రంగులు.. ప్రారంభోత్సవం కాగానే విమర్శలు

4 April 2022 6:29 AM GMT
Tirupati: తిరుపతిలో నూతన జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం కాగానే విమర్శలు మొదలయ్యాయి.

Tirumala Ghat Roads: ఘాట్ రోడ్లపై దృష్టిపెట్టిన టీటీడీ.. రంగంలోకి ప్రత్యేక బృందం..

17 March 2022 3:22 AM GMT
Tirumala Ghat Roads: తిరుమల ఘాట్‌ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలకు శాశ్వతంగా నిర్మూలించాలని..

Jr NTR Family : తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ ఫ్యామిలీ

15 March 2022 7:00 AM GMT
Jr NTR Family : మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శనంలో ఎన్టీఆర్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ శ్రీవారి సేవలో...

TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! స్పెషల్ దర్శనం టికెట్లు ఇకపై..

22 Feb 2022 3:22 PM GMT
TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ TTD నిర్ణయం తీసుకుంది.

TTD: తిరుమల కొండపైన ఆహార విక్రయ కేంద్రాలపై టీటీడీ వేటు..

18 Feb 2022 10:39 AM GMT
TTD: తిరుమలలో TTD ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పలు ప్రైవేట్‌ హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

MLC Kavita: దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ చక్రం తిప్పుతుంది: ఎమ్మెల్సీ కవిత

17 Feb 2022 11:28 AM GMT
MLC Kavita: 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన బీజేపీ.. తమపై దుష్ప్రచారం చేయడమేంటని కవిత విమర్శించారు.

TTD Sarvadarshanam: సర్వదర్శనం టోకెన్లు ఇక ఆఫ్‌లైన్‌లో.. అప్పటినుండే..

11 Feb 2022 5:45 AM GMT
TTD Sarvadarshanam: శ్రీవారి సామాన్య భక్తులకు.. టీటీడీ శుభవార్త చెప్పింది.

Srivari Mettu: శ్రీవారి మెట్టు నడకమార్గం పునరుద్దరణ ఎప్పటికి పూర్తయ్యేనో..?

7 Feb 2022 5:35 AM GMT
Srivari Mettu: దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

TTD Darshan: ఫిబ్రవరి 15 తరువాత ఆఫ్‌‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు!

4 Feb 2022 3:13 PM GMT
TTD Darshan: కరోనా ప్రభావం తగ్గితే మార్చి మొదటివారంలో శ్రీవారం ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని ఆయన స్పష్టంచేశారు

TTD Tickets: తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఆ వెబ్‌సైట్‌లో మాత్రమే..

28 Jan 2022 4:34 AM GMT
TTD Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

Tirupati: తిరుపతి బస్టాండ్‌లో అనుమానాస్పద సూట్‌ కేస్‌ కలకలం

11 Jan 2022 10:30 AM GMT
Tirupati: గంటలుగా సూట్‌కేస్‌ అలాగే ఉండడంతో అనుమానించిన ప్రయాణికులు

Vaikunta Ekadasi 2022: పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 13 నుండి..

9 Jan 2022 8:59 AM GMT
Vaikunta Ekadasi 2022: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

Tirupati : తిరుపతి ఎస్వీ ఓరియంట్‌ కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

8 Jan 2022 2:51 AM GMT
Tirupati : తిరుపతి ఎస్వీ ఓరియంట్‌ కళాశాలలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపుతోంది.

TTD Online Booking: 10నిమిషాలు వెయిటింగ్‌‌.. 5 నిమిషాల్లో బుకింగ్‌.. టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ అసలు స్టోరీ ఇదే..!

27 Dec 2021 10:30 AM GMT
TTD Online Booking: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్నది లక్షలాది మంది భక్తుల కల.

Tirumala: తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్రా రాజపక్సే ప్రత్యేక దర్శనం..

24 Dec 2021 1:45 AM GMT
Tirumala: శ్రీవారి దర్శనార్థం శ్రీలంక ప్రధాని మహింద్రా రాజపక్సే దంపతులు తిరుమల చేరుకున్నారు.

TTD: ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టిటిడి..

23 Dec 2021 5:04 AM GMT
TTD: ఏడుకొండలపై కొలువై ఉన్న ఆ వెంకన్న స్వామిని ఏటా కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు.

NTR Trust : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే NTR ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం : భువనేశ్వరి

20 Dec 2021 1:02 PM GMT
NTR Trust : ఊహించని వరదల కారణంగా తిరుపతి ప్రజలు పడిన కష్టాల గురించి చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు నారా భువనేశ్వరి.