Home > హెల్త్ & లైఫ్ స్టైల్
హెల్త్ & లైఫ్ స్టైల్ - Page 2
Urinary Tract Infections: యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడుతుంటే ఇలా చేసి చూడండి..
10 May 2022 5:30 AM GMTUrinary Tract Infections: మూత్ర మార్గములో అంటువ్యాధులు (UTIలు) మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.
overripe banana: పండిన అరటిపండును పడేస్తున్నారా.. ప్రయోజనాలు తెలిస్తే..
9 May 2022 7:30 AM GMToverripe banana: అరటి పండు అంటే చాలా మందికి ఇష్టమే.. కానీ పండిన అరటి పండు తినడాన్ని ఇష్టపడరు.. పిల్లలైతే అస్సలు తినరు.. కానీ పండిన అరటి పండు చాలా...
Barley Water: సమ్మర్ లో బార్లీ వాటర్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
7 May 2022 1:00 PM GMTBarley Water: అమ్మమ్మలు, నాయనమ్మల కాలం నుంచి బార్లీ వాడుకలో ఉంది. ఇదివరకు రోజుల్లో జ్వరం వస్తే చాలు బార్లీ కాచి ఇచ్చేవారు ఇంట్లో పెద్ద వాళ్లు..
Four Common Gynic Problems: ప్రతి మహిళ తెలుసుకోవలసిన నాలుగు సాధారణ గైనిక్ సమస్యలు.. అశ్రద్ధ చేస్తే..
6 May 2022 6:45 AM GMTFour Common Gynic Problems: ఏడాదికి ఒకసారి స్త్రీ జననేంద్రియ పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను మొదట్లోనే గుర్తించడంలో సహాయపడుతుంది
Gas pain or Chest Pain: అది గ్యాస్ పెయినా లేక చెస్ట్ పెయినా.. గుర్తించడం ఎలా!!
5 May 2022 12:15 PM GMTGas pain or Chest Pain: గ్యాస్ ప్రాబ్లం.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సాధారణ సమస్య అయిపోయింది. సమయానికి తినకపోవడం ఒకటైతే, జంక్ ఫుడ్, మసాలాలు వంటివి...
Walnuts: జుట్టుకు పోషణ ఇచ్చే వాల్నట్లు.. 5 అద్భుతమైన ప్రయోజనాలు
4 May 2022 12:30 PM GMTWalnuts: దాదాపు ప్రతి స్త్రీ జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.
Daily Drinking Water Consumption : ప్రతిరోజూ ఎంత నీరు త్రాగాలి? నీటి వల్ల ఉపయోగాలు..
3 May 2022 7:00 AM GMTDaily Drinking Water Consumption : డీ హైడ్రేషన్ కారణంగా మీరు ఎంత అలసిపోయారో మీకు అర్థం కాకపోవచ్చు. మీ మెదడుపై దాని ప్రభావం అధికంగా ఉంటుంది.
Moringa Leaves Benefits: మునగాకులో ఔషధగుణాలు.. అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
2 May 2022 8:30 AM GMTMoringa Leaves Benefits: మునగాకు వేల సంవత్సరాలుగా దాని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోన్న ప్రసిద్ధమైన మొక్క.
Beat the Heat: వేసవిలో కూలింగ్ ఏజెంట్లు.. అవకాడోలు, అరటిపండ్లు.. మరికొన్ని
30 April 2022 8:24 AM GMTBeat the Heat: మండే ఎండలు.. వాతావరణాన్ని మార్చడం మన చేతుల్లో లేని పని.. కానీ శరీరం వేడి నుంచి తట్టుకునేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Raisins: ఎండుద్రాక్ష.. బరువు తగ్గేందుకు, క్యాన్సర్ నిరోధకతకు..
29 April 2022 8:00 AM GMTRaisins: బరువు తగ్గడానికి ఎండుద్రాక్ష ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.
laziness: మీకు తెలుసా.. స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ప్రాణాంతకం బద్దకం అని..
27 April 2022 7:30 AM GMTlaziness : ఏ పని చేయాలన్నా బద్దకం.. ఉదయాన్నే లేవాలంటే బద్దకం, వ్యాయామం చేయాలంటే బద్దకం.. ఆరోగ్యం పాడవడానికి అదే పెద్ద కారణం.
Aam Panna: వేసవి స్పెషల్.. వేడిని తగ్గించే ఆమ్ పన్నా.. ఇంట్లోనే ఈ విధంగా..
21 April 2022 7:30 AM GMTAam Panna: హీట్ స్ట్రోక్ నుండి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణ సమస్యలకు కూడా అద్భుతంగా పని చేస్తుంది ఆమ్ పన్నా. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
6 Seeds for Hair Growth: ఆరోగ్యమైన జుట్టు కోసం ఆరు విత్తనాలు.. రోజూ తీసుకుంటే..
20 April 2022 7:30 AM GMT6 Seeds for Hair Growth: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది.
Partner Love: మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీతో ప్రేమగా ఉండాలంటే..
19 April 2022 8:30 AM GMTPartner Love: రోజుల తరబడి అదే టాపిక్ ని తిరగదోడుతుంటే ఆ సంసారంలో ప్రేమకు ఆస్కారం ఉండదు.
Bloating: కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే ఇంట్లోనే ఈ విధంగా..
19 April 2022 7:30 AM GMTBloating: జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గించుకోవచ్చు.
Sudden cardiac arrest: సడెన్ గా గుండె ఎందుకు ఆగిపోతుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..
18 April 2022 8:33 AM GMTSudden cardiac arrest: మనమధ్యే ఉన్నాడునుకున్న మనిషి కాస్తా మరణిస్తాడు.. దీనినే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అంటారు..
silky hair: ఆయుర్వేద చిట్కాలతో జుట్టు సిల్కీగా..
15 April 2022 12:30 PM GMTsilky hair: పొడిగా ఉన్న, చిట్లిన జుట్టును కేవలం రెండు పదార్థాలతో 'సిల్కీగా, మెరిసేలా' మార్చవచ్చంటున్నారు.
Healthy Habits: ఆరోగ్యం కోసం ఈ ఆరు అలవాట్లు..
13 April 2022 6:00 AM GMTHealthy Habits: ఈ చిన్న చిన్నమార్పులే రేపు మీకు ఎదురయ్యే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించవచ్చు.
Male Fertility: పురుషుల సంతానోత్పత్తిపై COVID-19 ప్రభావం
12 April 2022 7:00 AM GMTMale Fertility: పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా వైరస్ ఉనికి ఉన్నట్లు గుర్తించారు.
Bollywood: బాలీవుడ్ బ్యూటీస్ ఫిట్నెస్ సీక్రెట్..
12 April 2022 6:00 AM GMTBollywood: సినిమాతారలు ఫిట్ గా ఉండకపోతే ఎలా అని అనుకుంటాం కానీ.. ఆఫర్ల సంగతి పక్కన పెడితే వాళ్ల డెడికేషన్ ని చూస్తే ముచ్చటేస్తుంది..
Health tips for Students: పరీక్షల ఒత్తిడిని ఎదుర్కునేందుకు విద్యార్ధుల కోసం..
11 April 2022 5:15 AM GMTHealth tips for Students: మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Neem Benefits: ఔషధ ప్రదాయిని వేప.. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో..
9 April 2022 6:34 AM GMTNeem Benefits: ఇంటి ముందు వేప చెట్టు ఉంటే చల్లటి గాలితో పాటు ఆరోగ్యం కూడా అని అంటారు పెద్దలు..
Summer Tips: వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి 5 చిట్కాలు
8 April 2022 5:30 AM GMTSummer Tips: ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం.
Japanese Kids : ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులు.. జపనీస్ చిన్నారుల హెల్త్ సీక్రెట్
7 April 2022 12:15 PM GMTJapanese Kids : పోషకాలతో నిండి ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి మంచి ఆరోగ్య లక్షణాలు వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు పెద్దవాళ్లు.
Summer tips: వేసవి వేడిని అధిగమించడానికి సులభమైన మార్గాలు
7 April 2022 6:30 AM GMTSummer tips: ఏప్రిల్, మేనెలల్లో ఎండలు మండుతుంటాయి. వేడి గాలులు వీస్తుంటాయి. చెమటలు ఎక్కువగా పట్టడంతో అలసట, తలనొప్పి,నీరసం వంటి లక్షణాలన్నీ సంభవిస్తాయి
Fridge water: ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్.. ఎన్ని అనారోగ్య సమస్యలో..
4 April 2022 7:00 AM GMTFridge water: కడుపులో జీర్ణక్రియ కోసం ఏర్పడిన ఆమ్లం సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడుతుంది.
Drugs: డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు.. కోమాలోకి వెళ్లడంతో పాటు..
3 April 2022 4:15 PM GMTDrugs: డ్రగ్స్ వాడితే తాత్కాలికంగా కిక్కు ఉండొచ్చేమో కానీ.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు
Watermelon seeds : మూత్రపిండాల సమస్యలకు చెక్ పెట్టె పుచ్చపండు గింజలు.. !
2 April 2022 2:34 PM GMTWatermelon seeds : వేసవికాలం వచ్చిందంటే చాలు.. అందరికీ ముందుకు గుర్తుకువచ్చేది పుచ్చపండునే... వేసవికాలాన్ని పుచ్చపండుకాలం అని కూడా అంటుంటారు.
Bhagyashree: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే భాగ్యశ్రీ చెప్పే వెయిట్ లాస్ టిప్స్ మీ కోసం..
2 April 2022 3:30 AM GMTBhagyashree: ఎప్పటి నుంచో ఎందుకు ఈ రోజు నుంచే మొదలు పెట్టేస్తే సరి.. ఉగాది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది..
Sugarcane: వేసవిలో చెరకు రసం.. మండే ఎండ నుంచి ఉపశమనం..
1 April 2022 5:56 AM GMTSugarcane: చెరకు రసంలో ఆల్కలీన్ లక్షణాలు ఉండడం వలన ఇది అసిడిటీ, కడుపు మంటను దూరం చేస్తుంది.
Eggs: వేసవిలో గుడ్డు తినడం మంచిదా.. కాదా! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..
31 March 2022 6:30 AM GMTEggs: గుడ్డులో హెచ్డిఎల్-హై-డెన్సిటీ లిపోప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
Liver Diseases: అర్థరాత్రి భోజనం.. ఆల్కహాల్ తీసుకోవడం.. లివర్ వ్యాధులకు..
30 March 2022 5:30 AM GMTLiver Diseases: కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కాలేయ వాపుకు కారణమవుతుంది. ఇది మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
Microplastic In Blood : మనిషి రక్తంలో ప్లాస్టిక్ అవశేషాలు.. !
26 March 2022 4:30 AM GMTMicroplastic In Blood : సాధారణంగా రక్తంలో ఎర్రరక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ అవశేషాలు కూడా ఉంటున్నాయి.
Chaddannam: వేసవిలో చద్దన్నం.. ఇందులో ఉన్న ప్రోబయోటిక్, విటమిన్ B12 శరీరానికి..
25 March 2022 9:15 AM GMTChaddannam: ఉదయం తయారు చేసి, రాత్రి తింటామంటే ఉపయోగం ఉండదు.
Ice apples: వేసవిలో తాటి ముంజలు.. ఆరోగ్య ప్రయోజనాలు
24 March 2022 10:00 AM GMTIce apples: ఐస్ యాపిల్ లేదా తాటి ముంజలు. ఎండాకాలంలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి
Muskmelon: వేసవిలో శరీరానికి అత్యంత ప్రయోజనకరమైన పండు 'కర్బూజ'
22 March 2022 7:00 AM GMTMuskmelon: ఓ గ్లాసు జ్యూస్ తాగినా త్వరగా ఆకలి అవదు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు .