You Searched For "#Elon Musk"
Elon Musk: పడిపోయిన షేర్లు.. ధనవంతుల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన మస్క్
Elon Musk: ఎలోన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు కాదు. ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించారు.
Read MoreElon Musk: ట్విట్టర్ బాస్ కు పూజలు...
బెంగళూరులో ఎలాన్ మస్క్ కు డై హార్డ్ ఫ్యాన్స్; అతడి ఫొటోకు దండేసి పూజలు నిర్వహిస్తోన్న అభిమానులు; స్త్రీవాదులను తరిమికొట్టేవాడంటూ కీర్తిస్తున్న పురుషులు...
Read MoreInternational: మస్క్ మామే నెంబర్ 1...
ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్
Read MoreTwitter: మూత పడిన ట్విట్టర్ ఆఫీసులు.. ఖర్చులు తగ్గించుకునే పనిలో మస్క్..
Twitter: మూడు ట్విట్టర్ ఇండియా కార్యాలయాలలో రెండు మూతబడ్డాయి, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయమని అడిగారు.
Read MoreElon Musk: మస్క్ దిమాక్ ఖరాబైంది.. భారత్ మాజీ సీఈవోని కుక్కతో పోల్చుతూ..
ట్విట్టర్ కొత్త సీఈఓ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్; భారత్ కు చెందిన పాత సీఈఓ కంటే ఈ శునకమే చాలా బెటర్ అంటూ కౌంటర్
Read MoreAliens Row : అరె.. మస్క్.. మళ్లీ వేసేశాడు...!
అమెరికాలో గ్రాహాంతర వాసుల ఉనికిపై ఎలాన్ మస్క్ ట్వీట్; నా ఫ్రెండ్స్ వచ్చారంటూ చమత్కారం....
Read MoreTwitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ నెలకు రూ.900
బ్లూటిక్ కంటె ముందు ట్విట్టర్ బ్యాడ్జ్ ను పొందేందుకు కూడా అప్లై చేసుకోవాలట
Read MoreTwitter Row: ట్విట్టర్ లో ఉద్యోగావకాశం! బుర్రలేనివారికే ఓటు అంటోన్న మస్క్
ట్విట్టర్ తుగ్లక్ బాస్ మరో చమక్కు, ఉద్యోగావకాశమంటూ పిలుపు. అంతలోనే మెలిక. కొసమెరుపుతో తికమక పడుతున్న నెటిజెన్లు
Read MoreTwitter Row: భారత్‌ను తాకిన ట్విట్టర్ హీట్.. 'కూ' అకౌంట్ కు కళ్లెం.
Twitter Row: ఎలాన్ మస్క్ ఆగ్రహానికి గురైన ఇండియన్ యాప్. కూ అకౌంట్ ను సస్పెండ్. ఎలాన్ తిక్కకు అడ్డే లేకుండా పోతోందంటోన్న కూ కో-ఫౌండర్ మయాంక్.
Read More