You Searched For "Madhya pradesh"

Madhya Pradesh: ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి..

1 Aug 2022 1:00 PM GMT
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి.

Madhya Pradesh: కష్టాలు గట్టెక్కాయ్.. కట్టెలు సేకరించేందుకు వెళుతుంటే వజ్రం దొరికింది..

29 July 2022 7:41 AM GMT
Madhya Pradesh: ఎదుగు బొదుగూ లేని జీవితాలు, చాలీ చాలని సంపాదనలు.. ప్రతి రోజూ కూలికి వెళితే కానీ ఇల్లు గడవదు. వాళ్ల కష్టం చూడలేకపోయింది.

Bus Accident: ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 12 మంది మ‌ృతి

18 July 2022 8:33 AM GMT
Bus Accident: మహారాష్ట్ర రోడ్డు మార్గంలో పూణే వెళ్లే బస్సు ధార్‌లోని నర్మదా నదిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందగా.. 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

CROCODILE ATTACK: అయ్యో పాపం.. బాలుడిని మింగేసిన భారీ మొసలి..!

12 July 2022 6:36 AM GMT
CROCODILE ATTACK: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో పదేళ్ల బాలుడిని భారీ మొసలి మింగేసింది.గ్రామస్తులు కాపాడాలని చూసినా ఫలితం దక్కలేదు.

హృదయవిదారక దృశ్యం.. మతిస్థిమితం లేని 8 ఏళ్ల అన్న ఒడిలో 2 ఏళ్ల తమ్ముడి శవం..

11 July 2022 7:45 AM GMT
8ఏళ్ల పిల్లవాడు, తన ఒడిలో రెండేళ్ల తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడకు జారగిలబడి కూర్చున్నాడు.. ఈ దృశ్యం స్థానికులను కలచి వేసింది.

Crime News: మూఢ భక్తి.. నాలుక కోసి దేవుడికి సమర్పించి..

25 Jun 2022 6:26 AM GMT
Crime News: జిల్లాలోని అమీలియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బరాగావ్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది . ఇక్కడ ఒక యువతి ఆలయంలో తన నాలుకను కోసి...

Madhya Pradesh: చాడీలు చెప్తుందని స్నేహితురాలిపై నలుగురు అమ్మాయిల దాడి.. వీడియో వైరల్..

14 Jun 2022 3:15 PM GMT
Madhya Pradesh: ఈ వీడియోలో ఉన్న బాధితురాలి పేరు నందినీ యాదవ్‌. తను డోమినోస్‌లో డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది.

Madhya Pradesh: జంటను చంపి తిన్న ఎలుగుబంటి.. నాలుగు గంటల పాటు క్రూరంగా..

6 Jun 2022 9:22 AM GMT
Madhya Pradesh: ఆ శరీరాలను దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు లాక్కెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు ఎలుగుబంటి తిన్నదని సమాచారం.

Madhya Pradesh: కోవిడ్ తో అమ్మానాన్నని కోల్పోయారు.. హౌసింగ్ లోన్ కట్టమని నోటీసులు.. ఆర్ధికమంత్రి జోక్యంతో..

6 Jun 2022 8:24 AM GMT
Madhya Pradesh: కోవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయిన నెలరోజులకే పదో తరగతి బోర్డులో 99.8 శాతం స్కోరు సాధించిన భోపాల్ టాపర్ వనీషా పాఠక్ ఇప్పుడు గృహ రుణంపై...

Madhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్

23 May 2022 12:00 PM GMT
Madhya Pradesh: మధ్య ప్రదేశ్ చింద్వారాలో బిచ్చగాడు భార్య కోసం రూ. 90,000 విలువైన మోపెడ్‌ని కొనుగోలు చేశాడు.

Madhya Pradesh: రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్య, కొడుకుతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలోకి..

19 May 2022 8:09 AM GMT
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన వ్యాపారవేత్త రాకేష్ సురానా రూ.11 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చారు.

Indore Fire: ఇండోర్‌ అగ్నిప్రమాదం వెనుక ప్రేమోన్మాది హస్తం.. యువతి పెళ్లికి ఒప్పుకోలేదని..

8 May 2022 1:30 PM GMT
Indore Fire: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనక కుట్ర ఉందని తేల్చారు పోలీసులు.

Madhya Pradesh : ఇండోర్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం...!

7 May 2022 5:45 AM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్‌బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

Ankita Nagar: కూరగాయలు అమ్ముతూ జీవించే కుటుంబం.. కూతురిని సివిల్ జడ్జిని చేసింది..

6 May 2022 5:30 AM GMT
Ankita Nagar: ఇండోర్‌కు చెందిన 25 ఏళ్ల అంకిత మూడేళ్ల నుండి సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమవుతోంది.

Madhya Pradesh : ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆరుగురు పిల్లల ఎదుట పెళ్లి..!

3 May 2022 12:30 PM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి గత పదిహేనేళ్ళుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు.

Madhya Pradesh : కొత్త కోడలు కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్న రైతు..!

22 April 2022 1:00 PM GMT
Madhya Pradesh : కోడలును తన ఇంటికి తీసుకురావడానికి ఏకంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు ఓ రైతు..

Madhya Pradesh: బైకులో నుండి పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

21 April 2022 1:52 AM GMT
Madhya Pradesh: అడివిలో ఉండాల్సిన ప్రాణులన్నీ ఇప్పుడు జనాల మధ్యకు వచ్చేస్తున్నాయి.

Madhya Pradesh : డెలివరీ బాయ్‌ పై మహిళ దాడి.. చెప్పుతో కొట్టి

16 April 2022 2:47 PM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న తన స్కూటీని ఢీ కొట్టాడని ఓ డెలివరీ బాయ్‌‌‌ని...

Indore : లాఠీ తీసుకొని పోలీసునే చితకబాదాడు : వీడియో వైరల్

9 April 2022 3:15 PM GMT
Indore : లాఠీ తీసుకొని ఏకంగా పోలీసునే వెంబడించి మరీ చితకబాదాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది..

Madhya Pradesh: తల్లి శవాన్ని మంచం మీద మోసుకుంటూ నలుగురు అక్కచెల్లెళ్లు.. అయిదుకిలోమీటర్లు..

31 March 2022 7:30 AM GMT
Madhya Pradesh: తల్లి అస్వస్థతకు గురికావడంతో జిల్లాలోని రాయ్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో...

Shivraj Singh Chouhan : రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్‌ సీఎం..!

18 March 2022 11:23 AM GMT
Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రికార్డు సృష్టించారు. అత్యధిక కాలం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు.

Shivraj Singh Chouhan : త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం..!

22 Jan 2022 1:40 PM GMT
Shivraj Singh Chouhan : Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... కుటుంబ సమేతంగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని...

Madhya Pradesh: వానరం మరణించింది.. ఊరంతా కదిలింది..

12 Jan 2022 11:07 AM GMT
Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో వానరం ప్రాణాలు కోల్పోతే ఊరంతా వచ్చి అంత్యక్రియలు చేశారు.

Bhopal Professor: కోపంతో విచక్షణ కోల్పోయిన మహిళా ప్రొఫెసర్..

12 Jan 2022 7:25 AM GMT
Bhopal Professor: రోడ్ల మీద చిన్న చిన్న పొరపాట్లు సహజం. అలాంటి పొరపాట్లకే ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా గొడవ పడుతుంటారు కొందరు

Rakesh Rana MP Police: మీసం తీసేయను అన్నాడు.. కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు..

9 Jan 2022 3:32 PM GMT
Rakesh Rana MP Police: అతడి మీసం ఇతర అధికారులకు ఇబ్బందిగా అనిపిస్తుందని తన పై అధికారి దానిని తీసేయమని కోరాడు.

Madhya Pradesh: వాటర్ ట్యాంక్‌లో రూ.8 కోట్లు.. హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టి..

9 Jan 2022 2:58 PM GMT
Madhya Pradesh: డబ్బును ఐటీ అధికారులకు దొరక్కుండా దాచుకునేందుకు వ్యాపారులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

Madhuban Song: సన్నీలియోన్ సాంగ్‌పై హోంమంత్రి సీరియస్..

27 Dec 2021 7:13 AM GMT
Madhuban Song: ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

Narendra Singh Tomar : నేనలా అనలేదు... మంత్రి యూటర్న్‌..!

26 Dec 2021 3:00 PM GMT
Narendra Singh Tomar :రైతు చట్టాలు మళ్లీ తెస్తామని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంరేగడంతో ఆయన యూటర్న్‌...

Ganja In Amazon: గంజాయి అమ్మకానికి అమెజానే వేదిక.. ఆ ముఠాకు కోట్లలో ఆదాయం..

22 Dec 2021 11:30 AM GMT
Ganja In Amazon: గంజాయి ముఠా ఇప్పుడు కొత్తదారులు వెతుక్కోంటుంది.

Madhya Pradesh Tikamgarh: భర్త బలవంతం చేశాడు.. భార్య అంత పని చేసింది..

14 Dec 2021 4:19 PM GMT
Madhya Pradesh Tikamgarh: భర్త, భార్య మధ్య ఎంత ఎక్కువ అర్థం చేసుకునే గుణం ఉంటే.. వారి జీవితం కూడా అంత సాఫీగా సాగిపోతుంది

Madhya Pradesh: ఒకే కుటుంబంలోని అయిదుగురు ఆత్మహత్య.. విషం తాగి..

29 Nov 2021 11:59 AM GMT
Madhya Pradesh: ఈమధ్య ఏ సమస్య వచ్చినా ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు చాలామంది.

Madhya Pradesh: పెట్రోల్ ధరలు తట్టుకోలేక వెరైటీ విమానం కనుక్కున్నాడుగా..!

1 Nov 2021 3:07 AM GMT
Madhya Pradesh: మిడిల్ క్లాస్ మనుషులపై ఇప్పటికే ఎన్నో భారాలు ఉన్నాయి. ఇప్పటికే వారు ఎన్నో రకాలుగా సర్దుకుపోతున్నారు.

Madhya Pradesh: పైకి పాల వ్యాపారం...లోపల చేసేదేమో వ్యభిచారం..!

29 Oct 2021 6:16 AM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి జడేరియా సమీపంలోని గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతంలో సెక్స్ రాకెట్‌ను పక్కా సమాచారంతో...

ప్రియురాలితో భర్త.. చెప్పుతో కొట్టి ఉతికారేసిన భార్య..!

19 Oct 2021 2:51 AM GMT
Madhya Pradesh : ఓ మహిళ తన భర్త మరో మహిళతో జిమ్‌‌లో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని చితకొట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోగా దీనికి సంబంధించిన...

Madhya Pradesh: ప్రేమించిన వాడితో యువతి షికారు.. అది చూసిన తండ్రి..

16 Oct 2021 6:55 AM GMT
Madhya Pradesh: మామూలూగా ప్రేమించుకున్న వారు సరదాగా కలిసి తిరగాలనుకుంటారు.