క్రికెట్ - Page 2

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా.. అయినా చెన్నైతో మ్యాచ్..

9 May 2022 1:37 AM GMT
Delhi Capitals: తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

Mumbai Indians : ఉత్కంఠ పోరులో ముంబై విజయం..!

7 May 2022 1:00 AM GMT
Mumbai Indians : ఐపీఎల్‌ ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ పై ముంబై ఇండియన్స్‌ విజయం అందుకుంది.

IPL 2022 RCB vs CSK: లవ్ ప్రపోజల్స్ @ క్రికెట్ స్టేడియమ్స్.. ప్రేమికుల కొత్త వేదిక

5 May 2022 1:15 PM GMT
IPL 2022 RCB vs CSK: ట్రెండ్ మారింది.. ప్రేమికుల ఆలోచనలూ మారుతున్నాయి.. ఇప్పుడంతా పబ్లిక్..

MS Dhoni : ధోని అరుదైన రికార్డు.. కోహ్లీ తర్వాత..!

4 May 2022 3:45 PM GMT
MS Dhoni : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు..

Virat Kohli: ఆర్‌సీబీ ప్లేయర్ పెళ్లి పార్టీ.. 'ఊ అంటావా' పాటకు విరాట్‌ స్టెప్పులు..

29 April 2022 2:00 AM GMT
Virat Kohli: మ్యాక్స్‌వెల్ ఇచ్చిన పెళ్లి పార్టీకి విరాట్.. తన భార్య అనుష్క శర్మతో కలిసి హాజరయ్యాడు.

Ravi Shastri: 'విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవడం మంచిది'.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

28 April 2022 2:15 AM GMT
Ravi Shastri: రవిశాస్త్రి కూడా విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Arun Lal: మొదటి భార్య పర్మిషన్‌తో మాజీ టీమిండియా క్రికెటర్ రెండో పెళ్లి..

26 April 2022 6:34 AM GMT
Arun Lal: మాజీ టీమిండియా క్రికెటర్ అరుణ్ లాల్‌కు రీనా అనే మహిళతో మొదటి వివాహం జరిగింది.

Shikhar Dhawan: ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ రికార్డ్.. ఆ ఇద్దరి తర్వాత ఇతడే..

26 April 2022 1:30 AM GMT
Shikhar Dhawan: క్రికెట్ అంటే ఎవరి రికార్డ్ పర్మనెంట్ కాదు. ఒకరి రికార్డును ఒకరు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే.

CSK: సీఎస్‌కే టీమ్‌లో పెళ్లి వేడుక.. ఆ ఫారిన్ ఆటగాడి కోసం క్రికెటర్లంతా పంచకట్టులో..

21 April 2022 3:00 AM GMT
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఇలాంటి సమయంలో కూడా తన టీమ్‌మేట్ పెళ్లిలో జోష్ నింపుతున్నారు.

Kieron Pollard: అంతర్జాతీయ క్రికెట్‌కు కీరన్ పొలార్డ్ వీడ్కోలు.. ఎమోషనల్ పోస్ట్ షేర్..

21 April 2022 1:15 AM GMT
Kieron Pollard: విండీస్ విధ్వంసక ప్లేయర్‌ కీరన్ పొలార్డ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

KL Rahul : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్..!

20 April 2022 7:00 AM GMT
KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో మైలురాయిని అందుకున్నాడు.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన...

Lalit Modi : నా బయోపిక్ నేనే తీస్తున్నా : లలిత్ మోదీ

19 April 2022 7:51 AM GMT
Lalit Modi : ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ కుమార్ మోదీపై సినిమా తీయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే..

KL Rahul : ముంబై బౌలర్లకి చుక్కలు.. రాహుల్ మెరుపు సెంచరీ...!

16 April 2022 11:57 AM GMT
KL Rahul : ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్‌ జెయింట్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ మెరుపు సెంచరీ చేశాడు.

Shivam Dubey: ఐపీఎల్ మ్యాచ్ లో అతడిదే హవా.. ఎవరీ శివమ్ దూబే..

13 April 2022 8:30 AM GMT
Shivam Dubey: ముంబైలో జన్మించిన శివమ్ దూబే ముంబై అండర్-23కి ఎంపికయ్యేందుకు కష్టపడ్డాడు.

Virat Kohli: ఫ్రెండ్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ డ్యాన్స్.. క్రేజీ అంటున్న ఫ్యాన్స్..

13 April 2022 2:32 AM GMT
Virat Kohli: తాజాగా విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, డూప్లేస్సీస్ కలిసి ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు.

Ravindra Jadeja: జడేజా కెప్టెన్సీ‌పై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్..

12 April 2022 5:43 AM GMT
Ravindra Jadeja: జడేజా కెప్టెన్‌లాగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాల్సింది అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రవిశాస్త్రి

Harshal Patel: హర్షల్ పటేల్ కుటుంబంలో విషాదం.. ఆర్‌సీబీ ప్లేయర్ ఇంటికి ప్రయాణం..

10 April 2022 11:03 AM GMT
Harshal Patel: వరుసగా రెండు మెయిడెన్‌ ఓవర్లు వేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించిన హర్షల్ పటేల్ ఇంట విషాదం చోటుచేసుకుంది.

SRH vs CSK : సన్‌‌‌రైజర్స్ బోణీ... మళ్ళీ ఓడిన చెన్నై..!

9 April 2022 1:46 PM GMT
SRH vs CSK : ఎట్టకేలకు సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.. తొలి రెండు మ్యాచ్‌‌‌లు ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ.. చెన్నై పై ఎనమిది వికెట్ల తేడాతో విజయం...

Shikhar Dhawan : 'నువ్వు కోహినూర్‌ డైమండ్‌ను రిజెక్ట్‌ చేశావు'.. ధావన్ బ్రేకప్ లవ్ స్టోరీ..!

7 April 2022 2:45 AM GMT
Shikhar Dhawan : టీంఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌‌గా ఉంటాడు..

Jos Buttler : ముంబై బౌలర్లకి చుక్కలు.. బట్లర్ సెంచరీ

2 April 2022 11:51 AM GMT
Jos Buttler : ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌లో రాజస్తాన్ ప్లేయర్ బట్లర్ సెంచరీతో అదరగొట్టాడు.

Harshal Patel: ఐపీఎల్‌లో కొత్త రికార్డ్.. హర్షల్ పటేల్ ఖాతాలో..

31 March 2022 2:48 AM GMT
Harshal Patel: బుధవారం జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ బౌలర్‌గా తన ఖాతాలో కొత్త రికార్డ్ వేసుకున్నాడు.

Bhubaneswar: ఒడిశాలో మొదటి ముస్లిం మహిళా ఛైర్‌పర్సన్ గుల్మాకి దల్వాజీ హబీబ్‌

29 March 2022 1:48 PM GMT
Bhubaneswar: మొదట్లో, నేను చాలా భయపడ్డాను. కానీ క్రమంగా అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.

Sachin Tendulkar: వరల్డ్ కప్‌లో ఓటమిపాలైన ఉమెన్ క్రికెట్ టీమ్.. స్పందించిన సచిన్..

29 March 2022 2:23 AM GMT
Sachin Tendulkar: ఇక ఐసీసీ వరల్డ్ కప్‌లో ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఓటమిపాలైన ఒకరోజు తర్వాత సచిన్ కూడా దీనిపై స్పందించాడు.

IPL 2022: ఐపీఎల్ లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు వీళ్ళే..!

26 March 2022 6:30 AM GMT
IPL 2022: అంబటి రాయుడు, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కోన శ్రీకర్ భరత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు

IPL 2022 : నేటి నుంచి ఐపీఎల్ 2022 .. ఫస్ట్ మ్యాచ్... చెన్నై vs కోల్‌కత్తా

26 March 2022 12:51 AM GMT
IPL 2022 : ఇప్పుడు జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా జట్టును ఎలా నడిపిస్తాడన్నదానిపైనే అందరి దృష్టి ఉంది.

Bangladesh : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..!

24 March 2022 3:00 AM GMT
Bangladesh : బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. తొలిసారి సౌత్ఆఫ్రికా గడ్డపై ఆ జట్టును ఓడించి వన్డే సిరీస్‌‌ని గెలుచుకుంది

Mithali Raj: మిథాలీ రాజ్ రికార్డ్.. హాఫ్ సెంచరీలతో..

19 March 2022 11:45 AM GMT
Mithali Raj: తాజాగా మిథాలీ మరో రికార్డును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Glenn Maxwell : భారత యువతిని పెళ్లి చేసుకున్న మాక్స్‌వెల్

19 March 2022 7:16 AM GMT
Glenn Maxwell : ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌ను శుక్రవారం వివాహం చేసుకున్నారు.

Dhoni : రైతుగా మారిన భారత మాజీ క్రికెటర్‌ MS ధోనీ

19 March 2022 3:30 AM GMT
Dhoni : ఇక తాజాగా హోలీ సందర్భంగా మూడు రోజుల పాటు.. తన ఫామ్‌హౌజ్‌ను ఓపెన్‌ చేస్తునట్లు ప్రకటించాడు ధోనీ.

Harbhajan Singh : రాజ్యసభకి హర్భజన్..ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్..!

17 March 2022 11:58 AM GMT
Harbhajan Singh : పంజాబ్‌‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Wasim Jaffer: విరాట్‌కంటే రోహితే మంచి టెస్ట్ కెప్టెన్ అవ్వగలడు: మాజీ క్రికెటర్

17 March 2022 2:47 AM GMT
Wasim Jaffer: టీమిండియా కెప్టెన్సీ విరాట్ చేతి నుండి రోహిత్‌కు వచ్చినప్పుడు కూడా క్రికెట్ లవర్స్ అంతా ఆనందించారు.

Jhulan Goswami : తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు ..!

16 March 2022 9:15 AM GMT
Jhulan Goswami : భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచింది.

Duplessis : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్

12 March 2022 11:21 AM GMT
Duplessis : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్ ఎంపికయ్యాడు.. ఈ విషయాన్ని బెంగళూరులో అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా RCB ఫ్రాంచైజీ శనివారం...

IND vs NZ : టీమ్‌ఇండియా ముందు భారీ టార్గెట్..!

10 March 2022 4:51 AM GMT
IND vs NZ : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో హామిల్టన్‌ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది.

Sunil Gavaskar : షేన్‌ వార్న్‌పై సునీల్‌ గవాస్కర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..!

8 March 2022 2:31 AM GMT
Sunil Gavaskar : ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అకాల మరణం పట్ల భారత మాజీ క్రికెటర్ సునీల్‌ గవాస్కర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Mithali Raj: మిథాలీ రాజ్ రికార్డ్.. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో..

7 March 2022 9:11 AM GMT
Mithali Raj: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బ్యాట్ మూగబోయింది