You Searched For "AP government"

Andhra Pradesh: ఏపీలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు దారి మళ్లించడంపై సుప్రీంకోర్టు సీరియస్..

18 July 2022 12:55 PM GMT
Andhra Pradesh: రాష్ట్ర విపత్తు సహాయ నిధులను దారి మళ్లించడంపై సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వానికి తలంటింది.

AP Liquor: ఏపీలో మద్య నిషేధం లేదు.. నియంత్రణ మాత్రమే..!

10 July 2022 10:55 AM GMT
AP Liquor: భవిష్యత్‌లోని లిక్కర్‌ ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చేసిన వైసీపీ ప్రభుత్వం.. నిషేధం మాటే మర్చిపోయింది.

Nara Lokesh : అధికార పార్టీ అరాచకానికి అనకాలవీధి ఘటన పరాకాష్ట : నారా లోకేష్

1 Jun 2022 11:31 AM GMT
Nara Lokesh : అధికార పార్టీ అరాచకానికి కర్నూలు జిల్లా వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.

Chandrababu : జగన్‌ పాలనతో వైసీపీ పని అయిపోయింది : చంద్రబాబు

31 May 2022 1:30 PM GMT
Chandrababu : పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.... జరగబోయేది వన్‌ సైడ్‌ ఎలక్షన్‌ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా...

Nara Lokesh : గ్రూప్-1లో స‌ర్కారు వారి పాట ఎంత‌? నారా లోకేష్‌

31 May 2022 12:00 PM GMT
Nara Lokesh : ఏపీపీఎస్సీ గ్రూప్‌ వన్‌లో అవకతవకలు జరిగాయంటూ... జగన్‌ సర్కారుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్‌.

Kurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు మాయం..

24 May 2022 3:54 PM GMT
Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది.

AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావుపై సస్పెన్షన్ ఎత్తివేత..

18 May 2022 2:30 PM GMT
AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP Government : ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్‌

14 May 2022 2:15 PM GMT
AP Government : అభివృద్ధి లేదు.. సంక్షేమం పేరు చెప్పి అప్పుల మీద అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు..

Chandrababu : ఏపీలో దొంగల రాజ్యం నడుస్తోంది : చంద్రబాబు

11 May 2022 3:15 PM GMT
Chandrababu Naidu : కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని రీతిలో స్వాగతం లభించింది..

Andhra Pradesh : పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం

10 May 2022 12:45 PM GMT
Andhra Pradesh : ఏపీలో టెన్త్‌ పేపర్‌ లీకేజీలో నారాయణనే ఎందుకు బాధ్యుల్ని చేశారు? పదో తరగతి పరీక్షలు మొదలైన రోజు నుంచి ప్రతి పేపర్‌ బయటకు వస్తూనే...

AP Government : రైతులే టార్గెట్.. ఇక వ్యవసాయ మోటార్లకు కరెంట్‌ మీటర్లు

6 May 2022 3:00 PM GMT
AP Government : ఇప్పటికే అన్న వర్గాలను టార్గెట్‌ చేసిన జగన్‌ సర్కారు... ఇప్పుడు రైతుల్ని టార్గెట్‌ చేసింది. విద్యుత్‌ మోటర్లకు మీటర్లు బిగించేందుకు...

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు

3 May 2022 9:29 AM GMT
Andhra Pradesh : మే మూడో తేదీ వచ్చినా... ఇప్పటి వరకు ఏపీలో చాలా మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు.

Andhra Pradesh : ఏపీలో మరో 15 రోజులు పరిశ్రమలకు విద్యుత్ కోతలు

2 May 2022 7:45 AM GMT
Andhra Pradesh : ఏపీలో కరెంట్‌ కోతలు ఆగలేదు. పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న జగన్‌ ప్రభుత్వం.. పవర్ హాలిడేను మరిన్ని రోజులు పొడిగించింది.

Andhra Pradesh: రూ.1100 కోట్ల కరోనా సహాయాన్ని దారి మళ్లించిన ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు సీరియస్..

29 April 2022 4:24 AM GMT
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ruia Hospital: తిరుపతి రుయా ఘటనపై ప్రభుత్వం సీరియస్.. RMOను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

26 April 2022 3:15 PM GMT
రుయాలో అంబులెన్సుల మాఫియా నిజమేనని అధికారులు తేల్చారు. ఘటన జరిగిన అనంతరం ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది...

Atchannaidu : మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులను విడిచిపెట్టం : అచ్చెన్నాయుడు

19 April 2022 7:15 AM GMT
Atchannaidu : తమను వేధింపులకు గురి చేస్తున్న పోలీసులు విడిచిపెట్టేది లేదన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.

Chandrababu : జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం : చంద్రబాబు

19 April 2022 2:45 AM GMT
Chandrababu : జగన్ పాలనతో ఏపీలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Andhra Pradesh : సముద్రంలో చేపల వేటను నిషేధించిన ఏపీ ప్రభుత్వం

17 April 2022 1:30 PM GMT
Andhra Pradesh : సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుంది.

AB Venkateswara Rao : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై గట్టి రిప్లై ఇచ్చిన సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు

6 April 2022 6:30 AM GMT
ab venkateswara rao : మీడియా సమావేశం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు గట్టి రిప్లై పంపారు సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు.

AP Government : ఏపీ ప్రజలపై మరో భారం వేస్తున్న జగన్ ప్రభుత్వం

5 April 2022 2:45 AM GMT
AP Government : కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 24 గంటలు కూడా గడవక ముందే పిడుగులాంటి వార్త చెప్పింది జగన్ ప్రభుత్వం.

Ap Government : ఏపీలో పంచాయతీరాజ్‌ నిధులను వాడుకున్న జగన్ ప్రభుత్వం

4 April 2022 3:00 AM GMT
Ap Government : ఆస్తిపన్ను, ఇతరత్రా రుసుముల కింద వచ్చే సాధారణ నిధులనూ ఇప్పుడు మళ్లించడంతో సర్పంచులు మరింత రగిలిపోతున్నారు.

AP Salaries : ఏపీ ఉద్యోగులకు అందని జీతాలు.. ఐదో తారీఖు దాకా వేచిచూడక తప్పదా..?

1 April 2022 3:00 PM GMT
AP Salaries : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. సాధారణంగా ఒకటో తారీఖునే అందాల్సి ఉన్నా.. ఈ సారి మాత్రం ఐదో తారీఖు దాకా వేచిచూడక...

Andhra Pradesh: ఏపీలో గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌..

19 March 2022 9:38 AM GMT
Andhra Pradesh: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. భారీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లన్నారు.

Pawan Kalyan : చెత్తపన్ను చెల్లించకుంటే చెత్త వేసి అవమానిస్తారా:పవన్ కల్యాణ్

19 March 2022 1:15 AM GMT
Pawan Kalyan : కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో పన్నుల వసూలుకు సంబంధించిన ఘటనలపై స్పందించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

RRR Ticket Price In AP: 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

17 March 2022 7:54 AM GMT
RRR Ticket Price In AP: పేదలు సినిమా చూడొద్దా అని డైలాగులు చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచింది.

AP Budget : నేడే ఏపీ బడ్జెట్... 2 లక్షల 31 వేల కోట్ల అంచనా...!

11 March 2022 3:30 AM GMT
AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కు వేళయింది. ఇవాళ అసెంబ్లీలో ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన వార్షిక బడ్జెట్‌ను...

AP movie ticket price : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో..!

8 March 2022 2:00 AM GMT
AP movie ticket price : తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టికెట్ల ధరల వివాదానికి ఏపీలో పుల్‌స్టాప్ పడింది.

Prakash Raj : 'కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు'.. ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌

27 Feb 2022 11:00 AM GMT
Prakash Raj : ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై వ్యవహరిస్తున్న తీరును దారుణంగా తప్పు పట్టారు.

Andhra Pradesh : ఏపీలో ఎనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బదిలీ

23 Feb 2022 3:00 AM GMT
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

pawan kalyan : ఏపీలో రోడ్లను చూస్తే మాయాబజార్ గుర్తొస్తుంది : పవన్ కళ్యాణ్

20 Feb 2022 2:07 PM GMT
pawan kalyan : ఏపీలో రోడ్లను చూస్తే మాయాబజార్ గుర్తొస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

Botsa Satyanarayana : జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు: బొత్స

19 Feb 2022 10:15 AM GMT
Botsa Satyanarayana : జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

AP Cinema Tickets : ఏపీలో కొలిక్కి వచ్చిన సినిమా టికెట్‌ ధరల వ్యవహారం

18 Feb 2022 3:00 AM GMT
AP Cinema Tickets : ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై త్వరలో జీవో వచ్చే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లలో మూడు శ్లాబుల్లో టికెట్ల ధరలు ఉండనున్నాయి.

Chandrababu : ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీది : చంద్రబాబు

17 Feb 2022 10:00 AM GMT
Chandrababu : ఏపీలో ఉగ్రవాదుల్ని మించిన పాలన సాగుతోందని మండిపడ్డారు చంద్రబాబు.

AP DGP : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌పై బదిలీ వేటు!

15 Feb 2022 9:06 AM GMT
AP DGP : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం.

AP government: బెర్మ్ పార్క్ బ్యాంకులో పెట్టి.. ఏపీ ప్రభుత్వం అప్పు..

11 Feb 2022 9:49 AM GMT
AP government: ఉన్న ఆస్తుల్ని తాకట్టుపెట్టాల్సిందిన అవసరం ఏమొచ్చిందంటే దానికి టూరిజం డిపార్ట్‌మెంట్‌ వాదన కూడా చిత్రంగానే ఉంది.

Sajjala Ramakrishna Reddy : ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళనపై సజ్జల ఆగ్రహం

7 Feb 2022 2:30 PM GMT
Sajjala Ramakrishna Reddy : ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.