You Searched For "#International News"

Black Snowfall: ఆ ప్రాంతంలో మంచు నల్లగా కురుస్తోంది.. ఎందుకంటే..

30 Jan 2022 12:06 PM GMT
Black Snowfall: మంచు నల్లరంగులో ఎలా కురుస్తుంది అనుకుంటున్నారా..? దానికి అక్కడ బొగ్గు పరిశ్రమలే కారణం.

Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 37 మంది మృతి..

24 Dec 2021 8:00 AM GMT
Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Philippines: ఆ దేశంలో తుపాన్‌ ధాటికి 100 మందికిపైగా మృతి..

20 Dec 2021 1:24 AM GMT
Philippines: ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన రాయ్ తుపాన్.. ఆ దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది.

Netherlands: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్..

19 Dec 2021 10:45 AM GMT
Netherlands: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలు అన్నింటిని వణికిస్తోంది.

James Webb Space Telescope: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. దీంతో భూమిపై మానవ జీవనానికి సమాధానాలు..

18 Dec 2021 1:23 AM GMT
James Webb Space Telescope: నాసా ఎన్నో కొత్త ప్రయోగాలను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించలేని మార్పులను తీసుకొచ్చింది.

Lebanon: ఆ దేశంలో అమ్మాయికి పెళ్లి చేయాలంటే తొమ్మిదేళ్లు వస్తే చాలు..

17 Dec 2021 1:45 PM GMT
Lebanon: పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం అడ్డంకిగా మారకుండా చట్టంలో మార్పులు తీసుకురానుంది.

Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

14 Dec 2021 10:02 AM GMT
Indonesia: ఫారిన్ దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

Spain: క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు.. 70 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు..

7 Dec 2021 2:41 PM GMT
Spain: సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేయకపోవడం, మాస్కులు ధరించకపోవడం కూడా కోవిడ్ వ్యాప్తికి కారణాలవుతున్నాయి.

UAE: వారంలో నాలుగున్నర రోజులు మాత్రమే 'వర్క్'.!

7 Dec 2021 1:30 PM GMT
UAE: జనవరి 1 నుంచి వారంలో నాలుగున్నర రోజుల్ని మాత్రమే పని దినాలుగా గుర్తించనున్నారు.

Titanic: ఆ 34 మందీ లేకపోతే.. ఆనాడు టైటానిక్ షిప్ లో ఉన్నవారంతా..!

26 Nov 2021 1:40 PM GMT
Titanic: టైటానిక్ గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు..

Bulgaria: ఉన్నట్టుండి బస్సులో చెలరేగిన మంటలు.. 46 మంది సజీవ దహనం..

23 Nov 2021 6:46 AM GMT
Bulgaria: రోడ్డు ప్రమాదాలు ఒక్కొక్కసారి చాలామంది ప్రాణాలను బలిదీసుకుంటాయి.

Dubai: దుబాయ్‌లో మొదటి తెలుగు అసోసియేషన్ ప్రారంభం..

21 Nov 2021 12:45 PM GMT
Dubai: తెలుగు వారికోసం కమ్యూనిటీ డెవలప్ మెంట్ - దుబాయ్ ప్రభుత్వ ఆమోదిత మొదటి తెలుగు అసోసియేషన్ ప్రారంభం.

America: చాలని ఆదాయం.. తీరని ఆకలి.. అమెరికా సైనికులకు..

16 Nov 2021 11:29 AM GMT
America: జై జవాన్, జై కిసాన్.. ఈ ఇద్దరు లేకపోతే ప్రజలు లేరు అంటుంటారు.

Florida: విమానం మునిగిపోయినా.. బతికి బయటపడ్డ పైలెట్.. ఎలాగంటే..

16 Nov 2021 9:45 AM GMT
Florida: ఒక విమానం వేగంగా వచ్చి నీటిలో పడిందట. ఇక అందులో ఉన్నవారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం.

Corona in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. నిత్యావసరాల కోసం కూడా బయటికి వెళ్లకూడదు..

3 Nov 2021 4:45 AM GMT
Corona in China: కరోనా.. ఇది ఎక్కడ నుండి పుట్టిందో సరిగ్గా తెలీదు కానీ.. మన జీవితాలను రిస్క్‌లో పడేస్తూనే ఉంది.

America: తిండి పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని మృతి.. ఏం తిన్నాదంటే..

30 Oct 2021 2:38 PM GMT
America: మామూలుగా పోటీ అనగానే మనకు ఏ పరుగు పోటిలాంటిదో గుర్తొస్తుంది.

China: ఇన్‌ఫ్లుయెన్సర్ రికార్డ్.. ఒక్కరోజులోనే రూ.14 కోట్ల బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మకం..

23 Oct 2021 4:21 PM GMT
China: సాధారణంగా మేకప్ గురించి, అమ్మాయిలు ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అబ్బాయిలకేం తెలుసులే అనుకుంటూ ఉంటాం.

Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... వంద మందికి పైగా దుర్మరణం..!

8 Oct 2021 11:34 AM GMT
Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి నెత్తురు ఏరులై పారింది. ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కుందజ్‌లోని సయ్యద్‌ ఆబాద్‌ మసీదులో...

Donald Trump: చైనా, అమెరికా మధ్య యుద్ధం ఖాయం: డొనాల్డ్ ట్రంప్

8 Oct 2021 5:00 AM GMT
Donald Trump: ఓవైపు తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు

Pakistan: పాకిస్థాన్‌లో భూకంపం.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు..

7 Oct 2021 8:00 AM GMT
Pakistan: భూమిపైనే కాదు లోపల కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మనుషులే.

Movie shooting in Space: కోట్ల ఖర్చుతో స్పేస్‌లో సినిమా షూటింగ్.. 12 రోజులు అక్కడే..

6 Oct 2021 3:30 AM GMT
Russia: స్పేస్ టూరిజం ఇప్పటికే మొదలైంది. కాస్త డబ్బులు పెట్టగలిగితే ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్లిరావొచ్చు.

Taliban: పరాకాష్టకు చేరిన తాలిబన్ల అరాచకాలు..

3 Oct 2021 8:00 AM GMT
Taliban: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకుని అధికారంలోకి వచ్చిన తాలిబన్ల రాక్షస పాలన పరాకాష్టకు చేరింది.

Dubai Expo 2020: దుబాయ్ ఎక్స్‌పో స్పెషాలిటీ ఏంటి?

1 Oct 2021 9:30 AM GMT
Dubai Expo 2020: కోవిడ్ 19 కారణంగా జరగని దుబాయ్ ఎక్స్‌పో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. దీనికి 3000 మంది హాజరయ్యారు.

Inzamam-ul-Haq : పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌కి గుండెపోటు..!

28 Sep 2021 3:45 AM GMT
Inzamam-ul-Haq : పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq)కి గుండెపోటు వచ్చింది.

కమలా హారిస్ పై కుట్రలో మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష..!

17 Sep 2021 11:30 AM GMT
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ హత్య కుట్రలో మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది.

ఆపరేషన్ కంప్లీట్.. ఆఫ్గాన్ టు అమెరికా.. మళ్లీ తాలిబన్ల శకం..!

31 Aug 2021 4:30 AM GMT
ఆఫ్గాన్‌ పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయింది అమెరికా. నిన్న అర్థరాత్రి మిగిలిన సైనికులు, పౌరులను తీసుకుని అమెరికా బయల్దేరింది.

ముగ్గురు పిల్లలను కనేందుకు చైనా గ్రీన్ సిగ్నల్..!

21 Aug 2021 2:49 AM GMT
China: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ముగ్గురు సంతానాన్ని కనేందుకు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు.. దేశం వీడేందుకు ఎయిర్‌పోర్ట్‌కి జనం పరుగులు

16 Aug 2021 6:41 AM GMT
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ హస్తగతం చేసుకున్నారు.. దీంతో అక్కడ ఎమర్జెన్సీ...

China: మాగ్‌లెవ్‌ రైలు.. 1000 కిలోమీటర్లు, రెండున్నర గంటలు..

21 July 2021 8:28 AM GMT
China: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మాగ్‌లెవ్ చైనా లాంచ్‌ చేసింది.

No Mask In US : అమెరికాలో ఇక మాస్క్ అక్కరలేదు..!

28 April 2021 6:45 AM GMT
అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక పై మాస్క్ లేకుండానే బయట తిరగవచ్చు.. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)...

శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..

25 April 2021 6:00 AM GMT
కరోనా పీడకల నుంచి తేరకోక ముందే శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూడటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా శ్రీలంక యూనివర్శిటీ తాజా పరిశోధనలో...

మోదీ ఇచ్చే రూ.6,000 అకౌంట్లో పడాలంటే ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ.. !

3 March 2021 10:20 AM GMT
అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకి ఆర్ధికంగా సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని...

1075 ఏళ్ల జైలు శిక్ష వేశారు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

13 Jan 2021 11:55 AM GMT
వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్‌ అక్తర్‌కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే కఠిన కారాగార శిక్ష అంటే మనలాగా ఎదో 14 సంవత్సరాలు...