You Searched For "#Reserve Bank of India"
RBI : వడ్డీ రేట్లు పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI :రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Read MoreGold Bonds: ఈ ప్రభుత్వ పథకం ద్వారా కొనుగోలు చేస్తే.. తక్కువ ధరలో బంగారం
Gold Bonds: ఈ బాండ్‌ని కొనుగోలు చేసినట్లయితే, దానితో వడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు. ఇష్యూ ధరపై 2.5 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.
Read Moreఏటీఎంలలో నగదు కొరతపై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం..!
ఏటీఎంలలో నగదు కొరతను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల్లో నగదును సకాలంలో నింపని బ్యాంకులపై జరిమానా విధించనున్నట్లు వెల్లడించిది.
Read MoreBank Holidays March 2021 : అలర్ట్ : మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు..!
Bank Holidays March 2021 : మార్చి నెలలో మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంకులకి మొత్తం పదకొండు రోజులు సెలవులు ఉండనున్నాయి.
Read MoreRBI clamps down: ఆ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఎందుకైనా మంచిది ఓ సారి చెక్ చేసుకోండి..
RBI clamps down: పరిస్థితి మెరుగు పడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ బ్యాంకులో ఖాతాదారులు రూ.1000 వరకు మాత్రమే నగదు ఉపసంహరించుకునేలా పరిమితి విధించింది.
Read Moreబ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు
బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read MoreAlert : 2021లో 100 రోజులు బ్యాంకులకు సెలవులు!
ప్రస్తుతం బ్యాంకు ఎకౌంటు లేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఒక్కొక్కరికి 10 బ్యాంకుల్లో ఖాతాలు కూడా ఉన్నాయి. రోజువారీ జీవితంలో బ్యాంకు లావాదేవీలు అనేవి తప్పనిసరి అయిపోయాయి.
Read Moreఅలర్ట్ : వచ్చే ఏడాది జనవరిలో బ్యాంకులకి 14 రోజులు సెలవులు!
చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి, వినియోగదారులు తమ లావాదేవీలకి సంబంధించిన పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Read More