You Searched For "#TRS Government"

Kishan Reddy : తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారు? : కిషన్‌రెడ్డి

31 May 2022 1:00 PM GMT
Kishan Reddy : డబ్బా ఇళ్లు వద్దన్న తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిందని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

Kishan Reddy : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కేసీఆర్‌ పాలన ఉంది: కిషన్‌ రెడ్డి

13 May 2022 2:00 PM GMT
Kishan Reddy : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే.. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి...

Telangana : గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

26 April 2022 2:42 PM GMT
Telangana : గ్రూప్‌-1 నోటిఫికేషన్ రిలీజైంది.. 503 పోస్టులతో గ్రూప్‌-1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Kishan Reddy : సంక్షేమ పథకాల డబ్బులన్నీ టీఆర్‌ఎస్‌ నేతల జేబుల్లోకే వెళ్తున్నాయి: కిషన్‌ రెడ్డి

22 April 2022 4:15 PM GMT
Kishan Reddy : కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేందుకే... తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి...

Tamilisai Soundararajan : మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ ఆగ్రహం

21 April 2022 3:30 PM GMT
Tamilisai Soundararajan : తెలంగాణలో మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్ దందాపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy : కాంగ్రెస్ త్యాగాల ముందు టీఆర్‌ఎస్‌ ఓ లెక్కా? : రేవంత్

21 April 2022 2:15 PM GMT
Revanth Reddy : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సభతో పోరాటాల గడ్డ వరంగల్‌ నుంచే మరో ఉద్యమం ఆరంభించబోతున్నట్లు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

Harish Rao : 55 ఏళ్లు నిండిన వాళ్లందరికీ పెన్షన్‌ కూడా మంజూరు చేస్తున్నాం: హరీష్‌రావు

17 April 2022 10:15 AM GMT
Harish Rao : సంగారెడ్డిలో డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు..

Revanth Reddy : బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్‌ను ముట్టడించారు: రేవంత్‌ రెడ్డి

19 Jan 2022 4:30 PM GMT
Revanth Reddy : బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు... టీఆర్‌ఎస్‌ విధానం వల్ల ప్రగతి భవన్‌ను ముట్టడిస్తున్నారని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...

KCR : త్వరలోనే దళితబంధు నిధుల విడుదల : సీఎం కేసీఆర్

18 Dec 2021 2:30 PM GMT
KCR : దళితబంధు పథకం అమలుపైనా రివ్యూ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం ..!

14 Nov 2021 2:40 PM GMT
GHMC, వాటర్‌ వర్క్స్‌ శాఖల్లో అవినీతిని అరికట్టి.. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌...

Bandi Sanjay : గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు, ఎన్నికలకు సంబంధం లేదు : బండి సంజయ్‌

2 Nov 2021 9:48 AM GMT
Bandi Sanjay : టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.

Etela Rajendar : నేను ఏనాడు చిల్లర రాజకీయాలు చేయలేదు : ఈటల

3 Oct 2021 12:15 PM GMT
Etela Rajendar : హుజురాబాద్‌ ఎన్నికల శంఖారావం సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అధికార టీఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు.

దళిత బంధు డబ్బులు రావాలంటే టీఆర్‌ఎస్‌ జెండాలు పట్టుకోవాలా : ఈటల

26 Sep 2021 12:38 PM GMT
Etela Rajendar : హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ డిస్కౌంట్‌లో కొన్నారు : బండిసంజయ్

22 Sep 2021 3:35 PM GMT
ఇందిరా పార్కు ధర్నాలో పాల్గొన్న పార్టీలను కేసీఆర్ 80శాతం డిస్కౌంట్‌లోకొన్నాడని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

జీతాలు ఇవ్వలేని సీఎం... దళిత బంధు ఇస్తారా?: బండి సంజయ్‌

22 Aug 2021 9:59 AM GMT
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించలేదని మండిపడ్డారు.

వాసాలమర్రిలో పండుగ వాతావరణం.. కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..!

5 Aug 2021 12:30 PM GMT
యాదాద్రి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులు సంబరాలు చేసుకుంటున్నారు.

మేము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను దున్నేస్తాం : బండి సంజయ్‌

30 July 2021 12:00 PM GMT
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌజ్‌ను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.

తెలంగాణలో త్వరలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..!

28 July 2021 1:37 PM GMT
తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో నేటి నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ..!

26 July 2021 1:30 AM GMT
TS Ration Cards : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.

ప్రభుత్వ భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌ : రేవంత్‌రెడ్డి

17 July 2021 12:00 PM GMT
ప్రభుత్వ భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

ప్రతి పేద వ్యక్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండ‌గా ఉంటుంది : మంత్రి కేటీఆర్‌

12 July 2021 4:30 PM GMT
కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవ‌డమే కాదు.. అభివృద్ధి బాట‌లో ప‌య‌నింప‌జేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్‌.

Bandi sanjay: కేసీఆర్‌ను జైలుకు పంపే బాధ్యత బీజేపీదే: బండి సంజయ్

11 July 2021 7:00 AM GMT
కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు పెట్టుకుని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.

ఈటలకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావని టీఆర్‌ఎస్ ప్రచారం: రాజేందర్

10 July 2021 1:06 PM GMT
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ...అధికార బలంతో అడ్డదార్లు తొక్కుతోందని బీజీపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..!

7 July 2021 2:30 PM GMT
మరోవైపు కరోనా చికిత్స ఛార్జీల జీవో అమలు చేయని ఆస్పత్రులపై జరిమానా విషయం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.

సీఎం కేసీఆర్‌, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు..!

23 Jun 2021 12:10 PM GMT
సీఎం కేసీఆర్‌, మంత్రులు... నీళ్ల యుద్ధం చేస్తున్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

4 May 2021 12:00 PM GMT
జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే1, 2న అధికారులు చేసిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి తెలిపింది.

ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం..!

4 May 2021 9:15 AM GMT
ఇప్పటికీ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన ఈటల చేసిన వ్యాఖ్యలపై మంత్రులతో పాటు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడి చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

దేవరయాంజాల్‌కు ఉన్నత స్థాయి కమిటీ.. రాములోరి భూముల ఆక్రమణలపై శరవేగంగా విచారణ..!

4 May 2021 5:49 AM GMT
దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్‌ దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందన..!

1 May 2021 9:47 AM GMT
మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ ఆచితూచి స్పందించారు. తన మంత్రి పదవిని సీఎం తీసేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఈటల సీఎం పదవికి అర్హుడని కేసీఆర్‌కు మింగుడు పడలేదు: జీవన్ రెడ్డి

1 May 2021 9:30 AM GMT
ఈటల రాజెందర్ భూకబ్జాలకు పాల్పడ్డారని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్...

మంత్రి ఈటల రాజేందర్‌కు అండగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం

1 May 2021 8:30 AM GMT
తెలంగాణలో ఉద్యమకారులను అణచివేసే కుట్ర జరుగుతోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.

మంత్రి ఈటల రాజేందర్‌ స్వగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తం..!

1 May 2021 7:15 AM GMT
మంత్రి ఈటల రాజేందర్‌ స్వగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ..!

29 April 2021 9:00 AM GMT
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగియనున్నందున.. తర్వాత చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.

TRS ఓ మోస పూరిత పార్టీ : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..!

26 April 2021 8:00 AM GMT
వరంగల్‌ పట్టణ అభివృద్ధి కోసం తండ్రీకొడుకులు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వరంగల్‌ నగర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిధులు కేటాయించి సుందరీకరించారని...

నైట్ కర్ఫ్యూతో కేసులు ఎక్కడ తగ్గాయో చెప్పాలి : తెలంగాణ హైకోర్టు

23 April 2021 10:00 AM GMT
తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై హైకోర్టు ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయింది. రెమ్‌డెసివిర్ రాష్ట్రంలో తయారవుతున్నా ఎందుకు కొరత వచ్చిందని...

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణమైంది: ఎమ్మెల్యే బాల్క సుమన్

22 April 2021 10:30 AM GMT
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. రెండు పంటలకు నీళ్లు అందిస్తూ రైతులకు సంపూర్ణ న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.