You Searched For "telangana high court"

TS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు

12 Aug 2022 5:13 PM GMT
TS High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు నూతన న్యాయమూర్తి..

4 Aug 2022 5:17 AM GMT
Telangana High Court : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు.

TS High Court : తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తులు వీరే..

25 July 2022 2:40 PM GMT
TS High Court : తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు నూతన న్యాయమూర్తులను నియమించింది సుప్రీంకోర్టు

Sai Pallavi: సాయిపల్లవికి హైకోర్టులో చుక్కెదురు.. దాఖలు చేసిన పిటిషన్‌ రద్దు..

8 July 2022 9:15 AM GMT
Sai Pallavi: సినీనటి సాయి పల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

Disha Encounter: హైకోర్టుకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నివేదిక.. సుప్రీం ఆదేశాలతో..

4 July 2022 10:50 AM GMT
Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నివేదికను సిర్పూర్కర్‌ కమిషన్‌ తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.

Telangana High Court: తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌..

17 May 2022 3:30 PM GMT
Telangana High Court: తెలంగాణ హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

YS Jagan : సీఎం జగన్ హాజరు పై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు..!

29 March 2022 10:45 AM GMT
YS Jagan : ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు

2 Feb 2022 6:39 AM GMT
Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొల్లిజియం.

Telangana Schools: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ తేదీని ప్రకటించిన ప్రభుత్వం..

29 Jan 2022 11:00 AM GMT
Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

Telangana Schools: తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెనింగ్‌‌ అప్పుడేనా..?

29 Jan 2022 9:52 AM GMT
Telangana Schools: జనవరి 31న విద్యాసంస్థల రీఓపెనింగ్ ఉంటుంది అనుకున్నారంతా.

vanama Raghava : వనమా రాఘవేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

8 Jan 2022 8:23 AM GMT
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన వనమా రాఘవను పోలీసులు కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రాఘవకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట.. వ్యక్తిగత పూచీకత్తుపై..

5 Jan 2022 12:00 PM GMT
Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Telangana High court : నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేం: తెలంగాణ హైకోర్టు

31 Dec 2021 6:46 AM GMT
Telangana High court : తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెల్చిచెప్పింది.

Restrictions On Pubs: పబ్బుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

30 Dec 2021 12:45 PM GMT
Restrictions On Pubs:ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటీషన్‌ విచారణ చేపట్టిన హైకోర్టు నిర్వాహకులకు కీలక సూచనలు చేసింది

New Year Celebrations: పబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

29 Dec 2021 1:15 PM GMT
New Year Celebrations: పబ్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

New Year Celebrations: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు క్లారిటీ.. ఆంక్షలు తప్పవు!

29 Dec 2021 9:05 AM GMT
New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల విషయంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Telangana High court : సినిమా టికెట్ల ధర పెంచేందుకు హైకోర్టు అనుమతి..!

1 Dec 2021 2:12 PM GMT
Telangana High court : సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణా హైకోర్టు అనుమతినిచ్చింది. టికెట్ల ధర పెంపుకి ప్రభుత్వం స్పందించట్లేదని ధియేటర్ల...

Dalit Bandh : దళితబంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

28 Oct 2021 10:00 AM GMT
Dalit Bandh : దళితబంధు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

TS High court : తెలంగాణ ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

22 Oct 2021 11:15 AM GMT
TS High court : తెలంగాణ ఇంటర్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జిలు..!

13 Oct 2021 2:00 PM GMT
Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Telangana High Court : రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన తెలంగాణ హైకోర్టు..!

17 Sep 2021 1:48 PM GMT
Telangana High Court : సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యూడీషియల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

High court : గణేష్‌ నిమజ్జనంపై ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.!

13 Sep 2021 10:37 AM GMT
గణేష్‌ నిమజ్జనంపై GHMC వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం...

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు : హైకోర్టు

9 Sep 2021 9:00 AM GMT
Telangana High court : తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను...

వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు.. !

7 Sep 2021 9:40 AM GMT
వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులు రిజర్వ్‌ చేసింది తెలంగాణ హైకోర్టు. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని ధర్మాసనం...

తెలంగాణలో ప్రభుత్వ భూముల గుర్తింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు ..!

4 Aug 2021 12:45 PM GMT
ప్రభుత్వ భూములు ఆక్రమణలు, అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లు తరచూ తమ దృష్టికి వస్తోందన్న హైకోర్టు ధర్మాసనం... రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ...

వృద్ధ దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే... జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు ; హైకోర్టు

14 July 2021 1:45 PM GMT
ఫించను డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న గంగాధర్ తిలక్ దంపతులపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు హైకోర్టు స్పందించింది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..!

7 July 2021 2:30 PM GMT
మరోవైపు కరోనా చికిత్స ఛార్జీల జీవో అమలు చేయని ఆస్పత్రులపై జరిమానా విషయం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.

Telangana High Court : తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం..!

7 July 2021 11:00 AM GMT
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ విషయంలో ప్రభుత్వ తీరును.. హైకోర్టు తప్పుపట్టింది. ఆసుపత్రి నిర్మాణంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌ రెడ్డి...

Telangana High court : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టులో విచారణ

22 Jun 2021 10:15 AM GMT
Telangana High court : ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, ఆన్‌లైన్‌ తరగతులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

తెలంగాణలో కరోనా పరిస్థితుల పైన హైకోర్టులో విచారణ

11 May 2021 6:51 AM GMT
కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు ఏంటో చెప్పండని ప్రశ్నించింది. అటు కేబినెట్ భేటీ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు.

హడావుడిగా విచారణ అవసరమా?: హైకోర్టు

8 May 2021 8:00 AM GMT
దేవరయాంజల్ భూముల విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. కరోనా టైంలో ఇంత హడావుడిగా విచారణ అవసరమా? అని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది.

జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

4 May 2021 12:00 PM GMT
జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే1, 2న అధికారులు చేసిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి తెలిపింది.

జమునా హేచరీస్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..

4 May 2021 10:00 AM GMT
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.