You Searched For "#Telugu Cinema"
Tollywood: ఆసక్తి రేకెత్తిస్తోన్న `ఏటీఎం'...
ఉత్కంఠబరితంగా `ఏటీఎం' ట్రైలర్; జీ5లో.. వీజే సన్నీ వెబ్ సిరీస్
Read MoreKaikala Satyanarayana: కైకాల మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.. ప్రముఖుల సంతాపం
Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.. కైకాల మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read MoreSuper Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ.. తిరుగులేని ప్రజాదరణ ఉన్న మహానటుడు
Super Star Krishna: తెలుగు సినిమా పరిశ్రమ సూపర్ స్టార్ ఇక లేరు. తెలుగు నటుల్లో తరాల అంతరాలను దాటుకుని తిరుగులేని ప్రజాదరణ ఉన్న మహానటుడు ఘట్టమనేని కృష్ణకోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.
Read MoreAnushaka Shetty: చెఫ్గా అనుష్క.. చక చకా వండేస్తోంది
Anushaka Shetty: సూపర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన స్వీటీ.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది.
Read MoreThis Week Movie Releases: ముందే వచ్చిన దసరా.. థియేటర్, ఓటీటీల్లో వినోదాల విందు..
This Week Movie Releases: మార్కెట్ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఓ పక్క దసరా షాపింగ్ చేస్తూనే మరోపక్క ఈ వారం కొత్త సినిమాలు ఏం వస్తున్నాయి, ఏ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు అనే వాటిపై ఆసక్తి కనబరుస్తున్నారు సినీ ప్రేమికులు.
Read MoreChiranjeevi: అరవై ఏడు.. అయినా అదే జోరు: 'చిరంజీవి' బర్త్డే స్పెషల్
Chiranjeevi: స్వయంకృషికి చిరునామా అతడు. ఎన్నో ఛాలెజింగ్ రోల్స్ పోషించి బాక్సాఫీస్ తో పాటు అభిమానుల్నీ గెలుచుకున్న విజేత.
Read MoreRam charan : లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్..!
Ram charan : ఇటీవల RRR, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.
Read MoreKajal Aggarwal: సినిమాలకు కాజల్ గుడ్ బై ?
Kajal Aggarwal: ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇక పై సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Read MoreBalakrishna : అదంతా అవాస్తవం.. ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు..!
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణకి మోకాలికి మైనర్ సర్జరీ అయిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More